Jeremy Lalrinnunga:భారత్ కు రెండో స్వర్ణ పతకం గెలిచిన జెరెమీ లాల్రినుంగా



మిజోరాం కు చెందిన జెరెమీలాల్రినుంగా భారతీయ వెయిట్ లిఫ్టర్ 2018 లో జరిగిన సమ్మర్ యూత్ ఒలంపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించడం జరిగింది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ లో 62 కేజీల కేటగిరీలో జెరెమీ లాల్రిన్నుంగ గోల్డ్ మెడల్ ను సాగించాడు. మొత్తం 274 కేజీలు ఎత్తి బంగారు పతకాన్ని సాధించడం జరిగింది.

బర్మింగ్ హమ్ కామన్వెల్త్ గేమ్స్ లో జెరెమీ లాల్రిన్నుంగ పురుషుల 67 కేజీల కేటగిరీలో పాల్గొనడం జరిగింది. ఈ కామన్వెల్త్ గేమ్స్ 67 కేటగిరి వెయిట్ లిఫ్టింగ్ లో అందరికంటే ఎక్కువగా బరువు ఎత్తి బంగారు పతకాన్ని సాధించాడు.

లాల్రినుంగా

బర్మింగ్ హమ్ కామన్వెల్త్ గేమ్స్ లో ఇది భారత్ లభించిన రెండవ గోల్డ్ మెడల్ మొదటిది స్త్రీ ల విభాగంలో భారత్ కు లభించింది. రెండవ గోల్డ్ మెడల్ మిజోరాం కు చెందిన19 ఏళ్ళ కుర్రాడు జెరెమీ లాల్రిన్నుంగ గోల్డ్ సాధించడం జరిగింది.

కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన జెరెమీ లాల్రిన్నుంగ ను మిజోరాం సీఎం అయినా జోరంతంగ ట్విట్టర్ ని వేదికగా తీసుకొని అభినందించాడు.

జెరెమీ లాల్రిన్నుంగ ను అభినందించిన మిజోరం సీఎం