Cricket

IND vs NED: టి20 నెదర్లాండ్స్ పై భారీ విజయంతో భారత్

IND vs NED: క్రికెట్ ఆటకు సంబంధించి టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ అనేది ఆస్ట్రేలియా వేదికన జరుగుతుంది. దీంట్లో భాగంగా క్రికెట్ ఆటకు సంబంధించి ప్రపంచంలోనే అన్ని దేశాల్లో జట్లు ప్రపంచ కప్ టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. దీంట్లో భాగంగా సూపర్ 12 జట్లను కూడా ఎంపిక చేయడం కూడా అయిపోయింది . టీమిండియా జట్టు విషయానికొస్తే అక్టోబర్ 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1.30 నిమిషాలకు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది.

దీంట్లో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. నెక్స్ట్ ఈరోజు టీమిండియా జట్టు నెదర్లాండ్ జట్టుతో పోటీ పడనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి మొదటగా టాస్ గెలిచి టీమిండియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంట్లో భాగంగా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు పూర్తి చేసి సిసి ర్యాంకింగ్లో సూర్య కుమార్ యాదవ్ మూడో స్థానంలో నిలిచారు. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమినియా జట్టు 179 పరుగులు చేసి రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది.

అయితే నెదర్లాండ్ జట్టుకు 180 పాయింట్లు టార్గెట్ ను ఇచ్చింది. వరుసగా రెండో మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసి విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్ గా భారత్ లో నిలిచాడు. 44 బంతుల్లో 62 పరుగులు చేశారు.

మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ 39 బంతుల్లో 53 పరుగులు చేశాడు. అవుట్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ 25 బంతుల్లో 51 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 4 ఫోర్లు మూడు సిక్సర్లు కొట్టాడు. సూర్య కుమార్ యాదవ్ ఏడు ఫోర్లు ఒక సిక్స్ కొట్టాడు.

కోహ్లీ-రోహిత్ 56 బంతుల్లో, 73 పరుగులు చేశారు. రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత కోహ్లీ-సూర్య కుమార్ యాదవ్ 48 బంతుల్లో 95 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్లో మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. మెల్బోర్న్ లో జరిగిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో చివరి బంతి వరకు ఉత్కంఠతో, అందరు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉత్కంఠ భరితమైన ఆటను అందించింది.

మ్యాచ్లో టీమిండియా జట్టు తన చిరకాల ప్రత్యర్థి అయినా పాకిస్తాన్ పై విజయం సాధించిన స్ఫూర్తితో, ఆత్మవిశ్వాసంతో టీం ఇండియా జట్టు, నెదర్లాండ్ జట్టు తో ఈరోజు తలపడనుంది. ఇంతకుముందు పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్ జరిగిన తర్వాత టీమిండియా జట్టు పాకిస్తాన్ తో ఆడిన తర్వాత నెక్స్ట్ పాకిస్తాన్ తో ఆడిన నెదర్లాండ్ జట్టుని బరిలోకి దింపింది. నెదర్లాండ్ జట్టుపై మంచి విజయం సాధించి సెమీస్ అవకాశాలను మెరుగుపరచుకోవడమే ఈరోజు భారత జట్టు ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయ టి20 లో టీమిండియా జట్టు మొదటిసారి నెదర్లాండ్ జట్టుతో తలపడుతుంది. మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారో అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button