Ponnaganti Kura Benefits Telugu: పొన్నగంటి కూర

Ponnaganti Kura Benefits Telugu: పొన్నగంటి కూర లేదా పూనగంటి ఆకు అంటారు. అదే సంస్కృతంలో అయితే మధ్యాక్షి అంటారు. హిందీలో అయితే కారొమ్ డి అంటారు. బొటానికల్ నేమ్ ఆ లా ట ర్ నాల్ సిసాలిస్. అయితే ఈ ఆకు తినడం వల్ల ఏ ఏ జబ్బులు తగ్గుతాయి. ఈ ఆకు గొప్పతనం గురించి తెలుసుకుందాం. ఇది ఒక అద్భుత ఔషధ గుణాలున్న ఆకు కూర. మరియు ఈ ఆకుకూరను అందరూ తింటున్నారా అంటే లేదు. ఎలా అంటే ఎప్పుడైనా సరే రైతు బజార్లో వెళ్ళినప్పుడు, ఈ ఆకుకూరను అమ్మే వారి దగ్గరికి వెళితే ఎంతమంది దగ్గర ఉందో ,మనకు అప్పుడే అర్థమవుతుంది.

తెలిసినవారు వారానికి రెండు సార్లు తింటారు. ఏమన్నా cost ఎక్కువ ఏమో అనుకుంటే లేదు. చాలా తక్కువ రేటుకే వస్తుంది. పూర్వం రోజుల్లో భారతదేశం మొత్తం తేమగల ప్రదేశాలలో బాగా పెరుగుతుంది. నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో కూడా పెరుగుతుంది. మురుగునీరు నిల్వ ఉన్న ప్రదేశాలు కూడా పెరుగుతుంది .కుండీలలో కూడా పెంచుకోవచ్చు. ఈ పునగంటి కూరకు కందిపప్పుతో కలిపి వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇగురు మరియు పైగా కూడా తింటే దేహానికి చాలా మంచిది. ఆకుకూరలు అనేవి కూరగాయలన్నింటితో పోలిస్తే పావలా వంతు వెజిటబుల్ వల్ల మన శరీరానికి మేలు జరిగితే, ముప్పావుల వంతు ఆకుకూరల వల్ల మన శరీరానికి మేలు కలుగుతుంది.

వెజిటేబుల్స్ కాస్ట్ తో కంపేర్ చేస్తే ఆకుకూరలా ఖర్చు తక్కువ. ఎక్కువ మినరల్స్ విటమిన్స్ మరియు మైక్రో నుటియన్స్ ఎక్కువగా ఆ కుకూరల్లో లభిస్తాయి. లేదా రసాలు తీసి వంటల్లో పోసి వండుకడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు అందరు ఇంట్లో ఏదో ఒక ఆకుకూర వండుకుంటే చాలా మంచిది. ఇలా అనేక రకాల ఆకుకూరలు కాలువల్లో, చేనులలో ఫ్రీగా లభిస్తాయి. పల్లెటూరిలలో ఎక్కువగా లభించే ఆకుకూర పునగంటి కూర. వారానికి రెండుసార్లు పొన్నగంటి కూర వండుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది తేమగల ప్రదేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది. మురికి నీళ్లలో కూడా ఈ పొనగంటి కూర పెరుగుతుంది.

Ponnaganti Kura Benefits Telugu

100 గ్రాముల పొనగంటి కూర తీసుకుంటే 77 గ్రాముల నీరు ఉంటుంది. 73 క్యాలరీల శక్తి లభిస్తుంది. 510 m/g, ల క్యాల్షియం ఉంటుంది. ఈ కాల్షియం అనేది ఆల్కలీన్ నేచర్ కలిగి ఉంటుంది. మనలో ఎసిడిక్ నేచర్ తగ్గించి, ఆమ్లాన్ని తగ్గించి క్షారాన్ని శరీరాన్ని ఇవ్వడానికి ఎముకల పుష్టికి నిర్మాణానికి చాలా మంచిది. మన శరీరానికి కావాల్సిన క్యాల్షియం పెద్దలందరికీ 20 సంవత్సరాలు పైబడిన వారికి 450 మిల్లీగ్రాములు సరిపోతుంది. రెండు సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ 600 మిల్లీగ్రాముల క్యాల్షియం కావాలి. ఈ క్యాల్షియం అనేది 100 గ్రాముల పొనగంటి కూరలో 510m/ gకాల్షియం ఉంటుంది.

