Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

పవన్ కళ్యాణ్ పై తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రశంసలు



జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తెలంగాణ గవర్నర్ తమిళి సై ప్రశంసలు కురిపించారు. కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య కు జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారు రెండు లక్షల ఆర్థిక సాయం అందించారు, తెలంగాణ గవర్నర్ తమిళి సై అభినందించారు.



కిన్నెర వాయిద్య కళాకారుడికి పవన్ సాయం అందించడం స్ఫూర్తిదాయక మన్నారు గవర్నర్ తమిళి సై.

పేద కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ను అభినందిస్తూ గవర్నర్ తమిళ్ సై ట్వీట్ చేశారు. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా భీమ్లా నాయక్ లో పాటకు కిన్నెరతో స్వరాలు అందించిన కిన్నెర మొగులయ్య కు ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి అందరికీ. కిన్నెర కళ అనేది అరుదైన కళ అని మొగులయ్య లాంటి కళాకారులు కాపాడాలని పవన్ కళ్యాణ్ గారు రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker