Broccoli plant Benefits Telugu: బ్రకలీ క్యాన్సర్ నివారిణి

Broccoli plant Benefits Telugu: బ్రకలి.. బ్రాకలి క్యాన్సర్ నివారిణి. అందుకే కష్టంగానైనా అందరూ దానిని తినడం అలవాటు చేసుకుంటున్నారు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, కేల్, బ్రకలి…. బ్రసికేసి కుటుంబానికి చెందిన ఈ కూరగాయలన్నీ క్యాన్సర్ని అడ్డుకుంటున్నాయి. మిగిలిన వాటితో పోలిస్తే విటమిన్లు, ఖనిజాలు పీచు ప్లాటి ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్ల శాతం బ్రకలిలో ఇంకాస్త ఎక్కువ.

బ్రకలీ: చూడటానికి క్యాలీఫ్లవర్ల కనిపించే అందమైన పువ్వు కూర బ్రోకాలి. దీనిని అత్యంత ఆరోగ్యవంతమైన విజిటబుల్గా చెప్పవచ్చు. ఇది ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు .బ్రోకాలి అనేక పోషకాలతో పాటు, విటమిన్ బి ఫైవ్, సి ,ఈ లతోపాటు యాంటీ ఆక్సిడెంట్ గా శక్తివంతమైన న్యూట్రీషియన్లను కలిగి ఉంది. Broccoli plant Benefits Telugu ఒక న్యాచురల్ డిటాక్స్ ఫుడ్ అని చెప్పవచ్చు

. ఇది మన జీర్ణవ్యవస్థను అనగా ప్రేగులు, పొట్టను శుభ్రపరుస్తుంది ,ఇందులో కలిగి ఉండే ఫైబర్ జీర్ణ క్రియలను పెంపొందిస్తుంది ,ఉదర ఆరోగ్యాన్ని పెంచి ,మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది .బ్రకలీ అత్యంత శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉంది .ఇందులో ఉండే ఫ్లవర్ నాయిస్, కిరోటి నాయుడు, టూ టీం బీటా కిరోటిన్ వంటి ,పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లను వలన శరీరంలో ఏర్పడే tanins మరియు ఫ్రీ రాడికల్స్ ను తొలగించబడతాయి. Broccoli ఇతర కూరగాయల్లో కంటే ఎక్కువగా క్యాల్షియంను కలిగి ఉంది .ఇది ఎముకలను బలోపేతం చేయడానికి, ఎముకలను ఆరోగ్యవంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.

https://telugu.thefinexpress.com/health/wp-content/uploads/sites/12/2022/10/Broccoli-plant-Benefits-Telugu.mp4

ఇది వయసు పై పడటం వలన ,ఎముకలు పెళుసులుగా మరియు ,బలహీనంగా మారే లక్షణాలను తగ్గిస్తుంది. క్యాన్సర్ కారకాలతో పోరాడే అత్యుత్తమ ఆహార పదార్థాలలో బ్రకలీ ఒకటి. ఇది శరీరానికి అవసరమైన ఎంజైములకు రక్షణ కల్పిస్తుంది. అలాగే క్యాన్సర్ కు కారణం అయ్యే కెమికల్స్ ను శరీరం బయటకు విసర్జించడంలో సహాయపడుతుంది. అలాగే బ్రోకాలి మధుమేహ వ్యాధిగ్రస్తుల పాలిట అద్భుత వరమని చెప్పవచ్చు. బ్లడ్ లోని షుగర్ ను క్రమబద్ధం చేసే ట్రాప్ విజిటేబుల్ లో Broccoli ఒకటి.

ఇది చక్కెర మరియు చక్కెరతో చేసే పదార్థాలను తినాలనే కోరికలను తగ్గించడమే కాకుండా రక్తంలోని చక్కర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. Broccoli విటమిన్ సి, విటమిన్ కె మరియు ఒమేగా ప్లాటి ఆమ్లాలు, పుష్కలంగా ఉన్నాయి. ఈ మూడు మన మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా మెదడును ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మతిమరుపును సమస్యలను దూరం చేసి ,జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అలాగే ఇందులో యాంటీ ఇంప్లమెంటరీ మరియు ఆంటీ ఎలర్జీటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

Broccoli plant Benefits Telugu: బ్రకలీ క్యాన్సర్ నివారిణి

ఇది మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి మరియు అలర్జీ నుండి కాపాడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే పోషకాలు చర్మపు కణాలను బాగు చేసి అందమైన కాంతివంతమైన చర్మాన్ని తిరిగి ప్రసాదిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే పొటాషియం మరియు ,మెగ్నీషియం మన నాడీ వ్యవస్థకు ఎంతో అవసరం .ఫైబర్ అధికంగా ఉంటుంది .ఇది మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. అందువల్ల బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆహారమని చెప్పవచ్చు.