Ponnaganti Kura Benefits Telugu

మరియు మనం వండుకునే సుమారు ఐదు రకాల పది రకాల ఆకుకూరలు ఉన్నాయి కదా. కాల్షియం ఎక్కువగా ఉన్న ఆకు కూర పొనగంటి కూర. దొరకగా, కొన్ని ప్రాంతాల్లో ఆకుకూరలు తినరు. గోంగూర , చిక్క కూర, తోటకూర, మెంతికూర, పాలకూర ,ఈ రకాల అన్నింటితో పోలిస్తే పొనగంటి కూరలో కాల్షియం ఎక్కువ .కాబట్టి ప్రతినిత్యం పొన్నగంటి కూర తినవచ్చు. ఫ్లవనాయిడుల్లు లో భిన్నంగా లివర్ యొక్క డీ టాక్సీ ఫికేషన్చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో బీటా సైటో స్టీరాల్,(C29h500) సిగ్మాస్టిరాల్ అని క్రిమికల్ ఉండడం వల్ల స్త్రీలలో ఈస్ట్రోజన్ ,ప్రొజెస్టిరా న్(pro gesterone) ఇన్ బ్యాలెన్స్ ఉండటం మరియు తక్కువ తక్కువగా ఉండటం వల్ల వాటి ఉత్పత్తి బాగా పెంచడానికి బీటా సైటోస్టిరాల్ హార్మోన్లు ,సిగ్మాస్టెరాల్ హార్మోళ్ల ఉత్పత్తికి బాగా ఉపయోగపడతాయి.

కొవ్వు ఎక్కువ రోజులు పేరుకుపోయిన ,బరువు పెరిగినవారికి ఇన్ఫ్లమేషన్ రాకుండా చేస్తాయి. కొవ్వు రక్తం నారాల్లో, కణాల గోడలు నిల్వ చేయకుండా ఈ పునగంటి కూర ఉపయోగపడుతుంది. ఈ పొన్నగంటి కూర విడిగా వండిన తర్వాత వచ్చిన నీళ్ల పారు వేయకుండా కాకుండా త్రాగితే జీర్ణకోశ సంబంధిత సమస్యలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అంటే గ్యాస్టిక్ ,in digesion,diarrhea,vomthing,sensation,andgastricirritation ఇలాంటి వాటికి ఈ పొన్నగంటి కూర బాగా ఉపయోగపడుతుంది.

Ponnaganti Recipes

పుల్కా లో పొనగంటి కూర ఫ్రై చాలా టేస్ట్ గా ఉంటుంది పొనగంటి కూర ఉడికించి నీళ్లు తీసుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ ఎక్కువ కాల్షియం ఈరోజుల్లో అవసరం చాలామందికి .కాల్షియం లోపం వల్ల ఎముకలు గుల్ల భారీ ,బలహీన పడుతున్నాయి. క్యాల్షియం టాబ్లెట్లు ఎక్కువగా మింగుతున్నారు. టాబ్లెట్లు తినవలసిన అవసరం లేకుండా డైలీ కొంత పొన్నగంటి కూర తింటే చాలు డే మొత్తాన్ని కాల్షియం ఒక పొన్నగంటి కూర తింటే వెళ్ళిపోతుంది. ప్రత్యేకించివేరేవి తినవలసిన అవసరం లేనట్లేగా ,అంత ఎక్కువ క్యాల్షియం ఉంది.

కాబట్టి ఇన్ని లాభాలు ఉన్న పొన్నగంటి కూర చక్కగా ఉపయోగించుకుంటే ,ఆరోగ్యానికి చక్కటి లవణాలు ,మినరల్స్ ,పోషకాలు, మైక్రో నుట్రియన్స్, డీ టా క్సిఫికేషన్ కావాల్సిన కెమికల్స్ మన బాడీకి ఈ పునగంటి కూర అందిస్తుంది. బట్టి పొనగంటి కూర తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి.

Ponnaganti Benefits గొప్పతనం:

పునగంటి కూర వల్ల ఉపయోగాలు: ఈ పునగంటి కూర తీసుకోవడం వల్ల శరీరం మొత్తం ఆరోగ్యంగా తయారయ్యి శరీరం కాంతివంతంగా ప్రకాశిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకుకూర తింటే 99% తగ్గుతారు. క్రమేపీ బరువు తగ్గుతారు.

విటమిన్ ఏ ,b6,vc పొల్యూట్ ,పొటాషియం ,ఐరన్, ప్రోటీన్ ఉంది .బియ్యంలో గాని గోధుమల్లో గాని లేకపోతే ఓట్స్ లో గాని అధిక శాతంలో ప్రోటీన్స్ లభిస్తాయి .రైబర్ఫ్లోవిన్ అధిక శాతంలో ప్రోటీన్ ఉంది .ఫైబర్ కూడా ఉన్నాయి. ఇది యాంటీ బ్యాక్టీరియల్, ఆంటీ ఫంగల్ గా కూడా పనిచేసే గుణాలను కలిగి ఉన్నాయి. హెయిర్ టానిక్ గా పనిచేస్తుంది .మెమొరీ పవర్ పెరుగుతుంది. పోయిన కళ్ళు తిరిగివచ్చే మొగ్గ అంటారు. పొనగంటి కూర తీసుకోవడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఏ ఏ జబ్బులను తగ్గిస్తుంది. ఇది అతి సారానికి కూడా పనిచేస్తుంది. శరీరం అలసట నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

ఎవరికైతే కాపఫ్ పిత ఉంటుందో రెగ్యులర్గా ఈ పునగంటి కూర తినడం ద్వారా,కాపఫ్ పిత్ర దోషం నుంచి బయటపడతారు. జ్వరాలు వచ్చిన వారు ఈ Ponnaganti కూర తింటే త్వరగా తగ్గిపోతాయి. ఎవరైనా రెగ్యులర్గా తలనొప్పితో బాధపడేవారు ఈ పునగంటి కూర తింటే త్వరగా తగ్గిపోతుంది. కామెర్ల వ్యాధికి చక్కగా పనిచేస్తుంది. అలాగే స్లేష్మం దగ్గు ఆయాసం వంటి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

కడుపుతో నులిపురుగుల తో బాధపడేవారు ఈ పొన్నగంటి కూర తినటం ద్వారా ఉపశమనం కనిపిస్తుంది. ఎవరికైనా సరే ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారు ఈ పొన్నగంటి కూర తింటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. చర్మవ్యాధులు ఉన్నవారు ఈ పునగంటి కూర రసాన్ని బాహ్యంగా కూడా వీటికి అప్లై చేయాలి. పైల్స్ తో బాధపడేవారు ఈ పొన్నగంటి కూర తినడం వల్ల త్వరగా తగ్గుతాయి.

ఈ పొన్నగంటి కూర గాయాలు దెబ్బలకి చక్కగా పనిచేస్తుంది. మరియు ఫుల్లు తగ్గడానికి కూడా ఈ పని గంటి కూర చక్కగా నూరి అప్లై చేస్తే త్వరగా తగ్గుతాయి. ఈ పునగంటి కూర నూరి కంటి రెప్పలపై పూస్తే కళ్ళలో ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతాయి . 96 రకాల కంటి జబ్బులను తగ్గిస్తుంది. ఈ పనుగంటి కూర రక్తపోటుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఆస్టియో సోరాసిస్ ,గుండె సంబంధిత వ్యాధులు, కఫం, దగ్గు, తగ్గాలంటే ఈ పొన్నగంటి కూర ఆకుల రసం లో తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది. కందిపప్పు, పెసరపప్పుతో ఈ పొన్నగంటి కూరను చేసుకోవచ్చు. ఈ oట్లో వెజ్ సల్లాడు చేసినప్పుడు దానిపై గార్నిష్ చేసుకోవచ్చు.

