Sports News

PAK vs SA T20 WC 2022: ఎట్టకేలకు గెలిచిన పాకిస్తాన్

PAK vs SA T20 WC 2022: ఎట్టకేలకు గెలిచిన పాకిస్తాన్. ఈరోజు జరిగే మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, జరుగుతుంది. పాకిస్తాన్ Vs సౌత్ ఆఫ్రికా ICC పురుషుల T20 WC 2022

పాకిస్తాన్ ప్లేయర్స్–

బాబర్ ఆజాం కెప్టెన్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, ఖుష్దిల్ షా, మహమ్మద్ రిజ్వాన్(వారం), షాదాబ్ ఖాన్ (విసి), ఇఫ్తికార్ అహ్మద్, మహమ్మద్ నవాజ్, షాహిన్ అఫ్రిది, మహమ్మద్ హుస్సేన్, ఉస్మాన్ ఖాదిర్, హరీష్ రవుఫ్, నసీం షా, మహమ్మద్ వాసిం.

సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్–

టెంబా బవూమ కెప్టెన్, క్వింటన్ డీ కాక్,హెన్రిచ్ క్లాసెన్, రీజా హెండ్రిక్స్, కేశవ మహారాజ్, ఐడెన్ మార్క్ రామ్, క్లాసర్, లుంగీ ఎంగిడి,అన్రిచ్ నర్ట్జ్, వేన్ ఫార్మల్, కగిసో రబడ, రిల్లి రోసావ్, తబ్రైజ్ స్తిబ్స,తబ్రైజ్ షమ్సి జాన్సన్.

సౌత్ ఆఫ్రికా పై 33 పరుగుల తేడాతో గెలిచిన పాకిస్తాన్
సౌత్ ఆఫ్రికా పై 33 పరుగుల తేడాతో గెలిచిన పాకిస్తాన్

ప్రస్తుతం ఇప్పటివరకు నాలుగు వికెట్లు పడడం జరిగింది.షంషీ బౌలింగ్లో మహమ్మద్ నవాజ్ 22 బంతుల్లో 28 పరుగులు చేసి 13వ ఓవర్ లో అవుట్ అయ్యాడు. నోర్కియా చేతిలో షాదాబ్ 22 మంత్రుల్లో 52 పరుగులు చేసి 18 పాయింట్ 5 ఓవర్లో ఔట్ అయ్యాడు. నోకియా చేతిలో వాసిం ఒక బంతిలో సున్నా పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

Highest Six recorded

పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా జట్టుకు 186 పరుగులు టార్గెట్గా ఇచ్చింది.షాహిన్ చేతిలో డికాక్ ఐదు బంతుల్లో 0 పరుగులు చేసి మొదటి ఓవర్ లో అవుట్ అయ్యాడు. ‌ రోస్సొవ్, షాహీన్ చేతిలో ఆరు బంతుల్లో ఏడు పరుగులు చేసి 2.4 ఓవర్లో అవుట్ అయ్యాడు. షాదాబ్ చేతిలో బవూమ 19 బంతుల్లో 36 పరుగులు చేసి 7.1 ఓవర్ లోఅవుట్ అయ్యాడు ..షదాబ్ చేతిలొ మర్క్రాం 14 బంతుల్లో 20 పరుగులు చేసి 7.3 ఓవర్ లో అవుట్ అయ్యాడు.

రౌఫ్ చేతిలో రబడ రెండు బంతుల్లో ఒక పరుగు చేసి 13.2 ఓవర్ లో అవుట్ అయ్యాడు.రౌఫ్ చేతిలో నోర్కీయా ఐదు బంతుల్లో ఒక పరుగు చేసి 13.4 ఓవర్లులో అవుట్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికా 108/9 స్కోర్ తో పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. పాకిస్తాన్ జట్టు సౌత్ ఆఫ్రికా తో ఆడి విజయం సాధించింది. పాకిస్తాన్ జట్టు 33 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా పై విజయం సాధించింది. పాయింట్స్ పట్టికలో మొదటి స్థానంలో టీమిండియా 6 పాయింట్లుతో, రెండో స్థానంలో దక్షిణాఫ్రికా ఐదు పాయింట్లుతో, మూడో స్థానంలో పాకిస్తాన్ నాలుగు పాయింట్లుతో ఉంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button