యోగి కమండలంలోని కొమ్మల నుంచి ప్రాణాధార గా వెళ్తాడు. యోగి తుపాకి నుంచి ఘట్టం అంచు నుంచి ప్రకృతికి వత్తాసు పలుకుతాడు.
నాయకుడు రెండిటినీ భుజాలపై మోసుకుంటూ ముందుకు కదులుతాడు’అని’భీమ్లా నాయక్‘చిత్ర బృందం పేర్కొంది. పవన్కళ్యాణ్ హీరోగా నటించనున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో చిత్రం షూటింగ్ కొనసాగుతుంది. విరామ సమయంలో లో పవర్ కళ్యాణ్ బుల్లెట్ల వర్షం కురిపిస్తాడు. ఒక వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బ్రేక్ టైమ్ లో బీమ్లా నాయక్ స్టయిల్ లో అని పేర్కొంది.
సెప్టెంబర్ 2న విడుదల భీమ్లా నాయక్ తొలి పాట విడుదల చేయబోతున్నారు. వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. త్రివిక్రమ్ మాటలు, సాగర్.కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించనున్నారు.