Ponnaganti Kura Pappu పొన్నగంటి కూరతో పప్పు తయారు చేసే విధానం:

కావాల్సిన పదార్థాలు పొనగంటి కూర రెండు కప్పులు, ఒక కప్పు కందిపప్పు, కొద్దిగా చింతపండు ,నాలుగు వెల్లుల్లి రెమ్మలు, రెండు ఎండు మిరపకాయలు ,తగినంత ఉప్పు, తగినంత కారం ,చిటికెడు ఇంగువ ,చిటికెడు పసుపు, ధనియాల పొడి టీ టేబుల్ స్పూన్, కరివేపాకు రెండు రెమ్మలు ,నూనె మూడు టేబుల్ స్పూన్లు ,పోపు దినుసులు ఒకటి టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 10. ముందుగా ఒక కుక్క తీసుకోవాలి .అందులోనే కందిపప్పును రెండు ,మూడు సార్లు నీటితో శుభ్రం చేసుకొని తీసుకోవాలి.

రెండు కప్పుల పొనగంటి కూరను కూడా రెండు, మూడు సార్లు వాటర్ తో శుభ్రం చేసుకుని తీసుకోవాలి. కొద్దిగాచింతపండు, పది పచ్చిమిరపకాయలు ,కొద్దిగా కొత్తిమీర, ఒక పెద్ద సైజు టమాట పండు కట్ చేసి తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ గడ్డ సన్నగా కట్ చేసి తీసుకోవాలి .చిటికెడు పసుపు, టేస్ట్ కు సరిపడినంత ఉప్పు ,వేసుకొని కంది బ్యాలు మునిగేంత వరకు నీటిని వేసుకోవాలి. వీటిని అన్నింటిని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టుకొని ,స్టవ్ మీద పెట్టి గ్యాస్ ఆన్ చేయాలి. ఐదు నుంచి ఆరు విజిల్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చల్లారింతవరకు పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత మూత తీసి చూస్తే పొన్నగంటి కూర పప్పు ఉడికిపోయి ఉంటుంది. పప్పు గుత్తి తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. టెస్టుకు సరిపడేంత ఉప్పు ఉందో లేదో చూసుకోవాలి. ఈ పొన్నగంటి కూర పప్పును తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని, స్టవ్ మీద పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ,ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక టీ స్పూన్ పోపు గింజలు వేసుకొని ,అవి చిటపటలాడిన తర్వాత ,రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ,కచ్చాపచ్చాగా దంచుకున్న మూడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి .ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇది మొత్తం దోరగా వేయించుకున్నతర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాలింపును పొనుగంటి కూర పప్పులో వేసి కలుపుకోవాలి. వేడివేడిగా ఉండే పొన్నగంటి కూర పప్పు రెడీ. దీనిని అన్నంలో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

పెసరపప్పుతో పొన్నగంటి కూర తయారీ విధానం:

కూర కంటికి బోన్స్ కి చాలా మంచిది షుగర్ ఉన్నవారికి ఈ పప్పు చాలా మంచిది. పొన్నగంటి కూర ఆకులను కట్ చేసుకోవాలి. మట్టి ,దుమ్ము లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ఒక కప్పు పెసరపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చింతపండు బాగా కడిగి చింతపండు గుజ్జు తీసుకోవాలి. కట్ చేసిన ఒక ఉల్లిపాయ ,ఒక టమాట ,మూడు ఎండు మిర్చి, మిరపకాయలు, రుచికి సరిపడినంత ఉప్పు ,కొద్దిగా పసుపు ,కొద్దిగా కారం. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఫ్యాన్ తీసుకోవాలి. మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి ,నూనె వేడి అయ్యాక ఒక స్పూన్ పప్పు దినుసులు వేసుకోవాలి.

