Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

Samsung Galaxy: టాప్ టెన్ బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్స్


Samsung Galaxy: స్మార్ట్ ఫోన్ లో అద్భుతమైన కెమెరా ఉందా లేదా?. పెద్ద డిస్ప్లే ఉందా, పవర్ఫుల్ పర్ఫామెన్స్ ఉందా ఆ ఫోన్లకు సరిపడిన బ్యాటరీ లేకపోతే ఇంకా మీ పని అంతే మీరు ఎప్పుడు దానిని చార్జ్ చేసుకోవడానికే టైం సరిపోతుంది. అందుకే ఇతర ఫీచర్ల కంటే స్మార్ట్ ఫోన్లు బ్యాటరీ పై ఎక్కువ శ్రద్ధ చూపాలి.

బహుశా మీరు మంచి బ్యాటరీ బ్యాక్అప్ ఫోన్ కోసం వెతుకుతున్నట్లయితే మీరు ప్రత్యేకించి మీరు శాంసంగ్ ప్రియులైతే మీరు సరైన చోటుకే వచ్చారు. ఎందుకంటే ఇక్కడ 5000mah బ్యాటరీ ప్యాక్ ఉన్న ఫోన్లో ఉన్నాయి.

• Samsung Galaxy M13 5G: దీని ప్రాసెస్ మీడియా టెక్ డైమండ్ సిటీ 700 తో వస్తుంది. 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 50MP మెయిన్ కెమెరా, ఇది డ్యూయల్ కెమెరా సెట్ అప్ తో వస్తుంది. ఇది 6.5 ఇంచెస్ FULL HD+PLS LCD డిస్ప్లే తో వస్తుంది. ఇది 5000 ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది ఈ స్మార్ట్ఫోన్ ధర ₹15,999 ఉంది.

• Samsung Galaxy M32 5G: దీని ప్రాసెసర్ మీడియా టెక్ దైమెన్సిటీ 720తో వస్తుంది. ఇది 6.5 ఇంచెస్ TFT LCD డిస్ప్లే తో వస్తుంది. 48 మెగాపిక్సల్ కవర్డ్ ఇయర్ కెమెరా సెట్ అప్, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా. ఇది 5000MAH బ్యాటరీ తో వస్తుంది దీని ధర ₹18,999ఉంది.

• Samsung galaxy F42: దీని ప్రాసెసర్ మీడియా టెక్ డైమెన్సిటీ 700 తో వస్తుంది. ఇది 6.6 ఇంచెస్ FULL HD+ TFT LCD డిస్ప్లే తో ఉంది. ఇది 64 మెగాపిక్సల్ కెమెరా సెట్ అప్, 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇది 5000MAH బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. దీని ధర ₹16,447 ఉంది.

Samsung Galaxy
Samsung Galaxy

• Samsung galaxy M53: ఇందులో 108 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 32 మెగాపిక్ సెల్ఫీ కెమెరా, దీని యొక్క ప్రాసెసర్ మీడియా టెక్ డైమెన్సిటి 900తో వస్తుంది. ఇది 6.7 ఇంచెస్ FHD+ సూపర్ AMOLED డిస్ప్లేతో పాటు 5000 ఇమేజ్ బ్యాటరీ కూడా వస్తుంది. దీని ధర ₹26,499.

Read more: Vivo Phone Offer

• Samsung Galaxy A13: ఈ ఫోన్ 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, ఏక్ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా తో పాటు 5000mah బ్యాటరీ కూడా ఉంది. Exynos 850 తాసిల్దార్ తో వచ్చే ఈ మిడ్రేంజ్ స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచెస్ FHD+LCD డిస్ప్లే, దీని ధర ₹16,499.

• Samsung Galaxy A23: ఈ స్మార్ట్ ఫోన్ ధర ₹19,975 ఉంటుంది. 15 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, ఏటి మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు 5000mah బ్యాటరీతో వస్తుంది. దీని యొక్క ప్రాసెసర్ Qualcomm SM6225 స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తుంది.

• Samsung Galaxy A32: ఈ స్మార్ట్ ఫోన్లో 6.4 ఇంచెస్ FHD+సూపర్ AMOLED డిస్ప్లేతో పాటు 64 మీద పిక్సెల్ మెయిన్ కెమెరా సెట్ అప్, 20 మీద పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు 5000mah బ్యాటరీ కూడా ఉంది. దీని ధర ₹20,600 ఉంటుంది.

• Samsung Galaxy A33 5G: samsung నుంచి వచ్చిన ఈ మిడ్ రేంజ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్ Exynos 1280తో వస్తుంది. ఇందులో 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా తో పాటు 5000mah బ్యాటరీ కూడా ఉంది. ఇది 6.4 ఇంచెస్ FHD+AMOLED డిస్ప్లే ఉంది. దీని ధర ₹25,499 ఉంటుంది.

• Samsung Galaxy A53 5G: ఈ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ధర ₹31,499 ఉంటుంది. ఇందులో 6.5 ఇంచెస్ FHD+ సూపర్ AMOLED డిస్ప్లే తో పాటు 120 HZ రిఫ్రెష్ రేటు తో వస్తుంది. ఇందులో 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాతో పాటు 5000 ఇమేజ్ బ్యాటరీ కూడా వస్తుంది.

• Samsung Galaxy S22 Ultra 5G: 108MP+ 10MP+10MP+12MP ఈ బ్యాక్ కెమెరా సెట్ అప్, 40 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా తోపాటు 5000 mah బ్యాటరీ వస్తుంది. దీని యొక్క ప్రాసెసర్ Qualcomm Snapdragon 8 Gen1 తో వస్తుంది. దీని ధర 1,09,999 ఉంటుంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker