Montra Electric Auto: ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 197Km
ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ భారతీయ అనుబంధ కంపెనీ అయినటువంటి ఐటి క్లీన్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగు పెట్టింది. మోంట్రా బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ త్రీ వీలర్ పరిచయం చేస్తుంది. సబ్సిడీ అనంతరం ధర ₹3.02 లక్షలు ఉంటుంది.
దీనిలో 10 కిలో వాట్ అవర్ బ్యాటరీ ని పొందుపరిచారు. మురుగప్ప గ్రూప్ కంపెనీ ట్యూబ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇండియా, అనుబంధ కంపెనీ ఐ క్లినిక్ మొబిలిటీ ని మంగళవారం చెన్నైలో మోంట్రా ఎలక్ట్రిక్ 3W ఆటోను ప్రారంభించడంతో ఎలక్ట్రిక్ వాహనాలు విభాగంలో కూడా అడుగుపెట్టింది.
ARAI ధ్రువీకరణ ప్రకారం ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 197 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. EV సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ త్రీ వీల్స్ అనేది అతిపెద్ద వృత్తి సామర్థ్యం కలిగిన ఒకటిని ట్యూబ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేటివ్ చైర్మన్ అయినటువంటి అరుణ్ మురుగుప్పన్ వెల్లడిపరిచారు.
సెలెస్టియల్ రికార్డు బ్రాండ్తో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను, మోంట్రా ఎలక్ట్రిక్ బ్రాండ్ తో ఇ త్రీ వీలర్ ఉత్పత్తులను, రైనో 5536 ద్వారా ఎలక్ట్రిక్ వారి వాణిజ్య వాహనాలను పరిచయం చేస్తుంది. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో దూకుడుగా ఉంటుంది.
ఇది చెన్నై సమీపంలో ఉన్న అంబత్తూరు ప్లాంట్ లో వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నకు పైగా డీలర్ షిప్ కేంద్రాల ద్వారా ఈ త్రిచక్ర వాహనాలను అందుబాటులోకి తెస్తామని కంపెనీ ప్రకటించింది. EV విభాగంలో కనీసం నాలుగు ప్లాట్ ఫారం కోసం దాదాపు ₹1,000 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ ఆగస్టులో ప్రకటించిన సంగతి తెలిసినదే.
hero-splender-pluse-eletric-bike-lanuch-date-specifications-and-price: https://www.google.com/url?sa=t&source=web&rct=j&url=https://telugu.thefinexpress.com/web-stories/hero-splender-pluse-eletric-bike-lanuch-date-specifications-and-price/&ved=2ahUKEwjDvJDYuoT6AhUJ6XMBHZHaAhEQFnoECAkQAQ&usg=AOvVaw1Y2DOZXFsltQRJfc1AR0TS
సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతున్న కార్లు ఇవే https://telugu.thefinexpress.com/cars-to-be-released-in-the-month-of-september/?amp=1