Fruits

kiwi fruit benefits: కివీ పండు దుష్ప్రభావాలు, 10 ఉపయోగాలు

kiwi fruit benefits: దీన్ని వండర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. దాదాపు 27 రకాల పండ్లలోలభించే పోషకాలు. ఒక కివీ పండులో లభిస్తాయి. నారింజ, బత్తాయి వంటి పండులో కన్నా ఇందులో విటమిన్ సి రెట్టింపు మోతాదులో ఉంటుంది. ఆపిల్ కంటే ఎక్కువ పోషకాలు ఇందులో కలిగి ఉంటుంది. ఇందులో సి విటమిన్ పాటు ఈ విటమిన్లో లో ఉండే పొటాషియం పోలిక్ యాసిడ్ వంటి ఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషక పదార్థాలను కలిగి ఉంది.

చైనీస్ బూస్ Bersi అని కూడా పిలవడే కివి పండు ముదురు గోధుమ రంగు జాలితో కోడిగుడ్డు ఆకారంలో ఉండి లోపల అనేక గింజలతో కలిగిన ఆకుపచ్చని లేదా పసుపు పచ్చని గుజ్జును కలిగి ఉంటుంది. kerotines ఎక్కువ కలిగి ఉన్నాయి. న్యూజిలాండ్ లలో ఎక్కువగా ఈ పండ్లను పండిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మన దేశంలో కూడా పలు ప్రాంతాల్లో కివి పండ్లు లభిస్తున్నాయి. కొవ్వులు, సోడియం తక్కువగా నందువల్ల హుద్రోగాలు, షుగర్, వ్యాధిగ్రస్తులు కూడా ఈ కివి పండును తినొచ్చు . డెంగ్యూ ఫీవర్ కి కివీ పండు చాలా ఉపయోగపడుతుంది. ఈ పండు తినడం వల్ల ప్లేట్లెట్స్ పెరుగుతాయి. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళు కివి పండును తినవచ్చు.

కివి పండు క్యాలరీస్:

kiwi fruit inside

100 గ్రాముల కి 150% విటమిన్ సి ఉంటుంది. ఆంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. నేత్ర సంబంధితవ్యాధులను దూరం చేస్తుంది. గుండెకుఎంతో మేలు చేస్తుంది. గర్భిణీలకు మంచి పోషక పదార్థం కివీ బిడ్డ ఎదుగుదలకు మరియు మెదడు పనితీరుపై చక్కగా పనిచేస్తుంది. 100 గ్రాముల కివి పండును తిన్నారంటే 82 గ్రాముల నీటి శాతం ఉంటుంది. 14 గ్రాముల కార్బోహైడ్రేడ్ ఉంటాయి. మాంసకృతులు 1గ్రాముల శక్తి 601క్యాలరీల శక్తి ఉంటుంది.. ఫైబర్ మూడు గ్రాములు ఉంటుంది. విటమిన్ సి 903 మిల్లీగ్రాములు ఉంటుంది. కొవ్వు పదార్థాలు 0.5 ఉంటాయి.

కివి పండు లాభాలు……

కివి పండు రక్తపోటుని నియంత్రిస్తుంది. గుండె సంబంధిత సమస్యల నుండి రక్షిస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. ఆస్తమా, అలర్జీ వంటివి నివారిస్తుంది. కివి పండులో లభించే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ గా ఉండటం వల్ల శ్వాస సంబంధిత సమస్యలను ఆ స్తమా తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. కివి పండులో కంటి ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేసే జియా జాంతిస్, లూటీన్ సమ్మేళనాలు ఉన్నాయి. కంటి సంబంధిత సమస్యలను రాకుండా చేస్తాయి. కంటి శుక్లాలను తగ్గిస్తుంది. కివి పండులో కొవ్వు శాతం తక్కువ కాబట్టి.

బరువు తగ్గాలనుకున్న వారికి మంచిపోషక ఆహారం. రెటీనాకి నష్టం రా కుండా చేస్తుంది. ఇది ముఖం పైన ఉండే మచ్చలను, వృద్యాప ఛాయాలను తగ్గిస్తుంది. కివి పండును అలోవెరా పేస్టు,ను కలిపి ఫేస్ ప్యాక్ చేసుకుంటే ముఖం పైన ఉండే నల్లటి మచ్చలు తగ్గుతాయి. కివి పండులో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.

క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు పెరగలేము. నిద్రలేమి సమస్య తగ్గిస్తుంది. 2011లో జరిపిన పరిశోధనల్లో కివి పండు తినడం వల్ల మంచి నిద్ర పడుతుందని పరిశోధనలు చేసి చెప్పినారు. సల్లాడ్గా చేసి కె.వి పండు నుబ్రేక్ ఫాస్ట్ కూడా తినవచ్చు. సాయంత్రం స్నాక్స్ లో కూడా తీసుకోవచ్చు. కి విలో ఉంటుంది కాబట్టి విటమిన్ సి రక్తహీనతని తగ్గిస్తుంది. కివి పండును మరియు అరటి పండుతో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తహీనతను తగ్గిస్తుంది.

kiwi fruit benefits:

బరువును తగ్గిస్తుంది:

బరువు తగ్గాలనుకునే వారికి కీవిపండు ఒక అద్భుత వరం దీనిని తీసుకుంటే కడుపు నీoడినట్లుగా అనిపిస్తుంది అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది; కివి పండు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇది శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది. గుండెపోటును తగ్గిస్తుంది; ఇది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. రక్త పోటును నియంత్రిస్తుంది.

