Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

 jio next phone: దేశీయ రిలయన్స్ స్మార్ట్ ఫోన్ విడుదల వాయిదా కొత్త తేది ఎప్పుడంటే

దేశీయ రిలయన్స్ స్మార్ట్ ఫోన్ విడుదల వాయిదా కొత్త తేది ఎప్పుడంటే

 దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో అత్యంత ఆసక్తికరంగా రిలయన్స్ స్మార్ట్ ఫోన్ దీపావళి కి వాయిదా పడింది.  ఇదివరకు వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు రిలయన్స్ అధినేత విషయం తెలిసిందే.  అధునాతన టెక్నాలజీతో Jio నెక్స్ట్ ఫోన్ రానున్నట్టు తెలిపారు.  ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ భాగస్వామ్యంతో మొదటి స్మార్ట్ఫోన్ కావడంతో మార్కెట్ లో సైతం దీనిపై ఆసక్తి నెలకొంది.  కానీ అనుకోని పరిస్థితులలో ఈ ఫోన్ దీపావళి రిలయన్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. గూగుల్ అందించే సరి కొత్త ఫీచర్లు జియో phone ఆన్ లో ఉన్నట్టు సమాచారం. 

దేశీయ మార్కెట్లో కొంతకాలంగా చిప్స్  కొరత కారణంగా మార్కెట్లోకి రావడం కాస్త ఆలస్యమైనటు రిలయన్స్ గూగుల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి ప్రయత్నంలో ఏకంగా నూరు కోట్ల మందికి jio నెక్స్ట్ ఫోన్ చేర్చాలని లక్ష్యాన్ని  నిర్దేశించినట్లు ముకేశ్ అంబానీ తెలిపారు.  జియో ఫోన్ కొనాలనే వారు మొదట ఐదు వందలు చెల్లించి మిగతా పేమెంట్ వాయిదా రూపంలో చెల్లించాలని తెలిపింది.  దీనికోసం పలు ఆర్థిక సంస్థలు ఫైనాన్స్ ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker