Vitamin A Foods: లోపిస్తే దుష్ఫలితాలు, ఉపయోగాలు

Vitamin A: పూర్వం రోజుల్లో మునగాకు , కరివేపాకు, చెట్లు వేసుకునేవారు. మన కంటికి పుష్కలంగా అందించే విటమిన్ ఏ పదార్థాలు కరివేపాకు, మునగాకు, కొత్తిమీర. మనకు రోజుకు 900 మిల్లీగ్రాముల విటమిన్ ఏ అవసరం. శాఖాహారులలో విటమిన్ ఏ ఉండదు. మాంసాహారులు తిన్నప్పుడు విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ ఏ యొక్క శాస్త్రీయ నామం రెటినాల్ . ఈ వ్యాధి లోపం వల్ల రేచీకటి వస్తుంది. మనకు కన్ను బాగా పనిచేయాలంటే విటమిన్ ఏ అవసరం. ఒక రోజుకు 700 మిల్లీగ్రాముల అవసరం.

Vitamin A sources

మునగాకు, కరివేపాకులో, బీటా కెరోటిన్ ఉంటుంది. బీటా కెరోటిన్ మనం తిన్నది అరిగి లివర్కు చేరిన తర్వాత బీటా కెరోటిన్ నుండి విటమిన్ ఏ తయారు చేసుకుంటుంది.. శాకాహారులన్నింటికీ బీటా కెరోటిన్ ద్వారా విటమిన్ ఏ లభిస్తుంది. బీటా కిరోటిన్ లో ఏర్పడడానికి 2400 మైక్రో గ్రాములు కావాలి. 2400 మైకోగ్రాములయితే బీటా కెరటిలో అయితే 900 విటమిన్ ఏ కు సమానం.. 100 గ్రాముల మునగాకు తీసుకుంటే 6700 మైక్రోగ్రాముల బీటా కెరోటిన్ఉంటుంది. కరివేపాకుల లోఅయితే 7500 మైక్రోగ్రాముల బీటా కెరోటిన్ ఉంటుంది. కొత్తిమీరలో 69 00 మైక్రో గ్రాముల బీటా కెరోటిన్ ఉంటుంది.

సహజంగా అన్ని ప్రాంతాలలో దొరుకుతుంది. బీటా కెరోటిన్ మంచి యాంటీ ఆక్సిడెంట్లు గా పనిచేస్తుంది. జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. క్యారెట్ జ్యూస్ తయారీ విధానం. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రెండు నాటు టమోటాలు, కీరదోసకాయ ముక్క, బీట్రూట్ ముక్క, రెండు క్యారెట్లు వీటిని అన్నింటిని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వచ్చిన మిశ్రమాన్ని ఫిల్టర్ చేసుకొని గ్లాసుల తీసుకోవాలి. దీనిని ఒక స్పూన్ తేనె మరియు ఒక స్పూన్ నిమ్మకాయ రసం కలిపి తీసుకుంటే క్యారెట్ జ్యూస్ తయారవుతుంది.

vitamin a food

విటమిన్ ఏ లోపిస్తే (vitamin a deficiency)

శరీరం ఎముకలు సరిగ్గా పెరగవు, మూత్రం ఇన్ఫెక్షన్లు, చర్మం పొడిగా మారుతుంది, గర్భంతో ఉన్న వాళ్లువిటమిన్ ఏ సరిగ్గా తీసుకోకపోతే పుట్టిన పిల్లల్లో అంగవైకల్యం ఏర్పడవచ్చు .అలాగే శిశువులలో రోగనిరోధ క శక్తి తగ్గిపోతుంది. మెదడు పని తీరుదెబ్బతింటుంది. కంటి చూపు నశిస్తుంది. మసూచిచికిత్స కోసం , విటమిన్ఏ వల్ల చర్మంపై ,ముడతలు ,మచ్చలు ఏర్పడతాయి.పిల్లల్లో శ్వాస తీసుకునే ఇబ్బంది కలుగుతుంది, గర్భిణీ స్త్రీలలోరక్తహీనత లేదా హైపర్ టెన్షన్ వంటి ప్రమాదాలు సంభవించవచ్చు.

Vitamin A foods

విటమిన్ ఏ ఏ ఆహార పదార్థాలు దొరుకుతుంది: క్యారెట్, చిలకాడ దుంప, కర్బుజా, చిక్కుడు జాతి గింజలు ,పొద్దు తిరుగుడు పూలు ,బాదంపప్పు ,ఉల్లిపాయలు, బ్రోకాలి, పాలకూర,గుమ్మడి విత్తనాలు, బొప్పాయి, ఆలివ్ ఆయిల్ ,ఆపిల్ ,పాలు. మామిడి, ఆఫ్రికాట్, ఎరుపు ఆకుపచ్చ ,మరియు పసుపు రంగు, క్యాప్సికం వంటి సహజ రంగు ప్రెగ్నెంట్ కలిగిన క్యారెట్టు మరియు ఇతర కూరగాయలు. కారణంగా ఆహారంలో ఈ విటమిన్ 3 000lu ఎక్కువ మోతాదును కలిగి ఉండరాదు. బయటి సప్లిమెంట్లను తీసుకునేటప్పుడు ఏదైనా కానీ రెటీనో ల్ బదులుగా బీటా కెరోటిన్లను తీసుకోవడం మంచిది.

కెరోటిన్ అనేది శరీరం ద్వారా సహజంగా విటమిన్ ఏ గా మారిపోతుంది. మరియు అది నిల్వ చేయబడుతుంది. అయినప్పటికీ రెటీనాల్ దుష్ప్రభావాలకు దారితీస్తుంది. పుట్టినప్పుడు నుండి మూడు సంవత్సరాల వయసు పిల్లలకు 600 ఎంజి విటమిన్ ఏ అవసరమవుతుంది.. నాలుగు సంవత్సరాల నుండి 8 సంవత్సరాల వరకు 9 oo mg విటమిన్ ఏ అవసరం, 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు 2800mg, వయోజనులకు మాత్రం3000 ఎం జి విటమిన్ ఏ అవసరం. గర్భం ధరించి ఉన్న మరియు పాలిచ్చే తల్లులకి మూడు వేల ఎం జి విటమిన్ ఏ అవసరం.

విటమిన్ ఏ ఉపయోగాలు:

ఇది శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. ఇది మన కళ్ళను కాపాడుతూ దృష్టిని రక్షిస్తుంది. విటమిన్ ఏ దాని ఆంటీ యాక్సిడెంట్ చర్మంతో పాటు, చర్మం యొక్క వృద్ధాప్యాన్ని నివారించడంలో సమృద్ధిగా పనిచేస్తుంది. కొత్త కణాలు ఏర్పరచడంలో విటమిన్ ఏ ముఖ్యపాత్ర వహిస్తుంది. చర్మంపై ఏర్పడే ముడతలు ,మచ్చలు లేకుండా చేస్తుంది. గర్భిణీ స్త్రీలలువిటమిన్ ఏ యొక్క లోపం వలన ముందుగానే ప్రసవం జరిగేటట్లు చేస్తుంది. శిశువులలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మరియు అంగవైకల్యం లేకుండా చేస్తుంది .మెదుడు పని తీరు చక్కగా పనిచేసేటట్లు చేస్తుంది.

శిశువుల అభివృద్ధి మరియు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. ఒత్తిడి నివారించడంలో విటమిన్ ఏ బాగా ఉపయోగపడుతుంది. విటమిన్ ఏ ఇంట్రా మాస్క్లర్ ఇంజక్షన్ పోషకాహార లోపపు పిల్లలలో మసూచి వ్యాధిని తట్టుకునేలా చేస్తుంది. ముఖ్యంగా కన్ను పొడిబారటం మరియు రాత్రి వేళను కంటి చూపు తగ్గడం వంటివి కలుగుతాయి. విటమిన్ ఏ కెరోటి నాయిడ్లతో తయారు చేయబడుతుంది. రెటీనా క్షీణత కణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. లేకుంటే ఇది అందత్వానికిదారి తీస్తుంది.

విటమిన్ ఏ యొక్క తగినంత స్థాయిలను నివారించడంలో ఇది చాలా ముఖ్యపాత్ర వహిస్తుంది. రెటీనీటిస్ విటమిన్ రే చీకటిని నివారిస్తుంది. విటమిన్ ఏ చర్మ కణాలను ఏర్పరచడానికి మరియు నిర్వహించడానికి సహాయపడుతుంది. విటమిన్ ఏ బాహ్య చర్మంగా పనిచేసే ,ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. మరియు యు వి కిరణాల ద్వారా చర్మానికి కలిగే ఆక్సీకరణ కోల్పోవడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

Vitamin A Fruits

https://telugu.thefinexpress.com/health/wp-content/uploads/sites/12/2022/10/Vitamin-A.mp4

ఏపీ డే ర్మల్ విటమిన్ ఏ స్థాయిలను యువి కిరణాలు మరింత తగ్గిస్తాయి. కాబట్టి ప్రత్యక్ష సూర్యకాంతి నుండి చర్మాన్ని రక్షించడం కూడా ,చర్మానికి కలిగే నష్టాన్ని తగ్గించడంలో విటమిన్ ఏ సహాయపడుతుంది. క్యాన్సర్ చికిత్స కోసం విటమిన్ ఏ అవసరం అవుతుంది. ఇది ఆర్గో జెనిసిస్ ప్రక్రియను నియంత్రిస్తుంది. ఇది క్యాన్సర్ మరియు కొన్ని జీవక్రియ సంబంధిత వ్యాధుల నివారణ మరియు చికిత్స కోసం ఉపయోగపడుతుంది. బీటా కెరోటిన్ కలిగిన ఆహార పదార్థాలను తినే వ్యక్తులు క్యాన్సర్ వలన కలిగే ప్రమాదాలలు తక్కువగా కలిగి ఉంటారు. కొన్ని రకాల క్యాన్సర్ల నివారణలో కెరటి నాయుడులు సహాయపడతాయి.

గర్భధారణ సమయంలో విటమిన్ ఏ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శిశువుల అనేక జన్యు లోపాలకు కారణం కావచ్చు. రక్తహీనత లేదా హైపర్ టెన్షన్ వంటి ప్రమాదాలు లేకుండా చేస్తుంది. గర్భధారణలో మరియు తల్లి పాలిపోవడంలో విటమిన్ ఏ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పిల్లల సరియైన పెరుగుదలకు మరియు అభివృద్ధికి విటమిన్ ఏ చాలా అవసరం. అంటు వ్యాధులు మరియు అనారోగ్యాలను నివారించడంలో సహాయపడుతుంది.

Vitamin a benefits

శిశువులు మరియు పిల్లలలో విటమిన్ ఏ వివిధ ఆరోగ్య సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. విటమిన్ ఏమెదుడుకు చాలా అవసరమైన విటమిన్ .ఇది పెద్దవారిలో మెదడు మరియు పనితీరును నియంత్రిస్తుంది. మసూచకం చికిత్స కోసం విటమిన్ ఏను ఉపయోగిస్తున్నారు. మసూచకం వ్యాధికి టీకాలు మరియు నివారణ చర్యలు లభ్యత ఉన్నప్పటికీ భారతదేశంలో చాలా ప్రబులుతున్నఒక అంటువ్యాధి. ఇది ఒక త్రీవమైన వైరస్ వ్యాధి మరియు శిశువులలో మరణం యొక్క ప్రమాదాన్ని పెంచుతుంది. విటమిన్ ఏ సప్లిమెంట్ వలన వృద్ధులకు అనేక ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు ఉన్నాయి.

విటమిన్ఏ ఒక శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్ గా మరియు చర్మ వృద్ధాపు చారలను , ముడతలనుతగ్గిస్తుంది. ఇది చర్మం గట్టిగా మరియు వృద్యాపంలో దృష్టి సంబంధిత వ్యాధులను నివారించడంలో విటమిన్ ఏ సహాయపడుతుంది. మరియు రెటినాల్ క్షీణతా మరియు అందత్వ నీ తగ్గిస్తుంది. కాగ్నిటివ్ రుగ్మతలను నిరోధించడంలో విటమిన్ ఏ బాగా పనిచేస్తుంది. మానసిక మరియు శరీర పనితీరును మెరుగుపరుస్తుంది. కనుక వృద్ధులకు విటమిన్ ఏ ముఖ్యమైనది.

విటమిన్ ఏ యొక్క దుష్ఫలితాలు…..

కెరటినాల్ నందు విటమిన్ ఏ అధికంగా ఉండటం వలన వికారం, వాంతులు, విరేచనాలు, తలనొప్పి ,చర్మం పొడి బారటం, చర్మం పోలుసు బారటం, శరీరంలో విటమిన్ ఏ పెద్ద మొత్తంలో నిల్వ చేయబడినట్లయితే కాలేయం నష్టం వంటి తీవ్రమైన దుష్ప్ర ప్రభావాలుసంభవించవచ్చు. బోలు ఎముకల వ్యాధి వృద్ధి చెందే ప్రమాదం ఉంది. పిల్లలలో శ్వాస తీసుకునే ఇబ్బంది కలగవచ్చు. నిమోనియా నుండి బాధపడుతున్నా లేదా కోల్పోవడం కోసం విటమిన్ ఏ ఎక్కువగా పిల్లలకు ఇవ్వవలసిన అవసరం లేదు.

Vitamin A capsules:

Zincovit clsyrup. Zincovitsfliquid.-vitamineachewable. Zincovit s yrup zincovitdrop.Himalaya organics. Skinvitaminwithhyaluro nic.-ozivaskinvitamins. Acidtables.
Wakmatetablet-ఈ టాబ్లెట్స్ లను యూస్ చేయడం వల్ల విటమిన్ ఏ లోపాన్ని నివారించవచ్చు..

Exit mobile version