Chickenpox in Telugu: ఆటలమ్మ ఎలా వస్తుంది? లక్షణాలు
Chickenpox in Telugu:చిన్నారులలో చికెన్ ఫాక్స్ ఎలా వస్తుంది. ఆటలమ్మ లేదా పొంగు లేదా చికెన్ ఫాక్స్ అనబడే చాలా తొందరగా వ్యాపించి అంటువ్యాధి. ఇది పెద్దలకు వచ్చే అవకాశం ఉన్న ఎక్కువగా చిన్న పిల్లలకు వస్తుంది. శరీరంలో జర ల క్షణాలతో పాటు దురద, దద్దులు మచ్చలకు దారితీస్తుంది. టీకా వేసుకున్న వారిలో చాలా అరుదైన అరుదైనప్పటికీ ఈ వ్యాధి అక్కడక్కడ బయట పడుతూనే ఉంది.
How to Spread Chickenpox
నిజానికి ఇది తేలికపాటి వ్యాధియేనా పిల్లలకు చాలా ఇబ్బందిని వారం రోజులపాటు కలగజేస్తుంది. చికెన్ ఫాక్స్ అనేది వైరస్ వల్ల జోష్టర్ వైరస్ తో సంభవిస్తుంది. ఇది ఒక డి.ఎ.న్ఏ వైరస్. ఇది గాలిలో ఉంటుంది ఇది ఎలా వ్యాపిస్తుంది అంటే దగ్గినప్పుడు, అప్పుడు అమ్మవారు వచ్చి ఉన్న పేషెంట్ ను టచ్ చేసినప్పుడు వస్తుంది. ఇది ఒక అంటువ్యాధి.
ఆటలమ్మ లక్షణాలు
చికెన్ ఫాక్స్ వచ్చినప్పుడు ఉండే లక్షణాలు దగ్గు, తేలికపాటి జ్వరం, తలనొప్పి, నీరసం, ఆకలి తగ్గడం, తేలికపాటి నొప్పులు ఉంటాయి. 102 నుంచి 103 వరకు జ్వరం ఉంటుంది. ఫస్ట్ ఫ్యూచర్ వచ్చిన తర్వాత 24 గంటల నుంచి 48 గంటల తర్వాత రాష్ ఉంటుంది. ర్యాష్ అన్నది మొదట ఛాతి భాగంలో వెనుక భాగంలో స్టార్ట్ అయ్యి ఫేస్ మరియు కాలు చేతులకు స్ప్రెడ్ అవుతుంది.
మొదట ఎర్రగా ఉండి తర్వాత ధ్రువంతో నిండిన కురుపుల్ల తయారవుతాయి. ఆ తర్వాత అవి చిట్లడం మొదలవుతాయి. వన్ మంత్ లో ఉన్న పిల్లలలో ఎక్కువగా చికెన్ ఫాక్స్ ఉంటుంది. గర్భిణీ స్త్రీలలో చికెన్ ఫాక్స్ సోకినట్లయితే బేబీస్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కంజునెల్ల వరిసెల్ల అంటారు. చాలావరకు పిల్లలకే వస్తుంది అలాగని పెద్దవాళ్లకు రాకుండా ఏమి ఉండదు. పిల్లలకైతే తేలికగా తగ్గుతుంది.
వ్యాధి కాలం
పెద్దవారిలో అయితే నిమోనియా, మెదడు పురల వాపు, కాలేయ వాపు త్రీవ సమస్యలకు దారి తీయొచ్చు. ఆటలమ్మ ఎప్పుడు పడితే అప్పుడు రాదు కొన్ని రోజుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్ఫెక్షన్ గలవారు మాట్లాడుతున్నప్పుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లను వేరొకరు పీల్చినప్పుడు సంక్రమిస్తుంది. సోకిన తర్వాత 7 నుండి 21 రోజుల్లో లక్షణాలు మొదలవుతాయి.
ఇది ఉండి లేనట్లుగా ,కొద్ది రోజులే ఉంటాయి. జ్వరంతో పాటే నీటి పొక్కులు వస్తాయి. ఇది మాటిమాటికి అంటే మొదటి రోజు రావచ్చు. మళ్లీ నాలుగో రోజు రావచ్చు. చాతి, పొట్ట, వీపులలో దద్దు మొదలవుతుంది. తర్వాత మిగతా భాగాలకు పాకుతుంది దద్దు చాలా వేగంగా ఐదు నుండి ఏడు రోజుల్లోనే వంటి మీద విస్తరిస్తుంది. ఆ తర్వాత దద్దు రావడం ఆగిపోతుంది .
