Thyroid Telugu: థైరాయిడ్ గురించి పూర్తి సమాచారం
Thyroid Telugu: థైరాయిడ్ గురించి.. శరీరంలో వచ్చే మార్పులను గమనిస్తూ మన ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసుకోవచ్చు. కొన్ని వ్యాధులను ఆ విధంగానే సులభంగా గుర్తించవచ్చు. ఇటీవలకాలంలో ప్రమాదంగా మారిన థైరాయిడ్ వ్యాధిని కూడా మనం ముందస్తు లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. త్రివమైన అలసట పెరగడం, బరువు పెరగడం, జుట్టు రాలడం, అధిక చెమట లక్షణాలు బట్టి హైపోథైరాయిడిజం కావచ్చు అని తెలుసుకోవచ్చు. ఈ పరిస్థితి కొన్ని సార్లు మహిళలలో ఇబ్బందిని కలిగిస్తుంది. దీనికి చికిత్స తీసుకోవలసిన అవసరం ఉంది.
సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంధి శరీరంలోని ప్రతి కణానికి అవసరమైన హార్మోలను ఉత్పత్తి చేస్తుంది. అది ఎక్కువైనా, తక్కువైనా ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. థైరాయిడ్ హార్మోన్ తగ్గితే శరీరం వెయిట్ పెరుగుతుంది. దీన్నే హైపోథైరాయిడజం అంటారు. థైరాయిడ్ హార్మోన్ పెరిగితే ఒక్కసారిగా శరీరం బరువు తగ్గుతుంది. దానినే హైపోథైరాయిడిజం అంటారు. ఈ వ్యాధికి సంబంధించి బయటికి లక్షణాల్లో కనిపించే ప్రధాన లక్షణాలలో మెడ ఉబ్బుతుంది. థైరాయిడ్ గ్రంధిలో మార్పు వల్ల ఈ లక్షణం కనిపిస్తుంది. అయితే వేరే ఇతర కారణాలను వలన మెడ ఉబ్బుతుంది.
థైరాయిడ్ గ్రంధి పనిచేయాలంటే మనందరికీ అయోడిన్అవసరం ఈ అయోడిన్ అనేది పుష్కలంగా శరీరానికి కావాల్సిన అందిస్తే టీ 3 ,టి4 థైరాయిడ్ గ్రంధి ఉత్పత్తి చేయవలసిన టి-3 ,టి4 థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. అయోడిన్ లోపిస్తే ఈ హార్మోలు ఉత్పత్తి కావు. నెమ్మదించిన జీవక్రియ వలన మీ శరీరం పొడిబారడం, దురద పుట్టడం, దాంతోపాటు జుట్టు రాడం కూడా థైరాయిడ్ సాంకేతంగా భావించవచ్చు. థైరాయిడ్ వలన మన సెక్స్ లైఫ్ పై ప్రభావం చూపుతుంది. దీనివల్ల లైంగిక ఆసక్తి తగ్గిపోతుంది.
Thyroid symptoms
దీనివల్ల ఇంతకు ముందులా ఆ ఆక్టివ్ గా ఉన్నారో లేదా తెలుసుకోవాలి. బరువు పెరగడానికి ఆహార పద్ధతి ఒక కారణమైతే, ఎటువంటి కారణం లేకపోయినా మీరు బరువు పెరిగిన, ఆకలి బాగా ఉండి ,ఎంత తిన్నా ,బరువు తగ్గిన కూడా థైరాయిడ్ లక్షణం . థైరాయిడ్ హార్మోన్ పరిమాణం మీ మూడు మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆ కారణంగానే ఎవరి మీద కోపం వచ్చినా తొందరగాఅలసటకు గురి కావడం, డిప్రెషన్‌కు గురి కావడం థైరాయిడ్ లక్షణమే.
