Bullet Train: సముద్ర గర్భంలో రైల్వే మార్గం
Bullet Train: దేశంలోనే మొట్టమొదటిసారిగా నిర్మించనున్న సముద్ర గర్భ సోరంగానికి సంబంధించి మళ్లీ కదలిక వచ్చినట్లు సమాచారం. ముంబాయి అహ్మదాబాద్ మధ్య నిర్మించే హై స్పీడ్ కారిడార్ పనులకు నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ హెచ్ ఆర్ సి ఎల్ బిల్డ్ ను నిర్వహించింది.
హై స్పీడ్ రైల్ భాగంగా 21 కిలోమీటర్ మేర సొరంగాన్ని తవనున్నారు. ఇందులో 7 కిలోమీటర్ల సముద్ర సొరంగాన్ని తవ్వాల్సి ఉందని తెలియజేశారు. మహారాష్ట్రలోని బద్రా కుర్లా కాంప్లెక్స్ మధ్య సాధారణ సడన్ గారిని కావాల్సి ఉందని సమాచారం. థనే జిల్లాలోని శిల్ ఫాటా ప్రాంతంలో సముద్రంలో నిర్మించవలసి ఉంది.
న్యూ ఆస్ట్రేలియన్ టన్నుల్ విధానం ఎన్ ఏటీఎం లో సొరంగాన్ని నిర్మించనున్నారు.2019లో నిర్మాణానికి ఎన్ హెచ్ ఆర్ సి ఎల్ తొలిసారిగా టెండర్లు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే బిల్డర్స్ ఎవరు ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత గత నవంబర్ లో సొరంగ మార్గాల ఏర్పాటుకు మరోసారి బిల్డర్స్ ని ఆహ్వానించింది.
పరిపాలన కారణం చేత కార్యరూపం దాల్చలేదు తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణం ప్రక్రియలోకి వచ్చిందని సమాచారం. బంద్రా కుర్లా కాంప్లెక్స్ భూసేకరణ సమస్య కారణంగా మారుతున్నట్లు సొరంగ విషయంలో ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.
ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య చేపడుతున్న యొక్క కారిడార్ మొత్తం పొడవు 508.17 కిలోమీటర్లు ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అహ్మదాబాద్ నుంచి ముంబై కేవలం 2. 58 గంటలలోనే చేరుకోవచ్చు. గుజరాత్ లో ఎనిమిది స్టేషన్ లు ఉండగా మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లో ఉన్నాయి.
జపాన్ సహకారంతో భారత్ ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. మహారాష్ట్రలోని ఐదు గ్రామాల వారు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఏదేమైనాప్పటికీ కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. 2026 లో తొలి దశ ట్రైల్ కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.. ఈ ప్రాజెక్టును అతి త్వరలోనే ప్రారంభించనున్నారని సమాచారం.