Radish Benefits: ముల్లంగి ఉపయోగాలు
Radish Benefits: ముల్లంగి దుంపలలో ఉత్తమమైనది ముల్లంగి. ముల్లంగి రూట్ అనే వెజిటేబుల్స్. ఇది ఎక్కువగా చలికాలంలో దొరుకుతుంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఎక్కువగా వాడతారు. ముల్లంగి శాస్త్రీయ నామం raphanussatibus.
Radish Benefits ముల్లంగి ఉపయోగాలు
ముల్లంగిని వివిధ రకాలుగా వండుకుంటారు. ఎక్కువగా సాంబార్, చట్నీ, రసం, లేకపోతే ఫ్రై చేసుకుంటారు. ముల్లంగి రుచిని మాత్రమే కాదు, ఆరోగ్యాన్నికి, ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ముల్లంగి పచ్చ కామెర్ల నుండి కాపాడుతుంది. ముల్లంగి తినడం వల్ల లివర్ మరియు కడుపును మంచి కండిషన్లో ఉంచుతుంది. అంతేకాదు శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఇంకా ఎర్ర రక్తకణాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. శరీరంలోని విషా లను బయటకు నెట్టి వేసే గుణాలను కలిగి ఉంటుంది.
ఇంకా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఫైల్స్ నివారణకు బాగా సహాయపడుతుంది. ఫైల్స్ అధికం కాకుండా అడ్డుకుంటుంది. ముల్లంగి జ్యూస్ మన జీర్ణక్రియకు బాగా సహాయపడి ఫైల్స్ రాకుండా అడ్డుపడుతుంది. ముల్లంగిలో ఉండే జూరిటిక్ శరీరంలో ఉండే యూరిన్ ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో ఏర్పడే మలినాలను తొలగించడానికి, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ తగ్గించడానికి మరియు యూరినరీ సమయంలో ఏర్పడే బర్నింగ్ సెన్సేషన్ ను నివారించడానికి పనిచేస్తుంది.
ముల్లంగిని తరచుగా ఆహారంలో తీసుకోవడం వల్ల కిడ్నీ మరియు యూరినరీ సిస్టం ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ముల్లంగి చాలా ఉపయోగకరం. ముల్లంగిలో జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు ఉపయోగపడే పీచు పదార్థం మరియు కార్బోహైడ్రేడ్ లను కలిగి ఉంటుంది. అందువల్ల బరువు పెరుగుటకు సహకరించదు. ముల్లంగి క్యాలరీలని పెంచకుండానే ఆకలిని సంతృప్తి పరుస్తుంది. ముల్లంగిని మన డైలీ డైట్లలో ఆహారంలో చేర్చడం వల్ల వివిధ రకాల క్యాన్సర్లను అంటే కిడ్నీ క్యాన్సర్, పేగు క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ రాకుండా చేస్తుంది.
ముల్లంగిలో శరీరాన్ని డీ టాక్సీ చేయడానికి విటమిన్ సి ఫోలిక్ ఆమ్లం మరియు అంతో సైనిన్ వంటి ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ముల్లంగిలో ఉండే విటమిన్ సి పాస్పరస్, జింక్, విటమిన్ బి కాంప్లెక్స్ వంటివి చర్మ సమస్యలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముల్లంగిని ఫేస్ ప్యాక్ గా ఉపయోగిస్తారు. చర్మాన్ని సున్నితంగా మరియు అందంగా మారుస్తుంది. ముల్లంగిలో ఉండే ఆంటీ ఫూరిక్ గుణాలు క్రిమి కీటక సంహారిక గుణాలుగా పనిచేస్తాయి.
తేనెటీగలు కందిరీగలు కుట్టినప్పుడు నొప్పి మరియు వాపు ఉన్న ప్రదేశాల్లో ముల్లంగి రసాన్ని అప్లై చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ముల్లంగి బాడీ టెంపరేచర్ను తగ్గిస్తుంది ముల్లంగి రసంలో కొద్దిగా బ్లాక్ సాల్ట్ ను కలిపి తాగడం వల్ల జ్వరాన్ని తగ్గిస్తుంది. శ్వాస స సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ముఖ్యంగా గొంతు శ్వాసనాలం మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు దగ్గు, అలర్జీ కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను నివారిస్తుంది. ముల్లంగి లివర్కకు రక్షణ కలిగిస్తుంది.
