Pushpa 2: పుష్ప 2 లో విలన్ గా స్టార్ హీరోయిన్

Pushpa 2 : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ మామూలుగా లేదు. ఫ్యాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో పుష్ప రాజ్ వైరల్ అవుతున్నాడు. డైలాగ్స్, సాంగ్స్, స్టెప్పులు ఇలా చిత్రంలో ప్రతి అంశం ట్రెండ్ గా మారింది.

అన్నిటికంటే ముఖ్యంగా ‘తగ్గేదేలే’ అనే అ ఒక్క ఒక్క డైలాగ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ మామూలుగా లేదు. ఈ ఒక్క డైలాగ్ కు ప్రపంచంలోని సినీ యాక్టర్స్ అంతా ఫిదా అయ్యారు. వాటిని వీడియోస్ రూపంలో చేస్తూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇంకా రష్మిక మందన్నా గ్లామర్ కుతోడు అల్లు అర్జున్ స్టెప్పులు.

విలన్ పాత్రలో ఫహద్ ఫాజిల్ నటన అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నైపథ్యంలో సాగిన ఈ సినిమా బాక్సాఫీస్ ను కలెక్షన్ తో షేర్ చేసింది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా చూపిస్తామని చెప్పిన సుకుమార్.. ఇప్పుడు సెకండ్ పార్ట్ తిరగెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.

పుష్ప 2 లో విలన్ గా స్టార్ హీరోయిన్

ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఇప్పటికీ ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. కానీ దీనికి సంబంధించిన రూమర్స్ మాత్రమే బాగానే బయటకు వస్తున్నారు. పార్ట్ 2 లో కొందరు స్టార్ నటీనటులు నటిస్తున్నారంటూ రోజుకో అప్ డేట్ బయటకు వస్తుంది.

ఈ నైపద్యంలో స్పెషల్ మరో అప్ డేట్ ఒకటి పెట్టిందట వైరల్ గా మారింది. ఈ చిత్రంలో మరో లేడీ విలన్ కూడా ఉన్నారని తెలుస్తోంది. మొదటి చిత్రంలో అనసూయ నెగిటివ్ పాత్రలో కనిపించింది. ఇక ఇప్పుడు రెండవ చిత్రంలో కేథరిన్ ను తీసుకున్నారంటు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఆమె పాత్ర మొదట పాజిటివ్ గా కనిపించి, ఆఖరిలో అల్లు అర్జున్ కి షాప్ ఇచ్చేలా ఉంటుందని టాక్. మరి న్యూస్ లో నిజమెవుతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.కాగా ఇదివరకే కేథరిన్ అల్లు అర్జున్ సరసన సరైనోడు సినిమా లో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె మహిళా ఎమ్మెల్యే పాత్రలో నటించింది.