T20 WORLD CUP: ఇండియా ఆడే మ్యాచుల వివరాలు
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి . 12 teams ను రెండు గ్రూపులుగా విభజించడం జరిగింది.
గ్రూప్1
ఆఫ్ఘనిస్తాన్ ,ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికాలతో పాటు గ్రూప్ ఏ విన్నర్ ను ,మరియు గ్రూప్ b runner చేర్చారు.
గ్రూప్2
group2 లో బాంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా పాటు గ్రూప్ bవిన్నర్ మరియు group a runner up టీం లను గ్రూప్2 లో చేర్చడం జరిగింది. గ్రూప్ టు లో ఇండియా గలదు.
టి20 వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా ఆస్ట్రేలియాలోకి ప్రవేశించిన టీమిండియా కు సంబంధించిన మ్యాచుల వివరాలు పరిశీలిద్దాం.
1, ఇండియా వర్సెస్ పాకిస్తాన్: ఇండియా తన మొదటి మ్యాచ్ని తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో ఆడనుంది. ట్రోఫీ గెలవకపోయినా బాధపడరు కానీ ఈ మ్యాచ్లో ఓడిపోతే మాత్రం అభిమానులు, ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురవుతారు.ఆటగాళ్లకు AND అభిమానులకు high hopes ఉన్నాయి. ఈ మ్యాచ్ అక్టోబర్ 23న జరగనుంది. కానీ ఆరోజు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో అభిమానులు కొంత నిరాశకు గురవుతున్నారు.
2.ఇండియా వర్సెస్ న్యూజిలాండ్: అక్టోబర్ 27న ఇండియా తన రెండవ మ్యాచ్ని నెదర్లాండ్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది.
3.ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా: ఇండియా తన మూడో మ్యాచ్ సౌత్ ఆఫ్రికా తో అక్టోబర్ 30వ తేదీన ఆడనుంది. సౌత్ ఆఫ్రికా ఇటీవల జరిగిన సిరీస్ లో గెలిచి మంచి ఉత్సాహంతో ఉండడంతో ఈ మ్యాచ్లో ఇండియాకు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది.
4.ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్: ఇండియా తను నాలుగో మ్యాచ్ బంగ్లాదేశ్ తో నవంబర్ రెండవ తేదీన ఆడనుంది.
5.ఇండియా వర్సెస్ గ్రూప్ B టాపర్: నవంబర్ 6వ తేదీన రూబీ టాప్ తో ఇండియా తన చివరి మ్యాచ్ ఆడటం జరుగుతుంది.
ఇండియా టి20 వరల్డ్ కప్ లో india మొత్తం ఐదు మ్యాచ్లు ఆడుతుంది. 2007 మొదటి టి20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టు తర్వాత ఈ ట్రోఫీని గెలవలేదు. ఈసారి కచ్చితంగా ట్రోఫీని గెలవాలని ఉద్దేశంతో భారీ అంచనాలతో భారత జట్టు ఆస్ట్రేలియాలో అడుగు పెట్టింది. భారతికి చెందిన కొంతమంది స్టార్ ఆటగాళ్లు గాయాల బారిన పడి దూరం అవడంతో భారత్కు కొంత ఇబ్బందిగా మారింది.