బ్రకలిలో పోషక విలువలు…

బ్రకలీలో కె, సి, ఎ విటమిన్లు, పీచు, కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు, గ్లైకోసైనోలెెట్లు ఐసోది యో సైనేట్లు పేర్ల వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే ఉడికించినప్పుడు ఆ నీళ్లను పారబోయకుండా సూప్లా చేసుకుంటే అందులోని గ్లూకో సైనో లేట్లు పోకుండా ఉంటాయి. ఇవన్నీ క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ ని పెరగకుండా చేయడంతో దీన్ని కొందరు గ్రీన్ క్రీమో ప్రీ వేయషన్ అని పిలుస్తారు. ఇందులోని క్యాల్షియం, విటమిన్ సి రెండు కలిసి ఎముకలు, దంతా ఆరోగ్యo లో కీలకమైన కొలాజన్ తయారీకి తోడ్పడతాయి. పేగు, కోలో రెక్తల్ క్యాన్సర్లు రాకుండా ను కొలెస్ట్రాల్ పెరగకుండాను పీచు అడ్డుకుంటుంది. హూ ద్రోగాలు మధుమేహ వ్యాధులకు దారి తీసే ఇన్ఫ్లమేషన్ని ఇది నివారిస్తుంది.

కణాలలో నిరంతరం జరిగే ఆక్సికరణ ప్రక్రియను తగ్గించ డం వల్ల వయసు మీద పడకుండా చేస్తుంది బ్రకాలి. ఇందులోని క్యాo ఫెరాల్, గ్లూకో బ్రసికిన్, సెల్ఫోరా ఫె న్ లు మెదడులో ఆక్సీకరణ ప్రక్రియను తగ్గించడం ద్వారా వాటి పనితీరుని మెరుగు చేస్తాయి. ప్రమాద రిత్యా దెబ్బతిన్న మెదడు కణజాలం త్వరగా కోలుకునేందుకు బ్రకలి తోడ్పడుతుంది. గర్భిణీలకు అవసరమైన ఫోలేట్ కూడా ఇందులో ఎక్కువే. అతినీలోహిత కిరుణాల నుంచి చర్మం దెబ్బతినకుండా కాపాడే శక్తి కూడా దీనికి ఉంది.

ఊబకాయంతో బాధపడే మధుమేహులకి 12 Broccoli ప్వారాలతో పాటు బ్రకలి ఎక్స్ట్రాక్ట్ ఇవ్వడం వల్ల ఊబకాయంతో పాటు మధుమేహం కూడా తగ్గిస్తుంది. అట్టిజంతో బాధపడే పిల్లల్లో చురుకుదనాన్ని పెంచుతుంది. బ్రకాలిలోని గ్లూకో రఫానిల్, గ్లూకో నాస్టారిన్., గ్లూకో బ్రా సి సి స్ అనే మూడు పదార్థాలు కలిసి శరీరంలోని టాక్సిన్ లను నియంత్రిస్తాయి. బ్రకలి రకాలు. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే బ్రకలీ కాలాబ్రేసి, ఒకే పూల కాకుండా విడివిడి రెమ్మల్లా ఉండే స్పోర్టింగ్ బ్రకలి ఆకులెక్కువ పువ్వు తక్కువ ఉండే చైనీస్ బ్రకాలి. క్యాలీఫ్లవర్ లా కనిపించే పర్పుల్ బ్రకలి, బేబీ బ్రకలిగా పిలిచే బ్రకాలిని…ఇలా బ్రకాలీలో చాలానే రకాలు ఉన్నాయి.

Broccoli vegetable

చూడడానికి క్యాలీఫ్లవర్ గా కనిపించే అందమైన పువ్వు కూర బ్రోకాలి. దీనిని అత్యంత ఆరోగ్యవంతమైన వెజిటబుల్ గా చెప్పవచ్చు. ఊదా రంగు ప్రకారం చూడడానికి క్యాలీఫ్లవర్ లా ఉంటుంది, కానీ పువ్వులోని పుమొగ్గలు చిన్నగా ఉంటాయి. ఇందులో ఎరుపు ,ఆకుపచ్చ ,తెలుపు రంగులు ఉన్నాయి. సంప్రదాయ బ్రకళీ చైనా బ్రకాలీల మిశ్రమమైన బేబీ బ్రకాళిలో పోషకాలు శాతం ఎక్కువ. అందుకే దీన్ని సూపర్ బ్రకలు అంటారు. ఇక బ్రకాల, క్యాలీఫ్లవర్ ని సంకరించిన రొమా నెస్కు కూడా రుచిగానే ఉంటుంది. కాబట్టి బ్రకాలీలో రకాలన్నింటినీహాయిగా తినొచ్చు. సూపర్ మార్కెట్లోకి వెళ్తే పోషకాలతో నిండిన కొత్త విదేశీ కూరగాయలు కనిపిస్తూనే ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది అని తెలిసినా ధర ఎక్కువనో, వండడం తెలియక నో చాలామంది వాటిని కొనడానికి వెనుకాడుతుంటారు. అందుకే అవి రైతు బజార్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది. నా కోవకే చెందుతుంది బ్రకాలి. ఇప్పుడు ఇది మన దగ్గర విరివిరిగా పండుతూ అన్ని మార్కెట్లోనూ కనిపిస్తుంది.

