Mosquito Repellent Plants: సిట్రోనిల్లా, లావెండర్, తులసి మొక్కలు

Mosquito Repellent Plants: సిట్రోనిల్లా, లావెండర్, తులసి మొక్కలు సిట్రోనిల్లా, లెమన్ థైమ్, లావెండర్, తులసి. మొక్కలుంటే దోమలు రావు. సాయంత్రం అయితే చాలు, అప్పటివరకు ఏ పక్కన నక్కి ఉంటాయో, సూదితో పొడిచినట్లుగా కుట్టేస్తుంటాయి, బ్యాడ్ తో కొట్టిన ,మస్కిటో రిప్లైoడా లైట్ వేసినా, ఇంకా ఎక్కడో ఒకచోట మిగిలే ఉంటాయి. అందుకే వీటిని పెంచుకుంటే దోమలు కుట్టవు అంటూ నెట్ ఇంట్లో కొన్ని మొక్కలు హల్చల్ చేస్తున్నాయి.

ఓ పక్కన వర్షాలు, మరో పక్కన దోమలు, ఇక జనం రోగాల బారిన పడకుండా ఉండటం సాధ్యమేనా, మలేరియా, డెంగు, చికెన్ గునియా, ఫైలేరియా వంటి జూరాలన్నీ దోమల కారణంగా వ్యాపిస్తున్నాయి. సాయంత్రం కాలం కాసేపు బాల్కనీలో స్థిమితంగా కూర్చొని ఇవ్వవు. తలుపులన్ని మూసి టీవీ చూస్తున్న పడుకున్న చెవ్వు పక్కన చేరి గుంగి గుయ్ గుయ్ మంటూ రోధా పెడుతుంటాయి.

https://telugu.thefinexpress.com/health/wp-content/uploads/sites/12/2022/10/Mosquito-bite.mp4

అందుకే దోమల్ని తరిమికొట్టేందుకు యు వి లాంప్ లు ,బ్యాట్లు ,రసాయన ఉత్పత్తులు ,మార్కెట్లోకి వస్తేనే ఉన్నాయి. వీటికి తోడుగా కొన్ని రకాల మొక్కల్ని పెంచుకుంటే చాలా మంచిది. ఎందుకంటే చెమట వాసన, మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ ఆధారంగానే మనల్ని దోమలు 50 అడుగుల దూరం నుంచే గుర్తుపట్టి మరి మీదికొచ్చి కుట్టేస్తుంటాయి. అయితే బాల్కనీలో లేదా ఇంట్లోనే గాడమైన వాసన కలిగిన కొన్నిరకాల మొక్కల్ని పెంచుకోవడంతో, వాటిని నుంచి వచ్చే పరిమళం కారణంగా అవి మనల్ని గుర్తుపట్టలేక దగ్గరకు రాలేవు. ఇంతకీ దోమల్ని అడ్డుకునే ఆ మొక్కలు ఏమిటంటే….

లెమన్ గ్రాస్, సిట్రోనేల్ల, గడ్డికి జాతికి చెందిన ఈ రెండు రకాల మొక్కలకు దోమల్ని తరిమికొట్టే లక్షణాలు ఉన్నాయి. ఈ మొక్కల ఆకుల్ని నలిపి దాని నుంచి వచ్చే తైలాన్ని రాసుకుంటే మరింత ప్రభావంతంగా పని చేస్తాయి. ఆ వాసన మనకి హాని కలిగిస్తే, దోమలకు చికాకు ని కలిగిస్తుంది. సెంటెడ్ జెరానీయంగా పిలిచే సిట్రోనెల్లా కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. ఈ మొక్కల ఆకుల్ని టీ ,లో వేసుకొని తాగిన రుచిగా ఉంటుంది.

https://telugu.thefinexpress.com/health/wp-content/uploads/sites/12/2022/10/Mosquitoes.mp4

లెమన్ థైమ్.

లెమన్ థైమ్ మాదిరిగానే దీని వాసన కీటకాలకి గిట్టదు. పుదీనా కుటుంబానికి చెందిన ఈ మొక్క కుండీలో త్వరగానే ,ఏపుగాను పెరుగుతుంది. లెమన్థయ్. సిట్రజ్ జాతికి చెందిన ఈ మొక్కని గుమ్మం పక్కనే ఉంచితే దోమలతో పాటు ఇతరత్రా కీటకాలు లోపలికి రావు. లావెండర్.. చలి ప్రదేశాలలో ఎక్కువగా పెరిగే లెవెండర్ పూల వాసన దోమల్ని మాత్రమే కాదు, ఈగలు ,మాత్లలు వంటి కీటకాలను రాకుండా చేస్తుంది. అందుకే ఈ మొక్కలు పెరగని ఎండిన రెమ్మల్ని తెచ్చుకొని గుమ్మాల దగ్గర వేలాడదీస్తుంటారు. దాంతో కీటకాల బెడద కొంతనైనా తగ్గుతుంది. ఈ పూరె మమ్మ్ ల్లి దుస్తుల మధ్యలో వేసుకుంటే చేదపురుగులాంటివి చేరకుండా ఉంటాయి.

రోజ్ మేరీ…

వంటల్లో సుగంధ ద్రవ్యంగా వాడే దీని వాసన దోమలకే కాదు ,క్యాబేజీ, మాత్, క్యారెట్ ఫ్లైలకి కూడా పడదు. అందుకే దీన్ని వాకిలి ముందు బాల్కనీలోనూ ,వంటింటి కిటికీలోనూ ,ఇలా దోమలు ,ఇంట్లోకి వచ్చే మార్గంలో పెట్టుకుంటే మేలు. తులసి. వంటకాలు ,సలాడ్లలోను వాడుకునె అసిమం ,బసిలికం, అనే ఒక రకం తులసికి,ఈగల్ని దోమల్ని తరిమికొట్టే శక్తి కూడా ఉంది.

అందుకే దీన్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల అన్ని విధాల లాభమే. క్యాట్రిప్స్ నేఫాఫటా కటారియా, నే పేట లాక్టోన్ అనే రసాయనంతో నిండిన ఈ మొక్కను పరిశీలించినప్పుడు ఇతరాత్ర రసాయన పదార్థాలతో రూపొందించిన మస్కిటో రిప్లెండర్స్ కన్నా సమర్థంగా పని చేసింది. ఔషధ భరితమైన ఈ మొక్క ఆకుల్ని మందుల తయారీలోనూ ,హెర్బల్ టీ లోను కూడా వాడుతుంటారు. ఇవే కాదు, పేపర్ మింట్, సేజ్, ఆలియ o.. వంటి మొక్కల నుంచి వచ్చే వాసన వల్ల దోమలు త్వరగా మన ఉనికిని పసిగట్టలేవు. పైగా ఈ మొక్కలన్ని ఔషధ విలువనున్నవే, పరిమళభరితమైనవి కూడా, కాబట్టి వీటిని ఇంట్లో పెంచుకుంటే ఎంతో కొంత ఫలితం ఉంటుందనేది మాత్రం నిజం.

Exit mobile version