కాలు చేతులు వెనకడం, ఎక్కువగా తిమ్మిర్లు రావడం, ఆరికలు కాళ్లు, అరిచేతులు ,ఎక్కువ చెమట పట్టడం థైరాయిడ్ లక్షణాలే. ఇంతకుముందు ఎటువంటి డైజెస్టివ్ ప్రాబ్లం, మలబద్ధకం లేకపోయినా ఉంటే ,ఈ సమస్య థైరాయిడ్ సమస్యగా పరిగణించాలి. తరచుగా మీ హార్ట్ బీట్ ఎక్కువగా ఉన్నా గుండెల్లో వణుకుగా ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. హైపోథైరాయిడ్జమ్ వలన మీ కంటి చూపు మసకబారినట్లు ఉంటుంది. మీ మెదడు కూడా ఇంతకు ముందులా యాక్టివ్ గా ఉండకుండా, బద్దకం ఆవహించినట్లుగా ఉంటుంది. రోజువారి ప్రజల్లో ,పనులు కూడా యాక్టివ్‌గా ఉండకుండా, ఎప్పుడు నిద్ర వస్తున్న ఫీలింగ్ లో ఉండడం, బద్దకంగా ఉండడం కూడా థైరాయిడ్ లక్షణం.
మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నా ,మరి ఎన్నో విభాగాలు ఉన్నా, వాటిలో అన్నింటికీ కీలకమైన థైరాయిడ్ వ్యవస్థ .మన జీర్ణ వ్యవస్థ నుక్రమబద్ధకం చేసి ఈ వ్యవస్థని నిర్ణయిస్తుంది. రెండు రకాలు హైపర్ థైరాయిడ్ మరియు హైపోథైరాయిడ్. హైపోథైరాయిడ్ మళ్లీ రెండు రకాలు. ఆస్మాటోర్ థైరాయిడ్, మరియు అయోడిన్.డెఫిషియన్సీ మన పూర్వీకులు అయోడిన్ తక్కువగా తీసుకోవడం వల్ల ఈ హైపోథైరాయిడ్ సంక్రమించింది.
థైరాయిడ్ టెస్ట్ చేయడం వల్ల ఈ థైరాయిడ్ ను గుర్తించవచ్చు. టీఎస్ హెచ్ నెగటివ్ ఫీడ్ బ్యాక్ థైరాయిడ్ అంటారు. టీ 3, టీ ఫోర్ అనేది హైపోథైరాయిడ్ ను ప్రొడ్యూస్చేయలేదు. పాదాల దగ్గర వాపు రావడం, డిప్రెషన్, చలికి తట్టుకోకపోవడం, నిద్ర ఎక్కువగా పోవడం, ఈ హైపోథైరాయిడ్లు లో ఉంటాయి. ప్రెగ్నెన్సీ లో థైరాయిడ్ వల్లఒక డేంజరస్ సింటంఉంటుంది.
క్రిటినిజం అనే సైన్ ఉంటుంది. బేబీ సరిగ్గా ఎదగకపోవడం, బేబీ బ్రెయిన్ సరిగ్గా ఉండకపోవడం, ఎముకలు, సరిగ్గా ఉండవు, ఒక్కొక్కసారిఅబార్షన్ కూడా కావచ్చు. ఎండో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. 0. 35 నుండి 5 మధ్యలో టి ఎస్ హెచ్ ఉండాలి. మగవారిలో హైట్ సరిగ్గా పెరగకపోవడం, పిల్లలు మెచ్యూర్ లేకపోవడం ఈ థైరాయిడ్ లక్షణాలు. హైపోతైరాయిడజంలో లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేకపోతే బాడీ వెయిట్ పెరగడం, హెయిర్ లాస్, మోషన్ సరిగ్గా ఉండదు. కాబట్టి హైపోథైరాయిడ్ ట్రీట్మెంట్ను మధ్యలో ఆపకూడదు. పాలకూర , మొదలైన చాలా ఆకుకూరల్లో మెగ్నీషియం, అధికంగా ఉంటుంది. ఖనిజాలు లోపం వల్ల ఎదురయ్యే సమస్యలు. అలసట, తిమ్మిరి, హృదయ స్పందనలో మార్పు లాంటి సమస్యలు ఎదురవుతాయి.