ఇందులో ఉండే సోడియం రక్తపోటును తగ్గించి, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది, రక్తంలోని షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.; కివి పండులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది .అందువల్ల ఇది మలబద్ధకాన్ని దూరం చేయడంలో ఎంతో దోహదపడుతుంది. మలబద్ధకంతో బాధపడే వారికి వారానికి ఒక్కసారైనా కివి పండును తినడం మంచిది. క్యాన్సర్ ను నిరోధిస్తుంది; కివి క్యాన్సర్ రావడానికి కారణమయ్యే కారకాలతో పోరాడుతుంది క్యాన్సర్ కు కారణమయ్యే జన్యుపరమైన మార్పులను నివారిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని కొలెస్ట్రాల్ మరియు బీ.పీని అదుపులో ఉంచుతాయి.

కంటి చూపును మెరుగుపరుస్తుంది .వయసు పెరగడం వల్ల వచ్చే కణాల క్షీణతను తగ్గిస్తుంది. గర్భిణి మహిళలు కివి పండును తీసుకోవడం మంచిది. కివి పండులో విటమిన్స్ మినరల్స్ ,యాంటీ ఆక్సిడెంట్ ,పీచు పదార్థాలు ఉంటాయి. ప్రత్యేకించి విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది .కివీ పండులోని నల్లటి విత్తనాలలో ఒమేగా 3 ప్లాటి ఆమ్లాలు ఉంటాయి. కివి పండు స్వస్థలమైన చైనా, న్యూజిలాండ్ అయినా అనేక పోషకాలను కలిగి ఉన్నాయి.

డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న వారు కివి పండును తినడం వల్ల రక్త కణాల సంఖ్య పెంచుకోవచ్చు. డెంగ్యూ జ్వరం రాకుండా ఉండాలంటే కెవి తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డెంగ్యూ జ్వరం ను తొందరగా నయం చేసే ఔషధ గుణాలు కివి పండు కలిగి ఉంది. ఇవి పండు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సూర్యుడు ఎండ త్రీవత వల్ల శరీరం ముతక్కనాలను తొలగిస్తుంది.

కలిగిస్తుంది నిద్రలేమి సమస్యలను తగ్గిస్తుంది. చిన్న చిన్న పిల్లలకు దృష్టిలోపాలు వస్తున్నాయి.కివి పండును తినడం వల్ల కంటి చూపును మెరుగుపరచుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి షుగర్ ను తగ్గిస్తుంది. ఎదిగే పిల్లలకు కివి పండు తినడం మంచిది. ఇందులో విలువైన పోషక పదార్థాలు కలిగిఉండటం వల్ల పిల్లలకు చక్కగా ఉపయోగపడుతుంది. విటమిన్ కే క్యాల్షియం ఎముకలను దృఢంగా చేస్తాయి. అరుగుదల శక్తి తక్కువగా ఉన్న వా రు ఈ పండును తినడం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తుంది. రక్త పోటు యాంటీ ఆక్సిడెంట్ మరియు విటమిన్ సి ఉండడంవల్ల అస్తమాను తగ్గిస్తాయి. ఎవరైనా తరచుగా కివి పండు తినడం వలన గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.

దుష్ప్రభావాలు

కివి పండు అతిగా తినకూడదు. మితంగానే తినాలి. అతిగా తినడం వల్ల అమృతమైన విషం అవుతుంది. అతిగా తినడం వల్ల వాంతులు, విరోచనాలు, అలర్జీలు, వచ్చే ప్రమాదాలు వస్తాయి కాబట్టి విధంగానే తినడం మంచిది. కివి పండు తినడం వల్ల కొందరికి మేలు చేస్తుంది కొందరికి నష్టాన్ని కలగజేస్తుంది. పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు ఎక్కువగా తినకూడదు. పెదవులు పగలడం, తామర, అలర్జీ ఉన్నవారు,

గొంతు నొప్పి, ఉన్నవారు కివి పండును తక్కువ తీసుకోవడమే మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కివి పండులో పొటాషియం ఉంది కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది కేవీ పండు తినడం వల్ల బీపీని కంట్రోల్ చేస్తుంది. ఎవరైనా ఆహారం తీసుకున్న సరిగ్గా జీర్ణం కాకపోయినా ఈ పండు తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉన్నాయి కంటి చూపును మెరుగుపరుస్తుంది గ్లాసమిక్ ఇం డెక్స్ ఉండడంవల్ల కొవ్వును తగ్గిస్తుంది విటమిన్ సి కొందరికి మేలు చేస్తే కొందరికి నష్టాన్ని కలుగచేస్తాయి . ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే కివి పండును వండర్ఫుల్ ఫ్రూట్ అంటారు…

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button