Electric Cycle: సొంతంగా ఈ సైకిల్ తయారు చేసుకోండిలా

మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఆధునిక టెక్నాలజీ శరవేగంగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా కర్భన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో పాటు ఇంధన భారాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలకు రానున్న కాలంలో ఆదరణ పెరుగుతుంది.

ఎలక్ట్రిక్ మొబిలిటీ వేవ్ టు వీలర్ త్రీ వీలర్ సెగ్మెంట్కు మాత్రమే పరిమితం కాలేదు సైకిల్లు కూడా ఎలక్ట్రిక్ మోడ్ లో వచ్చేస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఎక్కువగా ఉండటంతో బైకులు కార్లతో సహా అన్ని రకాల ఆటోమొబైల్స్ కోసం ఇటువంటి కన్వర్జేషన్ కిట్టును చూశాం.

దీంతో ప్యాసింజర్ కార్ సెగ్మెంట్ టూ వీలర్ సెగ్మెంట్లో ఈ వాహనాల మెయింటెనెన్స్ చేయలేమని వారు కన్వర్జేషన్ కిట్టు పై ఎక్కువగా మగ్గుచూపుతున్నారు. ఈ ట్రెండులో భాగంగానే స్వయంగా ఇంట్లోనే తయారు చేసుకుని ఎలక్ట్రిక్ కన్వర్జేషన్ కిట్టు విశ్లేషంగా నిలుపుతుంది.

Electric cycle R22 Everest: ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 510 కి.మీ ప్రయాణం

ప్రముఖ యూట్యూబర్ ఇంట్లోనే తయారుచేసిన ఎలక్ట్రిక్ సైకిల్ వీడియోని ఒకదాన్ని అప్లోడ్ చేశారు. కన్వర్జేషన్ కిట్టు సహాయంతో ఇన్సులేషన్ ప్రాసెస్ వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 36 V 7.5 Ah లిథియం అయాన్ బ్యాటరీ, పెడల్ అసిస్ట్, కొత్త థోరేటర్, కంట్రోలర్, బ్రేక్ లివర్లు ఇలా ప్రతి భాగం ఎలా ఎక్కడ అమర్చిలో యూట్యూబర్ వివరించారు.

ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పూర్తి ఛార్జింగ్ తో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీరు కూడా చూడండి. అయితే దీనికి నిపుణుల పరిశీలన కూడా అవసరమని గుర్తించండి. కేవలం ఈ వీడియోని సమాచారం కోసమే అందిస్తున్నాం. 

Electric Cycle