Thyroid Food
అందుకోసం ఖనిజాల లవణాల కోసం థైరాయిడ్ ఉన్నవారు ఎక్కువగా ఆకుకూరలు తినాలి. ఇనుము లభించే ఆహార పదార్థాలు.. జీడిపప్పు, బాదంపప్పు, గుమ్మడి గింజల్లో, ఇనుము అధికంగా ఉంటుంది. దీని ద్వారా ఐరన్, సెలీనియం లభిస్తాయి. అందువల్ల అవసరమైన వరకు ప్రతిరోజు సెలీనియం లభించే గింజలను అధికంగా తీసుకుంటూ ఉండాలి. థైరాయిడ్ టాబ్లెట్, పొద్దున్నే పరిగడుపున తీసుకోవాలి. ఎందుకంటే మనం ఆహారంతో పాటు తీసుకుంటే ఆ థైరాయిడ్ టాబ్లెట్స్ యొక్క అబ్జర్వేషన్ జీర్ణ కోసం పై ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి థైరాయిడ్ టాబ్లెట్ తీసుకున్న గంట వరకు టి, కాఫీ తీసుకోకూడదు.
హైపోథైరాయిడిజం:
ఎలాంటి ఆహారాన్ని కూడా తీసుకోకూడదని పరిశోధనల్లో కూడా లేదు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, సోయాబీన్స్ తినకూడదని చెప్పారు. థైరాయిడ్ ఉన్నవారు తీసుకోకూడని ఆహారం.. క్యాబేజీ, బ్రోకలీ, కాలిఫ్లవర్, తీసుకోకూడదు. ఇలాంటి వాటిలో అధికంగా అయోడిన్ ఉన్నప్పటికీ చెడు తప్ప మేలు చేయదు. దాదాపు సోయా కూడా ఇలాంటివి పరిస్థితులనే కలిగి ఉంటుంది. దానిలో కొన్ని రకాల రసాయనాల కారణంగా థైరాయిడ్ లాసామర్థ్యాన్ని దెబ్బ తింటుంది. అయోడిన్ లోపం ఉన్నట్లయితే థైరాయిడ్ సమస్యలు ఎక్కువ వస్తాయి. కాబట్టి అయోనైజేడు ఉప్పును కనుక వాడినట్లయితే, అయోడిన్ డిఫిషియన్స్ను దాన్ని నివారించవచ్చు. కాబట్టి అయోడిన్ సప్లమెంటరీ వాడాల్సి ఉంటుంది.
హైపోథైరాయిజం లో కొద్ది పాటీ చలిని, కొద్దిపాటి వేడిని తట్టుకోలేకపోవడం, చర్మం పొడి బారడం, జుట్టు రాలడం, గోర్లు విరిగిపోవడం, తర్వాత అయోడిన్, సెలీనియం, జింక్, ఐరన్, బి 12 విటమిన్ చాలా అవసరం. గుడ్ కార్బోహైడ్రేడ్, గుడ్ ప్రోటీన్, ఫ్రెష్వెజిటేబుల్స్, ఫుడ్స్, నీరు ఇలాంటి వి తీసుకోవడం వల్లఅయోడిన్ లెవల్‌ను కంట్రోల్లో ఉంచుకోగలము. ఫిష్, పుట్టగొడుగులు, అయోనైజేడు ఉప్పు నుండి మనకు ఐడి లభిస్తుంది. సెలీనియం, బ్రిజల్ నర్స్ అధికంగా లభిస్తాయి. రాజ్మా చీజ్ ,సెలీనియం లో అయోడిన్అధికంగా ఉంటుంది. జింక్.. గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, వీటిలో అధికంగా లభిస్తుంది.
