Maruti Suzuki Alto K10: ప్రత్యేకతలు, ఫ్యూచర్లు మీకు తెలుసా!
Maruti Suzuki: మారుతి సుజుకి ఆల్టో K10 ప్రత్యేకతలు, ఫ్యూచర్లు మీకు తెలుసా! మారుతి సుజుకి ఆల్టో కార్ కు ఫ్యాన్సీ తక్కువగా లేరు. త్వరలో మారుతి సుజుకి నుండి మరోక కొత్త ఆల్టో కార్ మార్కెట్లకు రాబోతుంది. ఈ నెలలోనే కొత్త ఆల్టో కార్ రిలీజ్ చేసేందుకు మారుతి సుజుకి కంపెనీ ఎంతగానో కసరత్తు చేస్తుంది.
ఇప్పటికే సుజుకి ఆల్టో కారు ఫోటో ఒకటి మార్కెట్లోకి రిలీజ్ అయింది. అది ఆన్లైన్లో చక్కర్లు కొడుతుంది. మారుతి సుజుకి ఆల్టో లేటెస్ట్ మోడల్ రోడ్డుపై టెస్ట్ రన్ చేస్తున్నప్పుడు కొందరు రహస్యంగా ఫోటోలు తీశారు.
మారుతి సుజుకి కంపెనీ ఆల్టోకారులు 2000 సంవత్సరంలో మార్కెట్లోకి తీసుకువచ్చింది. గత రెండో తరం ఆల్టోకారులు 2012 సంవత్సరంలో మార్కెట్లోకి తీసుకువచ్చింది. అదేవిధంగా శతాబ్దం తర్వాత మూడవ తరం ఆల్టో కార్ ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది.
కొత్త ఆల్టో కార్ లో ఆర్కిటెక్చర్ల తో పాటు ఇంజన్లు మెరుగైన మార్పులు చూడవచ్చు. మారుతి సుజుకి ఆల్టో కార్ హర్టెక్ట్ ఫ్లాట్ ఫామ్ ఆధారంగా ఉండవచ్చు అని అంచనా. ఇప్పటికే మారుతి సుజుకి నుండి ఎస్ ప్రెస్సో, బ్యాలెనో, ఎర్టిగా మరియు సెలెరియో వంటి కార్లు హార్టెక్ట్ ప్లాట్ ఫామ్ ఆధారంగా వచ్చి ఉన్నాయి.
దీనిలో ఇంజిన్ లో చాలా పెద్ద అప్ డేట్ ఉండవచ్చు అని అంచనా.మారుతి సుజుకి నుండి 2022లో ఆల్టో కార్ ఇంజన్ సీసీ 796. 1.0 లీటర్ K10C Dual Jet ఉండవచ్చు అని అంచనా. దీని యొక్క గరిష్ట శక్తి 48 bhp, దీని యొక్క గరిష్ట టార్కు 69nm ఉత్పత్తి చేస్తుంది.
దీనిలో స్పీడ్ మాన్యువల్ గేర్ అందుబాటులో ఉంది. మరొక శుభవార్త ఏంటి అంటే మారుతి సుజుకి థర్డ్ జనరేషన్ ఆల్టో కారును సీఎన్జీ వర్షన్ లో కూడా తీసుకువస్తున్నారు. ఇప్పుడే కాకుండా త్వరలో ఆల్టో సిఎన్జి కార్ రాబోతుంది.
విషయానికి వస్తే డిజైన్లు ప్రధానంగా వ్యాచ్ బ్యాక్ మునిపట్టకంటే మరింత దృఢంగా ఉంటుంది. దీనిలో డాష్ బోర్డు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త సీట్లను కూడా ఉన్నాయి. దీనిలో 7.0 అంగుళాల స్మార్ట్ ప్లే స్టూడియో టచ్ స్క్రీన్ ఉన్నాయి.
ఇందులో ఎలక్ట్రికల్ గా అడ్జస్ట్ చేయగలిగే ORVM లు ఉన్నాయి. దీని యొక్క ఎక్స్ షోరూం ధర 4.10 లక్షల నుండి 4.80 లక్షల వరకు ఉంటుందని అంచనా. దీని ఈ యొక్క మైలేజ్ 17 నుండి 20 kmpl వస్తుంది.
Read more: మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధర, వివరాలు