తర్వాత వెల్లుల్లి రెమ్మలు, రెండు ఎండుమిర్చి ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయ ,పచ్చిమిర్చి వేసి వేడి చేసుకోవాలి .కరేపాకు ఇలా ఫ్రై అయ్యాక మనం శుభ్రంగా చేసిన పొన్నగంటి ఆకును వేసుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఆయిల్ లో ఉడకనివ్వాలి. 3నిమిషాల తరువాత మూత తీసి కలపండి. ఇందులో పావు టీ స్పూన్ పసుపు, వన్ టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు ,వేసి టమాటాలు వేసి కలపాలి. మళ్లీ మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి.

మళ్లీ మూత తీసి శుభ్రం చేసుకున్న పెసరపప్పును వేసి కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత చింతపండు గుజ్జును వేయాలి. పప్పు ఉడకడానికి సరిపోయినంత నీరు వెయ్యాలి. ఇప్పుడు మూత పెట్టి సుమారు 7 నుంచి 8 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్యలో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. లో flame లో కలుపుతూ ఈవెన్గా కుక్ అయ్యేటట్లు చేసుకోవాలి .మూత తీసి చూద్దాం. పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి పప్పు ఉడికింది. మీకు పప్పు బాగా ఉడకాలంటే ఇంకా కాసేపు ఉడికించుకోవచ్చు. చివరగా ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి .గ్యాస్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఈ పెసరపప్పు పునగంటి కూర ఫ్రై అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది.

పొనగంటి కూర ఆకుకూరతో తాలింపు ఫ్రై:

కట్టలున్నా పొనగంటి కూర తీసుకోవాలి. ఆకులను కట్ చేసుకో ని ,కొద్దిగా సాల్ట్ వేసుకొని రెండు మూడు సార్లు వాటర్ తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. రెండు ఎండు మిరపకాయలు, రెండు కరివేపాకు రెమ్మలు ,ఇది పోపుకు, అలాగే పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ,ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఆవాలు, పుటనాల పప్పు ఒక టేబుల్ స్పూన్లు 8 ఎండుమిరపకాయలు, ఒక పెద్ద వెల్లుల్లిపాయ పొట్టు తీయకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోవాలి .ఎండుమిర్చిని తుంచి వేయించుకోవాలి .ఘాటు రాకుండా కొద్దిగా కళ్ళ ఉప్పు వేసి ,ఎండుమిరపకాయలని దోరగా వేయించుకోవాలి .వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పుట్నాల పప్పును పాన్ లో వేసుకోవాలి .

మళ్లీ గ్యాస్ ఆన్ చేసి, పాన్ పెట్టుకుని ఒక టీ టేబుల్స్పూన్ ఆయిల్ వేసుకొని, మినపప్పు ,ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి .ఎండుమిరపకాయలు తెంచి వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు ,ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వీటిని మనం కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పొన్నగంటి ఆకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పునగంటి కూర కొద్దిసేపు అయిన తర్వాత మగ్గిపోయి దగ్గరగా వస్తుంది .ఇప్పుడు ఆకులు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పొన్నగంటి కూరను పోయిన కంటి చూపు ఆకుకూర అంటారు. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు .ఆల్రెడీ పొన్నగంటి కూరలో సాల్ట్ ఉంటుంది .కాబట్టి చూసి వేసుకోవాలి.

ఈ ఆకు బాగా ఉడికేలోపు మనము పప్పుల పొడిని మిక్స్ పట్టుకోవాలి. వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ,పుట్నాల పప్పు కచ్చాపక్క వేసుకోవాలి .ఆ తర్వాత వెల్లుల్లి వేసి కచ్చాపక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఆకు బాగా ఉడికిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి. గ్రైండ్ చేసుకొని పుట్నాల పప్పును కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి .చిల్లి పౌడర్ అవసరం ఉండదు. ఎండుమిరపకాయలు వేసుకున్నాము. కాబట్టి రైస్ లో కూడా కలిపి తినవచ్చు .ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. పొన్నగంటి కూర ఆకుకూర తాలింపు రెడీ పొడిపొడిగా రావాలి. పొన్నగంటి కూర ఆకు కూర తాలింపు చాలా రుచిగా ఉంటుంది. టేస్ట్ చేసి మళ్లీ మీరు తయారు చేసుకుని తినాలనిపించేలా ఉంటుంది..

Exit mobile version