ముల్లంగిలో 24% విటమిన్ సి ఉంటుంది. రోనిరోధక శక్తి పెంచుతుంది. ముల్లంగిని పచ్చిగా తినొచ్చు. సలాడ్లలో, జ్యూస్ తాగవచ్చు. ముల్లంగిని పచ్చకామెర్లు వచ్చిన వారికి డైట్లో ఇస్తూ ఉంటారు. ముల్లంగి పచ్చి ఆకులు కూడా ఇస్తారు. జాందీస్ తగ్గుతాయి. ముల్లంగిలోని విటమిన్ సి, పోలిక్ యాసిడ్, అంతోసైనిన్, ఆంటీ యాక్సిడెంట్, కా న్సర్ ని తగ్గిస్తాయి. ముల్లంగి లోని శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ కణాలను పెరగకుండా చూస్తుంది.
ముల్లంగిలో లభించే ఆంత్రోసైన్స్ కి, ఆంటీ ఇంప్లిమెంటరీ గుణాలు ఉండటం వలన గుండె జబ్బులను రాకుండా చూస్తాయి. ముల్లంగి లోని శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్ ఉండటంవల్ల గుండె ఫెయిల్ కాకుండా, కిడ్నీ సంబంధిత వ్యాధులు నయం చేస్తుంది. ముల్లంగిలో నీటి శాతం ఎక్కువ కాబట్టి బరువు తగ్గవచ్చు. ముల్లంగి జ్యూస్ తాగితే ఊపిరితిత్తులలో కఫం తగ్గుతుంది. ముల్లంగితో శ్వాస కోస వ్యవస్థని రక్షించుకోవచ్చు. ముల్లంగిలో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.
ముల్లంగి తోజలుబు, ఇన్ఫెక్షన్స్, అలర్జీస్ తగ్గుతాయి. ముల్లంగిలో విటమిన్ సి, విటమిన్ బి, జింక్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. వాటర్ ముల్లంగిలో ఎక్కువగా ఉండటం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. ముల్లంగిలోని డిస్ ఇన్ఫెక్షన్ గుణాలు చర్మ సౌందర్యానికి సంబంధించిన పగుళ్లు, మచ్చలు, మరకలు మొదలగు వాటిని నయం చేస్తుంది. ముల్లంగి జ్యూస్ ఆర్ పేస్టుని తలకు రాసుకుంటే చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు రాలిపోకపోవడం తగ్గుతుంది.
ముల్లంగిలో ఉండే పొటాషియం రక్తంలోని చక్కెరల స్థాయినిఅదుపులో ఉంచుతుంది. ముల్లంగి ఫేస్ ప్యాక్ క్లీనర్స్.లా పనిచేస్తుంది. ముల్లంగిలో నీటి శాతం ఎక్కువ కాబట్టి సమ్మర్లో డిహైడ్రేషన్ నుంచి కాపాడుకోవచ్చు. ముల్లంగిలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి.. ముల్లంగి అనగానే ముక్కు మూసుకుని వాళ్ళు ఎందరో దీని వాసన అభ్యంతరంకరంగా ఉన్నా కూడా ఎంతో ఆరోగ్యాన్నిస్తుంది. ముల్లంగిని చాలామంది ఆహారానికి దూరం పెడుతున్నారు దాని గురించి సరైన అవగాహన లేకపోవడమే అందుకు కారణం. కానీ వాస్తవానికి ముల్లంగిలో మెలుచేసే ఔషధ గుణాలు ఎన్నో పుష్కలంగా ఉన్నాయి.
లివర్ ను ఆరోగ్యంగా ఉంచగలదు ఈ ముల్లంగి ముఖ్యంగా జాండీస్ లేదా కామెర్ల వ్యాధి బారిన పడినవారు తరచుగా ముల్లంగి తీసుకుంటే లేదా రసాన్ని తాగితే శరీరంలోని విషపూరిత పదార్థాలు తొలగిపోతాయి. ముల్లంగి జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. శరీరంలోని నీరు నిలిచేలా చేస్తుంది. ఫైల్స్ యాడ్స్లకు ముల్లంగి చక్కని ఔషధం. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా శరీర బరువును తగ్గించేందుకు ముల్లంగి ఎంతగానో తోడ్పడుతుంది.
