TVs Ronin : TVS Ronin యొక్క ప్రత్యేకతలు మీకు తెలుసా!
TVs Ronin : TVS Ronin యొక్క ప్రత్యేకతలు మీకు తెలుసా!. Lighting LED, DLR ఉంది. Key ని ఆన్ చేయగానే ఫ్రంట్ లో ఉన్న T అనే లైట్ వెలుగుతుంది. సెల్ఫ్ చేయగానే low బీమ్ లైట్ వెలుగుతుంది. హై బీమ్ లైట్ మనం వేసుకోవాల్సి ఉంటుంది. హెడ్ లైట్ సూపర్ గా ఉంది. అంతే ఫోకస్డ్ గా ఉంది. దీనిలో సైడ్ ఇండికేటర్ లైట్ డిజైన అద్భుతంగా ఉంది. దీనికి హాజార్డు కూడా ఉంది. దీనిలో ఫ్రంట్ సస్పెన్షన్ USD ఫోక్స్ ఉన్నాయి.
భారతదేశంలో రోడ్డుకు అనుగుణంగా ఫిట్ అండ్ ఫినిషింగ్ బిల్డ్ క్వాలిటీతో ఉంది. దీనిలో బేస్ వేరియంట్ లో USD ఫోక్స్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి. టాప్ వేరియెంట్ లో USD ఫోక్స్ గోల్డ్ కలర్లో ఉన్నాయి. దీనిలో ఫ్రంట్ టైర్ 110/70 17 ఇంచేస్ బ్లాక్ పెటల్ ట్యూబ్ లెస్ టైర్ ఉంది. దీనిలో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ 300mm ఉంది. బ్రేక్ సూపర్ గా ఉంటాయి. బేస్ వేరియంటిలో ఫ్రంట్ సింగిల్ ఛానల్ డిస్క్ బ్రేక్ ఉంటుంది.
అదేవిధంగా టాప్ వేరియంట్ లో ఫ్రంట్ డబల్ ఛానల్ డిస్క్ బ్రేక్ ఉంది. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ 9స్పోక్ డైమండ్ కట్ అలైవిల్స్ రావటం జరిగింది. ఫ్రంట్ ఫెండర్ తీసుకుంటే మెటల్ వేరియంట్ లో ఉంది. లెఫ్ట్ హ్యాండ్ వర్క్ గురించి చూస్తే స్లిప్పర్ క్లచ్, పాసింగ్ స్విచ్, హై బీమ్,low బీమ్ లైట్స్, ఇండిగేటర్ స్విచ్, హారన్ లు ఉన్నాయి. వీటి యొక్క బిన్ క్వాలిటీ సూపర్ గా ఉంది.
సైడ్ మిర్రర్స్ మెటల్ ఫ్రేమ్ స్ట్రాంగ్ గా ఉంది. రైట్ సైడ్ హ్యాండిల్ వర్క్ ఫ్రంట్ బ్రేక్, ఇంజన్ గ్లిచ్, సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంది కిక్ స్టార్ట్ లేదు, ఇక్కడ మోడ్ స్విచ్ లో రెయిన్ మోడ్, అర్బన్ మోడ్ ఉన్నాయి. దీనికి ఆజర్డ్ ఆన్ చేస్తే నాలుగు ఇండికేటర్ లైట్స్ ఒకేసారి ఆన్ అవుతాయి. రోడ్ సైడ్ లో బైక్ ను పార్కింగ్ చేసేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనిలో ఇంజన్ గురించి చూసినట్లయితే సింగిల్ సిలిండర్ ఫోర్స్టో క్ ఫోర్ వాల్ sose255 సిసి ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంది.
దీనిలో స్క్వేర్ ఇంజన్ బోర్ స్టాక్ రేషియో సమానంగా 66 mm ఉంటుంది. దీని యొక్క పవర్ 20.6, 19.93nm టార్క్ ఉంటుంది. ఇది స్క్వేర్ ఇంజన్ కావడం వల్ల దీనిలో పవర్ త్వరగా జనరేట్ అవుతుంది. దీనిలో స్లిప్పర్ క్లచ్ ఇవ్వడం ద్వారా గేర్లను సులభంగా స్పీడుగా మార్చవచ్చు. సెల్ఫ్ స్టార్ట్ సౌండ్ తక్కువగా ఉంది. దీనిలో సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు సెల్ఫ్ స్విచ్ ద్వారా స్టార్ట్ చేయలేము.
సైడ్ స్టాండ్ తీసినప్పుడు సెల్ఫ్ స్విచ్ ద్వారా స్స్టార్ట్ చేయవచ్చు. దీనిలో హైలైట్ ఏది అంటే ఇన్సిడెంట్ ప్యానల్ దీనిలో స్పీడోమీటర్, ఓడో మీటర్, ట్రిప్ మీటర్ వంటి చాలా ఫీచర్స్ దీనిలో ఉన్నాయి. దీనిలో బేస్ వేరియంట్ లో బ్లూటూత్ కనెక్షన్ అయితే ఉండదు. టాప్ వేరియంట్ లో అయితే బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది. డిప్పర్ నావిగేషన్ కూడా ఉంటుంది. బేస్ వేరియంట్ కి టాప్ వేరియంట్ కి సస్పెన్షన్స్ కలర్ వేరు ఉంటుంది. అదేవిధంగా సీట్ కలర్ వేరు ఉంటుంది.
Tvs వేరియంట్ లో అద్భుతమైన క్రాసింగ్ గార్డ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎన్నిసార్లు కింద వేసిన క్రాసింగ్ గార్డ్ కు ఏమికాదు అంతా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది సింపుల్ ఫిల్టర్ కలిగి ఉంది. దీని యొక్క ఇంధన సామర్థ్యం 12 లీటర్లు ఉంటుంది. వెనకాల సింగిల్ సస్పెన్షన్ ఉంది ఇది రైడర్లకు హైట్ గా ఉన్న లేదా పొట్టిగా ఉన్న అడ్జస్ట్ చేసుకుని సౌకర్యం ఉంది.
వెనకాల టైర్ 130/70 17 ఇంచెస్ ట్యూబ్ లెస్ టైరు ఉంది. దీనిలో చైన్ కవర్ చేయడానికి ప్లాస్టిక్ ని ఉపయోగించారు. దీనిలో ఫిమేల్ ఫుడ్ రెస్ట్ లేదు. దీనిలో 6-స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. బేస్ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ విలువ 1,82,000, టాప్ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ విలువ 2,06,000. దీని టాప్ పేరేంటి లో అడ్జస్ట్బుల్ క్లాచ్ అండ్ ఫ్రంట్ బ్రేక్ లను కలిగి ఉంది .