పొక్కులలో కొన్ని కొత్తగా పుట్టుకొస్తుంటే, కొన్ని నీటి పొక్కులుగా ఏర్పడతాయి. అందువల్ల ఒకే సమయంలో దద్దు, పొక్కులు, పుండ్లు దశలన్నీ కనిపిస్తుంటాయి. అంటే కొన్ని దద్దు రూపంలో ఉంటే. వాటి పక్కనే కొన్ని నీటి పొక్కులు, పుండు ఉండవచ్చు. పొక్కులు చర్మం పై పైనే ఏర్పడతాయి. చిన్నవిగా ఉంటాయి. ఓకే గది ఉంటుంది. తేలికగా చితుకుతాయి. పొక్కుల చిట్టు వాచినట్లు కనిపిస్తుంది. ఎంత త్వరగా వస్తాయో అంతే త్వరగా ఎండిపోయి, రాలిపోతాయి. ఆటలమ్మ దద్దులలో దురద ఎక్కువగా ఉంటుంది.
Chickenpox in Telugu జాగ్రత్తలు
ఇందులో లింప్ గ్రంధులు పెద్దగా అవ్వవు. పొక్కులు మానిన తర్వాత మచ్చలు ఉండవు. ఆటలమ్మ చికిత్స. ఆటలమ్మ సోకిన పిల్లలను 15 రోజుల వరకు బడికి పంపకూడదు. ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి. చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి ఏ సైక్లోవిన్, యాంటీ వైరల్ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. చికెన్ ఫాక్స్ కు టీకా అందుబాటులో ఉంది.
Chicken Pox Dose and Treatment
పిల్లలలో అమ్మవారు జాగ్రత్తలు. దగ్గు జలుబు, తేలికపాటి జ్వరం, తలనొప్పి, నీరసం, ఆకలి తగ్గుట, తేలికపాటి నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది అంటువ్యాధి కాబట్టి 12 నుండి 15 నెలల వయసున్న పిల్లలకు మొదటి డోస్ ఇవ్వాలి. అదేవిధంగా నాలుగు నుండి ఆరేళ్ల మధ్య వయసులో రెండో డోస్ టీకా వేయించాలి. ఒకవేళ అలా వ్యాక్సిన్ వేయించలేని పిల్లలకు 13 ఏళ్లు పైపడ్డాక 28 రోజులు తేడాలో రెండు డోసులు వేయించాలి.
ఈ చికెన్ ఫాక్స్ రెండు నుంచి మూడు రోజుల్లో బయటపడుతుంది. ఒళ్ళు నొప్పి జ్వరం బాగా అలసట తలనొప్పి ఆకలి మందగించడం లాంటి లక్షణాలు కనబడతాయి. 250 నుంచి 500 వరకు ఇవి ఉంటాయి. కొద్ది రోజుల్లోనే అవి ద్రవంతో నిండిన కురుపుల తయారవుతాయి. ఆ తర్వాత అవి చిట్లిపోతాయి. కంటికి వ్యాపించిన, బ్యాక్టీరియా సంబంధమైన, చర్మపు ఇన్ఫెక్షన్ దారి తీసిన, ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా అనిపించిన, వాంతులు అవుతున్న, 102 డిగ్రీలకు మించి జ్వరం ఉన్న వెంటనే చికిత్స తీసుకోవాలి.
ఈ చికెన్ ఫాక్స్ 10 నుండి 12 రోజుల వరకు నయమవుతుంది. అని దురదను భరించాలి. దద్దుర్లను, బొబ్బలను గీరకూడదు. చిటించకూడదు వీలైనంతవరకు పిల్లలకు గోర్లు లేకుండా చేయాలి. రాత్రి నిద్రలోనూ తెలియకుండా గీస్కోకుండా చేతులకు బ్లౌజులు ధరించాలి. చల్లని నీటితో లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయిస్తే దురదలు తగ్గుతాయి. కాలమై న్ లోషన్తో తో చర్మం మీద పూస్తే దురదను కాస్త తగ్గిస్తుంది.
గీరకూడదు.
Read more: Monkeypox భారతలో మంకీ ఫాక్స్ వైరస్