ముల్లంగిలో విటమిన్ సి హోలీ క్యాసెట్ ఆన్తో సీమానిక్ ముల్లంగిలో ఉన్నందున తరచూ తింటే క్యాన్సర్ పాడిన పడకుండా చూసుకోవచ్చు. కిడ్నీ స్టోన్స్, తేలుకాటు, మూత్రంలో మంట, ఫైల్స్, శీఘ్రస్థలనం ఇవన్నీ ముల్లంగితో మాయం. ఒబిసిటీ ఉన్నవారు కూడా ఏ దుంప తినాలన్నా మంచిది కాదు గాని, ముల్లంగి దుంప ఫ్రెండ్లీ దుంప. ఎందుకంటే క్యాలరీలు ఉండవు, కాబట్టి మంచి దుంపగా ముల్లంగిని వాడుకోవచ్చు. ముల్లంగి శరీరాన్ని ఎప్పుడు డిహైడ్రేడ్ కాకుండా చూస్తుంది. సహజంగా ముల్లంగి మీద ఒక సైంటిఫిక్ స్టడీ మన దేశంలోనే 2012లో కర్ణాటకలో చేసినారు.
ముల్లంగిలో ఇండో కార్బన్, ఐ సో థియో సైనేడ్ కెమికల్స్ ముల్లంగిలో ఉండడం వల్ల లివర్ లైఫ్ స్టైల్ ను పెంచడం చేస్తాయి. కిడ్నీలో టాక్సాలను బయటకు పంపడానికి ఈ రెండు కెమికల్స్ ప్రోత్సహిస్తాయి. ముల్లంగిలను ఎక్కువగా తినడం వల్ల ఎడిపోనిఫ్రిన్ అని హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. చిన్న వయసులో ముల్లంగి తినడం వల్ల షుగర్ రాకుండా తోడ్పడుతుంది. ఇందులో పైరోగానల్ అనై కెమికల్ క్యాన్సర్ కణాలను చంపడానికి కూడా తోడ్పడుతుంది.. దుంపలన్ని ఎక్కువ క్యాలరీలు ఇస్తాయి.
బంగాళాదుంప, చామగడ్డలు 97 గ్రాముల క్యాలరీల శక్తిని ఇస్తాయి, చిలకడదుంప 127 క్యాలరీల శక్తి , కంద , పెంట 97, బీట్రూట్, క్యారెట్ తీసుకుంటే 43, 48 క్యాలరీల శక్తిని ఇస్తాయి. అన్నింటికంటే తక్కువ క్యాలరీలను ఇస్తుంది ముల్లంగి. 17 క్యాలరీల శక్తి ఇస్తుంది. ముల్లంగి జ్యూస్ తాగినప్పుడు హైపర్ ఎసిడిటీ తగ్గుతుంది. ఎసిడిటీని తగ్గించడానికి మ్యూకస్ మెమొరోకెన్స్ జిగురును పెంచుతుంది హాని కలిగించే ఎసిడిటీని తగ్గిస్తుంది. ముల్లంగిలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హైపర్ ఎసిడిటిని తగ్గిస్తుంది. ముల్లంగి జ్యూస్ తీసుకోవడం వల్ల ఇండోల్ కార్బన్, ఐ సో డియో సైనేడ్ డ్యామేజ్ అయిన లివర్ కణాలు మళ్లీ తిరిగి రిపేర్ అవ్వడానికి ఈ లివర్ కణాలు దెబ్బ తినకుండా ఉండటానికి ఈ కెమికల్స్ తోడ్పడతాయి.
కొంతమంది ఆల్కహాల్ తాగుతుంటారు , కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతుంటారు, ఫ్రీ రాడికల్స్ ఫుడ్ ఎక్కువ తింటారు. డ్యామేజ్ అయిన లివర్ ను నార్మల్ అవ్వడానికి ఈ కెమికల్స్ . ఉపయోగపడతాయి. ముల్లంగిలో స్పెషల్ గా కో ఎంజాయ్ క్యూ10 అనే యాంటీ ఆక్సిడెంట్ స్పెషల్ గా ఎక్కువగా ఉంటుంది. బ్రాంకిరాట్స్ గ్రంధిలో ఉండే బీటా సెల్స్ ను ఆరోగ్యంగా ఉండేటట్లు చేసి ఇన్సులిన్ ఉత్పత్తిని బాగా పెరగడానికి సపోర్ట్ చేస్తుంది. బీటా సెల్స్ డ్యామేజ్ అయితే ఉత్పత్తి పెరగడం తగ్గిపోతుంది.
రక్తంలో చక్కెర తగ్గడం బయటి నుండి ఇన్సులిన్ తీసుకోవడం జరుగుతుంది. ఎడిపో నెట్టిన్ అనే హార్మోన్ అతిగా రిలీజ్ అవ్వడం వల్ల కొంతమంది లావు ఎక్కువగా ఉన్న వారిలో ఇన్సులిన్ పనిచేయకుండా చేస్తుంది.