బ్రకలీ ప్రయోజనాలు (Broccoli Benefits)

ఇది ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతకాదు.. బ్రోకాలి అనేక పోషకతత్వాలతోపాటు విటమిన్ బి ఫైవ్, సి , ఇ లతోపాటు ఆంటీ ఆక్సిడెంట్ శక్తివంతమైన న్యూట్రియన్స్ ను కలిగి ఉంది. బ్రకలీ ఒక నేచురల్ డిటెక్స్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇది మన జీన వ్యవస్థను అనగా పేగులు, పొట్టను శుభ్రపరుస్తుంది. ఇందులో కలిగి ఉండే ఫైబర్ జీర్ణక్రియను పెంపొందిస్తుంది. ఉదర ఆరోగ్యాన్ని పెంచి ,మలబద్దక సమస్యను తగ్గిస్తుంది.

బ్రకలీ అత్యంత శక్తివంతమైన ఆంటీ యాక్సిడెంట్ పుష్కలంగా కలిగి ఉంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, కెరటి నాయిడ్స్, టూటీన్, బీటా కెరోటిన్ వంటి పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ వలన శరీరంలో ఏర్పడే టాన్సిలు మరియు ఫ్రీ రాడికల్స్ తొలగించబడతాయి. బ్రకలీలో ఇతర కూరగాయల్లో కంటే ఎక్కువగా క్యాల్షియం కలిగి ఉంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి, ముకులను ఆరోగ్యవంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది వయసు పై పడటం వలన ఎముకలు పులుసుగా మరియు బలహీనంగా మారే లక్షణాలను తగ్గిస్తుంది. క్యాన్సర్ కారకాలతో పోరాడే అత్యంత మా ఆహార పదార్థాలతో బ్రొకలి 1. ఇది శరీరానికి అవసరమయ్యే ఎంజైములకు ,రక్షణ కల్పిస్తుంది.

క్యాన్సర్ కు కారణం అయ్యే కెమికల్స్ ను, శరీరం బయటకు విసర్జించడంలో సహాయపడుతుంది. అలాగే బ్రోకాలి మధుమేహ వ్యాధిగ్రస్తులతోపాటు అద్భుత వరంగా చెప్పవచ్చు. బ్లడ్ లోని షుగర్ ను క్రమబద్ధం చేసే టాప్ ఫుడ్స్ లలో ఒకటి. ఇది చెక్కర మరియు చక్కరతో చేసే పదార్థాలను తినాలని కోరికను తగ్గించడమే కాకుండా రక్తంలోని చక్రస్థాయినలు క్రమబద్ధకరుస్తుంది.

బ్రకలీ విటమిన్ సి, విటమిన్ కె మరియు ఒమేగా ప్లాటి ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మూడు మన మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా మెదడు ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మతిమరుపు సమస్యలను దూరం చేసి జ్ఞాపక శక్తిని పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ అలెర్జిటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి మరియు అలర్జీ నుండి కాపాడుతుంది.

అంతేకాకుండా ఇందులో ఉండే పోషకాలు చర్మపు కణాలను బాగు చేసి, అందమైన కాంతివంతమైన చర్మాన్ని తిరిగి ప్రసాదిస్తుంది. అంతే కాకుండా ఇందులో పొటాషియం మరియు మెగ్నీషియం మన నాడీ వ్యవస్థకు ఎంతో అవసరం. బ్రోకరిలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది.

ఇది మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. అందువల్ల బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది ఒక మంచి ఆహారమని చెప్పవచ్చు. ఒక కప్పు బ్రోకలి లో దాదాపు 80 మిల్లీగ్రాములు విటమిన్ సి ఉంటుంది. బర్కలి బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది. ప్రపంచంలో అత్యంత ఆరోగ్యకరమైన వెజిటేబుల్ గా బ్రోకలి ను. ఆకర్షణీయంగా, ఆపచ్చగా చూడడానికి క్యాలీఫ్లవర్ జాతికి చెందిన విజిటేబుల్. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇతర కూరగాయల కంటే బ్రకలీలో కాల్షియం ఎక్కువ కాబట్టి ఎముకలు దృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది.

broccoli pronunciation is braw·kuh·lee

Exit mobile version