Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

One Plus TV:కేవలం 15 వేలకే వన్ ప్లస్ టీవీ,బంపర్ ఆఫర్

తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం అయినటువంటి వన్ ప్లస్ తమ సంస్థ నుండి అనేక స్మార్ట్ ఫోన్లని అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో వన్ ప్లస్ కి ఎంత ఫాలోయింగ్ వుందో చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పటివరకు వన్ ప్లస్ నుంచి విడుదలైన అన్నిస్మార్ట్ ఫోన్లు కంటే తక్కువ ధరకు లభించడమే కాదు అద్భుతమైన ఫీచర్లతో కస్టమర్లను బాగా ఆకర్షిస్తున్నాయి.

కేవలం 15 వేలకే వన్ ప్లస్ టీవీ

ఇక ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లాగా స్మార్ట్ టీవీలను కూడా ప్రవేశపెట్టింది.ఇండియన్ మార్కెట్లో భారీ డిమాండ్ ను సొంతం చేసుకుంన్నది గమనార్హం గా మారింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వన్ ప్లస్ Y1TV పై ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ మైనటువంటి ఫ్లిప్కార్ట్ (flipkart)బంపర్ ఆఫర్ ప్రకటించింది.

ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో ( flipkart) టాప్ డీల్ సేల్ జరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ సేల్ లో భాగంగా మీరు వన్ ప్లస్ వై వన్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.ప్రస్తుతం వన్ ప్లస్ వై వన్ 32 హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ పై 5000 రూపాయల వరకు తగ్గింపు ఆఫర్లు ప్రకటించారు.ముఖ్యంగా స్మార్ట్ టీవీ అసలు ధర19,999 రూపాయలు కాగా ఫ్లిప్కార్ట్ లో అందిస్తున్న టాప్ డీల్ సేల్ తో భాగంగా 25% తగ్గింపుతో14,999 రూపాయలకు మీరు ఈ స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకోవచ్చు.

అది కూడా లిమిటెడ్ పీరియడు ఆఫర్ మాత్రమే కలిగి ఉంది. అయితే సాధారణంగా కేక్ యొక్క కంపెనీ వారు స్మార్ట్ టీవీలను ఇంత ఆఫర్ చేయడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ కంపెనీ కేవలం ఫోన్లను మాత్రమే ఆఫర్ చేస్తుంది. కానీ మార్కెట్లో లాభంగా ఉండడం వల్ల ఈ కంపెనీ టీవీలను కూడా బంపర్ ఆఫర్ ఇచ్చేస్తుంది. ఇలాంటి ఆఫర్లను ప్రవేశపెడితే ప్రజలకు ఇంకా కొనాలని ఆశ ఎక్కువగా పెరుగుతుంది.

ఇక ఈ ఆఫర్ కొనుగోలు చేసే వారికి 15 వేల లోపే స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకోవచ్చు అని ఆఫర్ ఇచ్చేశారు. అంతేకాదు ఈ స్మార్ట్ టీవీకి బ్యాంకులో కూడా ఆఫర్ అందుబాటులో ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా యాక్సిస్ బ్యాంకు కార్డు ద్వారా 5% ఆఫర్ ఇవ్వనుంది. అంతేకాదండోయ్ నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ప్రతి నెలా 2500 రూపాయల చొప్పున మీరు పే చేసి కొనవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 9,000 రూపాయల వరకు ఆదా కూడా లభిస్తుంది.

పాత స్మార్ట్ టీవీ ని మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఇస్తే వన్ ప్లస్ టీవీ వై వన్ నీ కేవలం 5,999 రూపాయలకు మాత్రమే సొంతం చేసుకోవచ్చు. అయితే మీ పాత టీవీ కండిషన్ బాగుంటే 9000₹రూపాయలకు వర్తిస్తుంది. ఇలాంటి ఆఫర్లను మిస్ చేసుకోకండి దయచేసి త్వరగా ఈ ఆహ్వానం సద్విని చేసుకోవాల్సిందిగా కస్టమర్లకు ఒక ప్రత్యేకంగా న్యూ అప్డేట్ ఇస్తున్నాం. ఇలాంటి ఆఫర్లను వదులుకోకూడదు, అలాగే అదృష్టం అనుకోవాలి ఇలాంటి ఆఫర్లు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి త్వరగా స్మార్ట్ టీవీ ని కొనేయండి.

Xiaomi Smart Standing Fan 2:స్మార్ట్ ఫ్యాన్ ప్రత్యేకతలు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker