Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

Keerthi Suresh marriage: కీర్తీ సురేష్ పెళ్లి చేసుకోబోతుందా అయితే వరుడు ఎవరు?

Keerthi Suresh marriage: కీర్తీ సురేష్ పెళ్లి చేసుకోబోతుందా అయితే వరుడు ఎవరు? ఈ అమ్మాడి అనే పేరు చెబితే మన అందరికీ కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమా నే గుర్తుకొస్తుంది. ఈ సినిమాలో ఆమె నటనతో ప్రజలను తెగ ఆకట్టుకుంది. నిజానికి మహానటి సినిమాతోహిట్ హీరోయిన్గా పేరు సాధించుకుంది.

కీర్తి సురేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందా అనేది కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తల్లిదండ్రులు నిశ్చయించిన వరుడుతోనేఏడు అడుగులు వేయడానికి సిద్ధమవుతోంది అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఆమె మహానటి సినిమా తర్వాత చేసిన సినిమాలో అన్ని దాదాపుగా డిజాస్టర్ ఫలితాలు వచ్చాయి.ఆమె మహానటి సినిమా తర్వాతలేడీ ఓరియంట్ సినిమాలు చేస్తూ వచ్చింది. కీర్తి సురేష్ కు ఈ లేడీ సినిమాలు కూడా డిజాస్టర్ ఫలితాలు వచ్చాయి.

పెళ్ళికొడుకు పెద్ద వ్యాపారవేత్త అని అంతేకాకుండా రాజకీయాలలో కూడా పాల్గొంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలే కనుక నిజమైతే త్వరలోనే కీర్తి సురేష్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది.

అయితే కీర్తి సురేష్ ఇప్పటివరకు స్పందించలేదు. సినీ కుటుంబం నుండి వచ్చిన నటి కీర్తి సురేష్ మలయాళం లో ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత తమిళం, తెలుగు వంటి చిత్ర పరిశ్రమలలో టాప్ హీరోయిన్గా వస్తు ఎంతోమంది ప్రజలను ఆకట్టుకుంది.

చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ అప్పుడే పెళ్లి చేసుకుంటుందని సందేహం కూడా ఉంది.అంతేకాకుండా ఆమె వయసు 29 సంవత్సరాలు మాత్రమే అంతేకాకుండా ఆఫర్స్ వస్తూనే ఉంటే 40 సంవత్సరాలు వచ్చిన పెళ్లి చేసుకోరు.

మరి ప్రచారం అవుతున్న వీటిలో ఎంతవరకు నిజం ఉంది. అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆడాల్సి ఉంటుంది.కీర్తి సురేష్ సినీ ఇండస్ట్రీ లోకి రావడానికి ముఖ్య కారణం ఆమె ఫ్యామిలీ కూడా సినిమా నేపథ్యంలో ఉండడం.

కీర్తి సురేష్ గారు సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చారు. కీర్తి సురేష్ యొక్క తల్లి మేనక ఒకప్పటి హీరోయిన్ అంతేకాకుండా ఆమె తండ్రి సురేష్ కుమార్ డైరెక్టర్. కీర్తి సురేష్ తల్లిదండ్రులు మేనక సురేష్ కుమార్ వీరి ఇద్దరిదీ ప్రేమ వివాహం చేసుకున్నారు.

దీనితో కీర్తి సురేష్ కెరియర్ మల్యాలయంలో చైల్డ్ ఆర్టిస్టుగా మొదలైంది. కీర్తి సురేష్ కి బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం మహానటి. ఒక్కసారిగా కీర్తి సురేష్ ఇమేజ్ మొత్తం మార్చేసింది ఈ సినిమా పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసింది.

ప్రస్తుతానికి ఎప్పుడు కీర్తి సురేష్ తెలుగు మరియు తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. రాబోతున్న తెలుగు సినిమాలలో నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాలలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా చిరంజీవి హీరోగా నటిస్తున్న వేదాళం రీమిక్ భోశా శంకర్ అనే సినిమాలో చిరంజీవి సోదరి పాత్రను నటిస్తుంది. 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker