Maruti jimny: ఐదు డోర్లతో సరికొత్త డిజైన్ తో మారుతి నుండి జిమ్మీ కార్
ఐదు డోర్లతో సరికొత్త డిజైన్ తో మారుతి నుండి మారుతి జిమ్మీ అనే కార్ రాబోతుంది.
భారతదేశంలో మారుతి జిమ్మీ జనవరి 2023లో రానుంది. ఎప్పటినుంచో వార్తలు లో ఉన్నప్పటికీ లాంచ్ కానీ మిస్టరీ కార్ ఏదైనా ఉంది. అంటే అది మారుతి నుండి రానున్న మారుతి జిమ్ని అనే కారు అని చెప్పవచ్చు. మారుతి జిమ్నీలో మూడు డోర్ల మరియు పెట్రోల్ ఇంజన్ తో 4- స్పీడ్ ఆటోమేటిక్ గేర్, 5- స్పీడ్ మాన్యువల్ గేర్ ఉంది.
మనదేశంలో మారుతి జిన్ని కారు ఐదు డోర్లతో రానుంది. ఇందులో మెడల్ హైబ్రిడ్ ఇంజన్ ఉంది. ఇది ఇప్పటికే మారుతి కార్లలో అందుబాటులో ఉంది. ఈ ఐదు డోర్ల జిమ్ ని కారు. దీని పొడవైన చక్రాలు బేస్ డిఫరెంట్ ఇంజిన్ ఉంటుంది. ఇందులో ముందు వైపు వెనకవైపు డోర్లు ఉండడంతో మారుతి జిమ్మీ కొత్తగా ఉంటుంది.
మారుతి జిమ్నీలో బ్రెజ్జలో ఉండేటువంటి పెద్ద టచ్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మారుతి జిమ్ని ఇంజన్ యొక్క సిసి 1462. దీనిలో ఐదు సీట్ల సౌకర్యం కలదు. దీని యొక్క BHP 101.0 ఉంది. ఇది పెట్రోల్ ఇంజన్ వేరేటితో వస్తుంది. దీని టైప్ ఆఫ్ బాడీ ఎస్ యు వి పద్ధతిలో తయారు చేయబడింది.
దీనిలో 9 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లేను అందించారు. దీని యొక్క భద్రత విషయానికి వస్తే దీనిలో ఎయిర్ బ్యాగ్స్,EBD తో కలిగిన ABS, పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. మారుతి జిమ్ని యొక్క విలువ 10 లక్షలు ఉంటుందని అంచనా.