Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

Jio: రీఛార్జ్ పై భారీగా ఆఫర్ ప్రకటించిన జియో రిలయన్స్

జియో రిలయన్స్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 2999 ఇండిపెండెన్స్ ఆఫర్ 2022 రీఛార్జ్ ప్రారంభించింది. ప్రీపెయిడ్ కస్టమర్లకు ఈ ప్లాన్ ని ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్లాన్ ధర కేవలం 2009 రూపాయలు మాత్రమే. ఈ ప్లాన్ లో కస్టమర్లకు 100% క్యాష్ బ్యాక్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రత్యేక గురించి మరిన్ని వివరాల కోసం తెలుసుకుందాం.

రీఛార్జ్ పై భారీగా ఆఫర్ ప్రకటించిన జియో రిలయన్స్

జియో కంపెనీ వారు ఈ ప్లాన్లో 75 జిబి డేటా తో పాటు Netmeds,Ajio,Ixigo రీడిమ్ కూపన్లు కస్టమర్లకు అందిస్తుంది. రీఛార్జి చేసిన 72 గంటలలోపు కూపన్ మై జియో అప్ లో క్రెడిట్ అవుతాయి.. జియో ఈ ప్లాన్ లో 75 డేటాతో ఓచర్ పొందుతారు. మీరు దీన్ని కావలసినప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్ కింది నెట్ మేడ్ ల 25 కూపన్లు 25% తగ్గింపుతో ఇస్తారు.

ఈ కూపన్ సహాయంతో మీరు 5000 వరకు తగ్గింపు పొందవచ్చును. ఇది కేవలం జియో రిలయన్స్ కంపెనీ వారు మాత్రమే ప్రవేశపెట్టారు.Netmeds కూపన్ ఆగస్టు 9 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు పొందవచ్చు. అలాగే అంతవరకు కూడా చెల్లుబాటు జరుగుతుంది. ఎక్సిగో తో 750 రూపాయల తగ్గింపు కలిగి ఉంటుంది.

మీరు ఈ సైట్ ద్వారా నుంచి 4500 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ విమాన టికెట్ బుకింగ్ చేసుకుంటే మీకు 750 రూపాయలకు తగ్గింపును పొందవచ్చు. ఇది కాకుండా ఆ జియో వేయి రూపాయలు తగ్గింపు కూడా పొందవచ్చు. మీరు ఈ ప్లాన్ లో ప్రతిరోజు 2.5 జిబి డేటా పొందుకోవచ్చు. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 365 రోజులు మాత్రమే. ఈ ప్లాన్ లో రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కాకుండా అపరిమిత లోకల్ కాల్ మరియు నెట్వర్కులలో సౌకర్యం అందిస్తుంది.

అంతేకాకుండా డిస్ప్లే ప్లస్ హాట్స్టార్ సబ్ స్క్రిప్షన్ ఒక సంవత్సరం పాటు ఉంటుంది అని జియో కంపెనీ మరియు రిలయన్స్ ఈ ఆఫర్లు ప్రవేశపెట్టారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker