Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

Samantha: సమంత ని ఓదార్చిన నాగచైతన్య.

Samantha: ఇప్పుడు చర్చ అంతా సమంత గురించి. సోషల్ మీడియాలో సమంత గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకుముందు ఈమె  వాక్యాలు గ్లామరస్ ఫోటోలు నాగచైతన్య నుంచి విడిపోవడం రకరకాలుగా చర్చించుకోవడం జరిగింది. సినీ వర్గాలు ఇప్పుడు ఆమె   వ్యాధితో బాధపడుతున్న సమంత గురించే చర్చనీయంగా మారిపోయింది.

ప్రముఖ కథానాయక తెలుగు తమిళ్ సినిమాలలో రాణిస్తున్న ఈమె ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో జాతీయస్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు. 

ఎప్పుడు చిరునవ్వుతో కనిపించే సమంత ఇప్పుడు మాయ సిటీస్ అని అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించారు. దీంతో ఆమె అభిమానులు శాఖకు గురయ్యారు. ఇక నటి నటులు స్నేహితులు సన్నిహితులు ఆమెను ఓదార్చే పనిలో పడ్డారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నుంచి పలువురు సమంతతో ధైర్యాన్ని నింపారు. ఆమె మాజీ భర్త నాగచైతన్య నాగార్జున కూడా ఓదార్పు వాక్యాలు చేశారని సామాజిక మాధ్యమాలలో ప్రచారం  జరుగుతుంది. నాగచైతన్య తమ్ముడు అఖిల్ కూడా సమంతకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. నటి కాజల్ తదితర హీరోయిన్లు కూడా ధైర్యంగా ఉండు మళ్ళీ నువ్వు తిరిగి వస్తావని ధైర్యాన్ని నింపుతున్నారు.

తాజాగా నటి కీర్తి సురేష్ కూడా నువ్వు మరల శక్తివంతంగా తిరిగి వస్తావని ఓదార్చేలానీకు అధిక శక్తి వస్తుందని. మరింత దృఢంగా తిరిగి వస్తావు అని ట్విటర్లో పోస్ట్ చేయడం జరిగింది. సమంత నటించిన ప్రధాన పాత్రలో యశోద చిత్రం ఈనెల నాలుగో తారీఖున దేశవ్యాప్తంగా విడుదలవుటకు సిద్ధంగా ఉన్నది…ఇలా చాలామంది హీరోలు హీరోయిన్లు సమంత గురించి చాలా బాధపడుతూ ఆమె లో లో ఒక ధైర్యాన్ని నింపుతూ వస్తున్నారు. సమంత త్వరగా కోలుకోవాలని అందరం కోరుకుందాం.

Samantha: సమంత వ్యాధిపై ఎలా స్పందించారు?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker