Albanian effect in India: అల్బేనియన్ ప్రభావం భారత్ లో ఎప్పటి వరకు ఉంటుంది?

ఆల్వేనియన్ జులై 8న ప్రారంభమై ఆగస్టు 22 వరకు కొనసాగుతుంది సాధారణ వర్షాకాలంలోని వాతావరణం కంటే ఈ ఆల్బేనేయన్ గ వలన చాలా చల్లగా ఉంటుంది. అల్బేనియా ప్రభావం జూలై 8 శుక్రవారం ఉదయం 5:27 నిమిషములకు ప్రారంభమై ఆగస్టు 2022 వరకు ఉంటుంది.

ప్రస్తుతం సూర్యునికి భూమి వాకి మధ్య గల దూరం కంటే 62 000,000 కిలోమీటర్ల దూరం పెరుగుతుంది ఈ పెరిగే ప్రభావాన్ని ఆల్వేనియం దృగ్విషయం అంటారు.

అల్బేనియా వల్ల సంభవించే మార్పులు:
చలికాలం కంటే చాలా ఎక్కువ చలిని అనుభవిస్తావం. దీని కారణంగా అనేక శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. శరీరం పై నొప్పుల ప్రభావం అధికంగా ఉంటుంది. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు విపరీతమైన దగ్గు,జ్వరం వచ్చే అవకాశం ఉందని ప్రముఖ శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు.

అల్బేనియా నివారణ కోసం వేడి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి సమతుల్య ఆహారం తీసుకోవాలి విటమిన్లు పోషకాలు గల ఆహారం తీసుకుని శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి.
ముఖ్యంగా శీతల పానీయాలు చల్లని పదార్థాలను తీసుకోకుండా వేడి వేడి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కొంతవరకు చలి నుండి ఉపశమనం పొందవచ్చు అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.