Google Pixel Watch: సరికొత్త టెక్నాలజీతో రాబోతున్న పిక్సెల్ వాచ్
Google Pixel Watch: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ నుంచి మొదటి స్మార్ట్ వాచ్ తయారు చేయబడి విడుదలైంది. సర్కిల్ షేప్ డయల్ తో గూగుల్ ఫస్ట్ స్మార్ట్ వాచ్ పిక్సెల్ వాచ్ అధికారికంగా అందరికీ అందుబాటు ధరలలో తీసుకురావడం జరిగింది. మే నెలలో గూగుల్ IO కార్యక్రమంలో ఫస్ట్ టైం అందుబాటులోకి వచ్చింది. సరికొత్త పిక్సెల్ వాచె స్మార్ట్ వాచ్ ఐఫోన్ లతో మాత్రమే పని చేసే ఆపిల్ వాచ్ సిరీస్ కు సమానమైన ఫీచర్స్ తో గూగుల్ పిక్సెల్ వాచ్ ను ప్రవేశపెట్టింది.
ఈ పిక్సెల్ వాచ్ ఇతర ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లతో కూడా పనిచేస్తుంది. ఫిక్సల్ బడ్స్ ఇయర్ బడ్ లాగానే పిక్సెల్ ఫోన్ లతో మరింత ఎక్కువగా సమర్థవంతంగాను పనిచేస్తుంది. గూగుల్ ద్వారా అందుబాటులోకి వచ్చిన సరికొత్త ఎక్సెల్ వాచ్ 80% రీసైకిల్ స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేయబడింది. గూగుల్ పిక్సెల్ వాచ్ కంపెనీ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని చెప్పింది. పిక్సెల్ వాచ్ యొక్క డయల్ బ్లాక్, సిల్వర్, గోల్డ్ మూడు రంగులల లోవస్తుంది.
యూజర్స్ రకరకాల కలర్ ల బ్యాండ్లతో స్మార్ట్ వాచ్ ని అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. గూగుల్ పిక్సెల్ వాచ్ ధర బ్లూటూత్ వేరియంట్ 349 డాలర్స్ (దాదాపు 28600 రూపాయలు) ఉంటుంది. LTE variant కోసం 399 డాలర్లు (దాదాపు 32700) నుంచి ప్రారంభం అవుతుంది. భారతదేశంలో దీనికి సంబంధించిన నిర్దిష్టధరల వివరాలు అస్పష్టంగా ఉన్నాయి. అక్టోబర్ నెల ఆరో తేదీ నుంచి ఎంపిక చేసిన దేశాలలో ఫ్రీ ఆర్డర్స్ చేసేందుకు అందుబాటులో భారత్ లో ఆపిల్ వాచ్ సిరీస్ 8 ధర 45, 900 వద్ద ప్రారంభమవుతుంది.
కస్టమ్ వీరొస్ తో సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 5 ధర దేశంలో 27999 రూపాయలుగా ఉంది. గూగుల్ సెల్ వాచ్ టచ్ సపోర్ట్ తో రౌండ్ 3D గ్లాస్ డయల్ ను కలిగి ఉంది. వీరొస్ లో రన్ అవుతుంది. గూగుల్ ఫిట్ బిట్ ఫీచర్ల ను అందిస్తుంది. ఫిట్నెస్ వేరేబుల్ మేకర్ గూగుల్ పిక్సెల్ వాచ్ ఆన్-డివైస్ ML(మెషిన్ లర్నింగ్) ఫిట్నెస్ ట్రాకర్ స్మార్ట్ వాచ్ అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.
యూజర్స్ ఫిట్ బిట్ ఛార్జ్ 5, కొత్త స్మార్ట్ వాచ్ ల లో అందుబాటులో ఉండే daily readiness score ను బాధించవచ్చు. ఈ ఫీచర్ పేవాల్ వెనుక ఉంది. అయితే కస్టమర్ వాచ్ ఆరు నెలలు ఉచిత ఫిట్ బిట్ ప్రీమియం సభ్యత్వం పొందవచ్చు.