జ్వరం అంటే ఏమిటి? దానికి కారణాలు, లక్షణాలు
శరీరంలోకి ప్రవేశించిన ఆవహించిన పదార్థాలను బయటకు పంపడానికి శరీరం పడే శ్రమ ఫలితంగా ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీన్నే “జ్వరం” (Fever) అని, వైద్య పరిభాషలో “పైరాక్సియా” (Pyrexia) అని అంటారు.
“శరీరం మీద రోగ జీవులు దాడి చేసినా, శరీరం పనిచేసే సాధారణ పద్ధతి (mechanisam) తలకిందులు అయ్యే ప్రమాదం వచ్చినా ఆ ప్రమాదాన్ని తెలియచేసే సంకేతమే జ్వరం”.
చుట్టూ ఉన్న వాతావరణం వేడిగా ఉన్నాం, శారీరిక శ్రమ జరిగిన ఉన్న, శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ మూడు కారణాలు హైపోథాలమస్ ఆదేశాలతో చర్మంలోని రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయి దీనివలన చర్మానికి ఎక్కువ రక్తం ప్రవహిస్తుంది. రక్తం లోపలి వేడిని ఊపిరిలో తలానికి తీసుకుని వచ్చి బయటకు వస్తుంది.
ఉష్ణోగ్రత కొంచెం పెరిగినా మాత్రాన ఆరోగ్యం పాడైంది అట్ల కాదు. అలా అని అది సంపూర్ణ ఆరోగ్య లక్షణం కూడా కాదు. శరీరంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేయాలంటే శరీర ఉష్ణోగ్రత క్రమబద్దం గా ఉండాలి. శరీర ఉష్ణోగ్రత క్రమబద్దం చేసేందుకు తగిన ఏర్పాట్లు శరీరంలోనే ఉన్నాయి. మన చుట్టూ ఉండే వాతావరణంలోని వేడి పెరిగినా, తరిగిన మన శరీర ఉష్ణోగ్రత మాత్రం 98.4 డిగ్రీ ఫారన్ హిట్ డిగ్రీలో ఉంటుంది. మెదడు అడుగు భాగాన ఉండే ” (Hypothalumus) గ్రంథి “థర్మస్పాట్” (Thermastat) పరాక్రమంలో పనిచేస్తూ శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేస్తుంది. మొత్తం యొక్క ఉష్ణోగ్రత నిరంతరం గమనిస్తూ అవసరాన్ని బట్టి రక్తనాళాల సంకోచ వ్యాఖ్యలు చెందడానికి ఆదేశాలు ఇస్తూ ఉంటుంది.
శరీరం లోపలి వేడి తగ్గితే జ్వరం దగ్గర రక్తనాళాలు ముడుచుకు పోతాయి. తక్కువ రక్తం ప్రవీణ్ చట్టం వలన శరీరం లోపల వేడి బయటకు పోదు.
శరీరంలో వేడి పుట్టడానికి అవసరమైన ఇంధనం మనం తీసుకుంటున్న ఆహారం నుండి వస్తుంది ఉష్ణోగ్రత పెరుగుతుంది. రక్తం ద్వారా శరీరానికి అంత సమ్ ఆనందం సరఫరా అవుతుంది. శరీరమనే జనరేటర్ నుండి వేడి గా బయటకు పోకుండా చర్మం కింద ఉండే కొవ్వు పారా కాపాడుతుంది.
జ్వరం అనేది ఒక జబ్బు కాదు. అనేక జబ్బుల్లో జ్వరం అనేది ఒక లక్షణం మాత్రమే!
ఒక రకంగా జ్వరం మన శరీరంలో “ఎమర్జెన్సీ సైరస్” ఎలా పనిచేస్తుంది. ఒత్తిడి శరీరకమాఆయన మానసిక మా ఆయన ఒక హద్దు దాటితే ఆ ఒత్తిడి వలన శరీరంలో సమాజంగా ఉండే రోగనిరోధకశక్తి దెబ్బతింటుంది. ఇటువంటి పరిస్థితుల్లో శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా, వైరస్లు తమ ప్రభావాన్ని చూపుతాయి. సూక్ష్మజీవులు ఎదుర్కొనే ప్రయత్నంలో ఉన్న తెల్ల రక్త కణాలు “pyrogens” అనే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి (hypothalumus) మీద తమ ప్రభావం చూపడం వలన ఉష్ణోగ్రత పెరుగుతుంది.
శరీరంలో కణాలు మాంసకృత్తులు మాసం అవుతుంటే ముఖ్యంగా ఇతర ప్రాణాలకు (సూక్ష్మజీవులు, వైరస్ లాంటివి) సంబంధించిన పదార్థాలు మాసం అవుతుంటే మెదడు తెలుసుకుంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరగటం వలన నాడీ మండలం మార్పులను మొదలైనవి చురుకుగా పనిచేస్తాయి. అప్పుడు శరీరం సూక్ష్మజీవులతో పోరాడడానికి మరింత దృఢంగా నిలుస్తుంది.
జలుబు, ముక్కు వెంటే నీరు కారటం మొదలైన లక్షణాలతో వచ్చే జ్వరం గురించి పట్టించుకునే అవసరం లేదు. మెదడుకు గాయాలు, మెదడులో కణతులు, వడదెబ్బ మొదలైన కారణాలతో వచ్చే జ్వరం తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉంది. అలా జరిగితే ప్రాణాపాయం కలగవచ్చు లేదా దాని ప్రభావం మెదడు మీద పడవచ్చు.
ఉష్ణోగ్రత పెరిగితే, శరీరం దానంతటదే జ్వరాన్ని తగ్గించుకొనే ప్రయత్నం చేసుకుంటుంది. ఊపిరితల రక్తప్రసరణ బాగా పెరిగి, ఆ తర్వాత చెమటలు పట్టడం వలన శరీరం చల్లబడి జ్వరం తగ్గుతుంది.
కారణాలు (Causes):
శారీరక శ్రమ వలన ( పని, వ్యాయామం) మానసిక ఒత్తిడి వలన (భయం, ఆందోళన), వైరస్, బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించి చట్టం వలనా; ప్రమాదంలో గాయాలు, దెబ్బలు తగలడం వలన, శరీరంలో కణతులు వలన, శరీరంలో కణాలు నాశనంఅవుతున్న ఉన్న, వాతావరణంలో వేడి ఎక్కువ అయినా, ఎండాకాలంలో బయట తిరిగిన… ఇలా అనేక రకాల కారణాలతో జ్వరం వస్తుంది.
లక్షణాలు (clinical features)
నీరసం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ఆకలి మందగించడం నోరు చేదుగా ఉండటం, ఒక్కోసారి వాంతి వచ్చినట్లు అనిపించటం, మొదలైన లక్షణాలు ఉండవచ్చు