ఒక్కసారి చార్జ్ చేస్తే 510 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు దీని ధర కూడా తక్కువే. ఇటీవల కాలంలో చాలామంది వ్యాయామం పట్ల ఆసక్తి చూపుతున్నారు. దీనిలో భాగంగా వాకింగ్, జాయిన్ మరియు సైకిలింగ్ వంటివి చేస్తూ తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం జరుగుతుంది.
అంతేకాకుండా కొంతమంది పర్యావరణం కాలుష్యం కాకుండా సమాజం కోసం సైకిల్ పై ఆఫీస్ కు వెళ్తున్నారు. ఇలాంటి వారి అందరి కోసం మార్కెట్లోకి ఎలక్ట్రిక్ సైకిల్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ సైకిల్ ఆర్ 22 ఎవరెస్ట్ మామూత్ అనే సైకిల్ మార్కెట్లో ఒక సంచలనంగా మారింది. ఈ సైకిల్ ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 510 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీని యొక్క బ్యాటరీ 3.26kWh. ఈ సైకిల్ యొక్క గరిష్ట వేగం 58 km/h.
ఈ ఎలక్ట్రిక్ సైకిల్ మునిపెన్నోడు లేనంతగా సర్వ సాధారణంగా అవ్వటం జరుగుతుంది. మార్కెట్లో ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. మనము ఎక్కడికైనా సైకిల్ మీద ప్రయాణించినప్పుడు అలసిపోయి ఉంటాం.
అలాంటి సమయంలో బ్యాటరీ సహాయంతో మన గమ్యాన్ని చేరవచ్చు. దీంతో బ్యాటరీ సైకిల్ అంటే చాలామంది ఇష్టపడుతున్నారని చెప్పవచ్చు. ఇలాంటివారిని అందర్నీ ఆకర్షించే విధంగా ఆర్ 22 ఎవరెస్ట్ అనే సైదులు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది.
ఈ సైకిల్ 3260 Kwh లిథియం అయాన్ బ్యాటరీలు అమర్చి ఉన్నాయి. ఈ రెండు బ్యాటరీలను తీసి మరల అమర్చవచ్చు. ఈ సైకిల్ కి ఉన్న బ్యాటరీ సుమారు 16 కిలోల బరువు ఉంది. దీని యొక్క బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైకుల కంటే పెద్ద బ్యాటరీ ప్యాక్ అని చెప్పవచ్చు.
ఈ సైకిల్ 190nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ సైకిల్ పై 72 కిలోలు బరువు గల ఒక వ్యక్తి గంటకు 24 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సైకిల్ 510 కిలోమీటర్లు రేంజిని చేరుకుంటుంది. ఈ సైకిల్ ని తయారు చేసిన ఆప్టిబైక్ సంస్థ తెలపడం జరిగింది.