విటమిన్ బి12, రైడోమెట్, వైట్ మీట్, ఎగ్, మిల్క్, నుండి బి12 లభిస్తుంది. ఐరన్ మరియు విటమిన్ సి. పాలకూర తో పాటు విటమిన్ సి అధికంగా ఉంటుంది. హైపోథైరాయిడ్జమ్ లో తీసుకోకూడని ఆహార పదార్థాలు. బ్రోకలీ, బ్రో సెల్, అబ్జర్బ్, సోయాబీన్స్, చిక్కటిపాలు, డీప్ ఫ్రై ఐటమ్స్, దూరంగా ఉండడం మంచిది. ఎక్కువగా ముడి ధాన్యాలు తీసుకోవడం వల్ల క్యాలరీలు తక్కువగా ఉంటాయి, మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గోధుమ పిండి లో కూడా ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. మినప్పప్పు లో కూడా ప్రోటీన్ మరియు ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. పన్నీరు, మష్రూమ్స్ తీసుకోకూడదు.
Thyroid test
t3t4&tsh-bookthyroidtest.199₹.t3t4levels increase థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ డిగ్రీస్ అవుతాయి .థైరాయిడ్ టాప్ యాంటీ బాడీ టెస్ట్ చేస్తారు. మన శరీరం రెండు హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. అవి t3-triiodothyroxine.
T4-tetraiodothyroxine. t3,t4 హార్మోన్లు ఎక్కువ విడుదలవుతే దానిని ఆ కండిషన్ నే హైపర్ థైరాయిడిజం అంటారు.
Hi ght3,t4-hyperthyroidism.
T3,t4 నార్మల్ కంటే తక్కువగా ఉంటుందో ఆ కండిషన్ ని హైపోథైరాయిడిజం అంటారు. Low T3,t4-hypothyrodism. హైపో థైరాయిడ్జమ్, లోt 3,t4 హార్మోను ఎక్కువగా ఉంటాయో మీరు తొందరగా అలసిపోతారు .గుండె ఎక్కువగా కొట్టుకుంటుంది .బరువు తగ్గుతారు .చేతులు వణుకుతూ ఉంటాయి.
T3,t4 హార్మోలుతక్కువగా ఉంటాయో ఆ కండిషన్ ని హైపోథైరాయిడిజం అంటారు. బరువు ఎక్కువ అవుతారు .చలికి తట్టుకోలేకపోవడం, ఆడవారిలో పీరియడ్ లోహెవీగా బ్లీడింగ్ అవుతుంది. మలబద్ధకం, జుట్టు పొడిబారడం, జుట్టు ఎక్కువగా రావడం ,చర్మం పొరిబారడం ఇలాంటి లక్షణాలను హైపోథైరాయిడ్ అజంలో.చూస్తుంటాము. హైపోథైరాయిడజం రావడానికి కారణాలు చాలా ఉన్నాయి .iodine defeciency, డెలివరీతర్వాత ,వచ్చే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ హైపోథైరాయిడజం రావడానికి కారణాలు ఉన్నాయి. రక్త పరీక్షలు చేసుకోవాలి. ట్రీట్మెంట్ ఆఫ్ హైపర్ థైరాయిడ్జమ్, anti థైరాయిడ్ మెడిసిన్స్; pro pylthiouracil,methimazole.థైరాయిడ్ లోవాపు ఉన్నవారికి సర్జరీ చేయడం, radio active therapy. Bata blockers ఇవ్వడం చేస్తారు. ట్రీట్మెంట్ ఆఫ్ హైపోథైరాయిడిజం.
Th ypoid,replacement medicines .levothyrine ప్రతిరోజు పరిగడుపున తీసుకోమని డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు.
