Hit 2 : విడుదలకు సిద్ధంగా ఉన్న హిట్ 2 మూవీ

Hit 2: టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడవి శేషు హీరోగా నటిస్తున్న తాజా సినిమా “హిట్-2” డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ను న్యాచురల్ స్టార్ నాని సమంత ప్రేమలో వాల్ పోస్టర్ చిత్రం బ్యానర్ పై ప్రశాంతి త్రిపిర్ నేని నిర్మిస్తున్నారు.

విడుదలకు సిద్ధంగా ఉన్న హిట్ 2 మూవీ

మీనాక్షి చౌదరి ఇందులో అడవి శేష్ పక్కన నటించింది. డిసెంబర్ 2 న ఈ చిత్రం రిలీజ్ కానుంది ఇప్పటికే విడుదల అయిన టీజర్ మూవీ పై మరింత క్యూరియాసిటిని పెంచింది.

తాజాగా ఈ చిత్రం టైలర్ రిలీజ్ చేశారు. సాధారణంగా ఈ క్రిమినల్స్ జ్ఞానోదయం తక్కువ వాళ్లు. కోడి బుర్రలు. ఐదు నిమిషాలు చాలు వీళ్ళని బంధించడానికి” అంటూ శేష్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది.

సంజన అనే ఒక హత్య కేసులో పోలీస్ ఆఫీసర్ రోలలో శేష్ ఎలా ప్రచారిస్తాడన్నది ట్రైలర్ లోని ప్రతి సీన్ ఉత్కంఠ కు గురి చేసేలా ఉంది.రావు రమేష్,శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు