రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లవర్స్ శుభవార్త రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్ రాబోతోంది. అప్పుడు ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ రోడ్డు పైన వెళ్తుంటే అందరి చూపులు దానిపైనే ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క గరిష్ట శక్తి 175 Bhp. దీని యొక్క గరిష్ట టార్కు109 nm ఉత్పత్తి చేస్తుంది.
ఈ బైక్ యొక్క బరువు సుమారు 200 కేజీలు ఉంటుంది. దీని యొక్క టాప్ స్పీడ్ గంటకు 177 కిలోమీటర్ల. రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ 3.5 సెకండ్స్ లో గంటకి 0-100 కిలోమీటర్ల స్పీడుని అందుకుంటుంది.
భారతదేశంలో రాయల్ ఎన్ఫీల్డ్ విడుదల చేసింది తెలిసిందే. ఈ తరుణంలోనే ఆటోమొబైల్స్ మార్కెట్లో ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకొని ఈ కాంపిటీషన్ లో మొదటి స్థానంలో ఉండాలి. అంటే ఎలక్ట్రిక్ వేహికల్స్ ని తయారు చేయడం.
కూడా ఎంతో అవసరమని ఆ సంస్థ యొక్క యాజమాన్యం భావించడం జరిగింది. అందుకే 2026 సంవత్సరం నాటికి రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ను దేశీ మార్కెట్ కు పరిచయం చేసే అంచనా ఉందని పలు నివేదికలు చెప్పటం జరుగుతుంది.
అంతేకాకుండా యూకే కి చెందిన ఎలక్ట్రిక్ క్లాసిక్ కార్స్ యొక్క సంస్థ 2020 సంవత్సరంలోనే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైకును ఎలక్ట్రిక్ బైక్ గా మార్చడం జరిగింది. ఈ బైక్ యొక్క ఇంజన్ 125 సీసీ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ వినియోగదారుల్ని ఆకట్టుకుంటుంది.
భారతదేశంలో కూడా ఇదే తరహాలో రాయల్ ఎన్ఫీల్డ్ బైకు ను ఎలక్ట్రిక్ బైకు గా మార్చేసి మార్కెట్ కు పరిచయం చేస్తుందా. అనే సందేహం కూడా ఉంది. ఈ బైక్ యొక్క నాణ్యత పనితీరు బ్రాండ్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రిక్ బైక్ ను అందించడంలో ఎటువంటి తొందరపాటు లేదని రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ స్పష్టం చేసింది.
ఎలక్ట్రిక్ బ్యాంకు డిమాండ్ ల తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ బైక్ యొక్క మోడల్స్ యొక్క ఫీల్ సపరేట్ ఐకాన్ లుక్ ఉండే విధంగా ఆ సంస్థ శ్రమిస్తూ ఉందని తెలుస్తుంది.