Plants

Acalypha indica: పిప్పింట/ హరిత మంజరి మొక్క ఉపయోగాలు

Acalypha indica: పిప్పింట మొక్కను సంజీవని మొక్క అని కూడా అని పిలుస్తారు. ఈ మొక్క ఆకు వేరు, కాండం అని తేడా లేకుండా మొక్క అంతయు ఆయుర్వేదంలో మందుగా పని చేస్తుంది.

ముఖ్యంగా మొక్క యొక్క ఆకును రసంగా పిండి గాయాలకు మందుగా పట్టిస్తారు. ఎంతటి మొండిగాయమైన ఈ ఆకు రసంతో నయం చేయవచ్చును. అలాగే ఈ మొక్క ఆకు యొక్క రసంతో జంతువులకు గాని, మనుషులులో గాని వచ్చు చర్మవ్యాధులను నయం చేయవచ్చును.

మరియు పంటి నొప్పికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే ఈ మొక్కను సంజీవని మొక్క అని పిలుస్తారు. ఈ మొక్కను ఆసియా దేశాలు చైనా,జపాన్ దేశాలు తమ సాంప్రదాయక వైద్యంలో విరివిగా ఉపయోగిస్తాయి.

Acalypha Indica

ఈ మొక్కను హరిత మంజరి అని పిలుస్తారు ఈ మొక్క యొక్క ఆకులను సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకుల రసంతో మలబద్ధకం పోగొట్టడానికి మంచి ఔషధంగా మరియు మొలల నివారణకు మంచి ఔషధంగా ఉపయోగిస్తారు

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button