Okaya EV: ఒక్కసారి చాట్ చేస్తే ఎంత దూరం ప్రయాణించొచ్చు తెలుసా?
ఎలక్ట్రిక్ బైక్: ఒక్కసారి చాట్ చేస్తే ఎంత దూరం ప్రయాణించొచ్చు తెలుసా
పెట్రోల్ తో డీజిల్ తో నడిచే వాహనాలు పర్యావరణం కలుషితం కావడం గమనించవచ్చు. కానీ ఈ ఎలక్ట్రికల్ బైక్స్ వల్ల ఎటువంటి పర్యావరణ కలుషితం జరగదు. అదేవిధంగా పెరుగుతున్న పెట్రోల్ రేట్లు ను దృష్టిలో పెట్టుకొని. ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా కృషి చేయడం జరుగుతుంది.
దీని ద్వారా బ్యాటరీ రేంజ్ ఆఫీసర్లు స్పెసిఫికేషన్స్ లాంటి వివరాలను తెలియజేసింది. ఒకాయ ev ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీ యొక్క బ్యాటరీ 72v, 64Ah లో కెపాసిటీ తయారుచేసిన బ్యాటరీ ప్యాకేజీ ఉంది. ఈ బ్యాటరీతో 1200W BLDC మోటర్ కు జత చేయబడి ఉంది. దీని యొక్క బ్యాటరీని చార్జ్ చేసేందుకు నాలుగు నుండి ఐదు గంటల వరకు సమయం పడుతుంది.
ఒకాయ ev ఫస్ట్ స్కూటర్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 నుంచి 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అని కంపెనీ తెలిపారు. ఒకాయ ev స్కూటర్ టాప్ స్పీడ్ గంటాకు 60 కిలోమీటర్లు వెళ్తుంది. అని కంపెనీ వారు తెలపడం జరిగింది. దీనిలో రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్ అమర్చడం జరిగింది. దీనిలో ట్యూబ్ లెస్ టైర్లను అమర్చారు.
ఈ ఎలక్ట్రిక్ స్కూటీ యొక్క ధర 99 వేలుతో విడుదలవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలతో పోలిస్తే పెట్రోల్ ఎలక్ట్రిక్ వాహనాల యొక్క విలువ ఎక్కువగా ఉంది. అందువలన అందరు దీనిని కొనేందుకు వీలుకాదు. అయితే రాబోయే రెండేళ్లలో దీని యొక్క విలువ సాధారణంగా ఉంటుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి తెలపడం జరిగింది.