గర్భిణీ స్త్రీలలో థైరాయిడ్ పాత్ర:
నెలసరి సరిగ్గా రాకపోతే, పిల్లలు పుట్టడంలో ఆలస్యం అయితే, విపరీతంగా బరువు పెరుగుతూ పోతూ ఉంటే ,ఈ సమస్యలో ఏది ఏమైనాపెరిగే భయం థైరాయిడ్. ఈ సమస్యలతో ఎక్కువ బాధ పడేవారు మహిళలు. థైరాయిడ్ అనేది ఎండోకైనను గ్రంధి. ఇది గొంతు దగ్గరగా ఉంటుంది. దీని నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది విడుదల అవడానికి మెదడు నుంచి థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ విడుదలవుతుంది. ఈ గ్రంధిని ఉత్తేజితం చేస్తుంది అప్పుడే హార్మోన్ విడుదలవుతుంది ఈ ప్రక్రియ సజావుగా సాగడానికి అయోడిన్ పాత్ర చాలా ముఖ్యమైనది.
Thyroid symptoms in female
ఆడవారిలో అయితే పీరియడ్స్ సరిగ్గా రావు .ఈ హైపోథైరాయిడ్సం రావడానికి కొన్ని హార్మోన్లు తగ్గిపోడ మై కారణం.
Excessiodine,heart medicines,cough syrup. డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. ఎప్పుడు శరీరంలో ఐడిని తగ్గితే హార్మోన్ పనితీరులో మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా థైరాక్సిన్ హార్మోన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గర్భిణీలకు మరియు గర్భస్థ శిశువులపెరుగుదలకు ఎంతో తోడ్పడుతుంది . అయోడిన్ లోపంసమస్యల వల్ల గర్భిణీలకు థైరాక్సిన్ ఉత్పత్తిలో అస్తవ్యస్తత ఏర్పడుతుంది. పుట్టబోయే పిల్లలకు అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంది. పాదాల్లో వాపు, వికారం వాంతులు కావచ్చు. థైరాక్సిన్ వల్ల ఒకొక్కసారి అబార్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
శరీరంలో 12 నుంచి 24 గ్రాముల బరువు ఉంటుంది ఈ థైరాయిడ్ గ్రంధి. స్త్రీలలో సంతాన ఉత్పత్తి ప్రక్రియలో థైరాయిడ్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది వినాల గ్రంధిలో ముఖ్యమైన అవయవం. శరీరంలో స్వరంలో మార్పు, అలసిపోవుట, కాళ్లు ,చేతులు చల్లబడటం ,కండరాలు బిగ్గరగా అవ్వడం, మూడు నుంచి నాలుగు నెలల వరకు బిడ్డ తన థైరాయిడ్ హార్మోన్ తల్లి మీద ఆధారపడుతుంది. హైపోతైరాయిడ్జంలో గర్భస్థ శిశువులో జీవక్రియల వేగం పెరుగుతుంది. అందువల్ల థైరాయిడ్ హార్మోలను అవసరం పెరిగి హైపోథైరాయిడిజం రావచ్చు. ఆనాటికి పెరిగిపోతున్న హైపోథైరాయిడ్జంలో మరియు హైపర్ థైరాయిజంలో గర్భిణీలో త్రీవమైన ఆందోళనకు గురి అవుతున్నారు.
వీరికి అబార్షన్లు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల బ్ర తికి ఉన్నంతకాలం మందులు మింగావలసింది. హైపోథైరాయిడిజం వల్ల గర్భం సమయంలో సమస్యలు రావచ్చు. కాబట్టి ఎండోకైనలాజిస్టు సలహా తీసుకోవడం చాలా అవసరం. తర్వాత గర్భం రాకపోవడం, వచ్చిన తరచుగా అబార్షన్ జరగడం జరుగుతుంది. అందువల్ల తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. ఈ గర్భిణీ స్త్రీలు థైరాయిడ్ ఉన్నట్లయితే మూడు నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. గర్భం దాల్చిన వెంటనే మూడు నెలలు నిండిన తర్వాత మళ్లీ లాస్ట్ మూడు నెలల్లో టెస్ట్ చేయించుకోవాలి. కాబట్టి డాక్టర్స్ సలహా మేరకు మందులు వాడవలసి
ఉంటుంది.