సినిమా రంగం లోనూ భారత్ పై విషం కక్కుతున్న పాకిస్తాన్
మన శత్రువు దేశం అయిన పాకిస్తాన్ చిత్రం RRR లైఫ్ టైం కలెక్షన్ లను కేవలం 17 రోజులలో వసూళ్లు చేసిందట . ఈ విషయాన్నీ పాకిస్థాన్ సినీ నిర్మాణాలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.
థామ సినిమా RRR కంటే చాలా అద్భుతంగా ఉంటుంది అని టిక్కెట్లు వెంటానే బుక్ చేస్కోవాలని తెలియజేసారు. ఇది తెలిసిన భారతీయ సినీ అభిమానులు పాకిస్థాన్ నిర్మతల దుష్ప్రచారం పై మండి పడుతున్నారు.
సినీ విషయంలో కూడా పాకిస్థాన్‌కు ఉన్న భయం తెలుస్తుంది అని తెలియజేసారు. భారత్ మీద పాకిస్థాన్ కు . పోటీ లోకి దిగాలంటే ఎంత క్రీడలో అయినా , యుద్ధంలో అయినా మనపై విజయం సాధించడానికి ప్రయత్నించారు .
మాములుగా ఒక చిత్రం విజయం సాధిస్తే అది సూపర్ హిట్ అని చెప్తారు . మహీరాఖాన్ , ఫవద్ ఖాన్ ముఖ్య పథంలో తెరకెక్కుతున్న చిత్రం ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్ అంటే చిత్రం రూపొందుకుంది . ఈ చిత్రం కు మంచి ఆదరణ ప్రపంచ వ్యాప్తం గా లభించింది .
కానీ ఈ చిత్రం UK లో RRR లైఫ్ టైం కలెక్షన్ లను 17 రోజుల్లో వసూళ్లు చేసింది అని చిత్ర నిర్మాణాలు చెప్పుకొచ్చారు . ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. పాకిస్థాన్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి సినీ ప్రియులు దుమ్మేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా 1200 కోర్స్ కలెక్షన్ సాదించిన చిత్రం RRR పాకిస్థాన్ సినిమా మాటేమిటి అని భారతీయ ప్రేక్షకులు అంటున్నారు.