Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

Honda CB300F: దీని యొక్క లాంచ్ డేట్, ఫ్యూచర్, స్పెసిఫికేషన్స్ మరియు ధరలు

Honda CB300F: దీని యొక్క లాంచ్ డేట్, ఫ్యూచర్, స్పెసిఫికేషన్స్ మరియు ధరలు

హోండా సిబి 300f ని భారత దేశంలో ఆగస్టు 8 తేదీ 2022లో లాంచ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వారాల టీజర్లను వదిలేసిన తర్వాత హోండా బిగ్ విన్ భారతదేశంలో సిబి 300f ని ప్రారంభించారు.

అంతేకాకుండా దీనిలో డీలక్స్ మరియు డీలక్స్ ప్రో అని రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంది. హోండా సీబీ 300 ఎఫ్ డీలక్స్ వేరియంట్ యొక్క ధర ₹2,25,900/-, అదేవిధంగా డీలక్స్ ప్రో వేరియంట్ ధర ₹2,28,900/- ఎక్స్ షోరూం ధరలు.

Honda CB 300F: దీని యొక్క లాంచ్ డేట్, ఫ్యూచర్, స్పెసిఫికేషన్స్ మరియు ధరలు

జపనీస్ మార్కు నుంచి వచ్చిన కొత్త బైక్ కెటిఎమ్ 200, డ్యూక్, బజాజ్ పల్సర్ N 250, యమహా ఎఫ్జెడ్ 25 వంటి బైక్స్ తో పోటీ పడుతుంది. హోండా సిబి 300 ఎఫ్ ఈ యొక్క ఇంజన్ సిసి 293.

దీని ఇంజిన్ లో ఎయిర్ ఆయిల్ కూల్డ్ కూడా ఉంటుంది. దీనిలో సింగిల్ సిలిండర్ ఇంజన్ కూడా ఉంది. దీని ఇంజన్ లో 7,500rpm వద్ద 24.47 ps ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5,500 rpm వద్ద 25.6 nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.

దీనిలో సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అందుబాటులో ఉంది. అదేవిధంగా అండార్ పిన్నింగ్ లలో బంగారు కలర్ యూఎస్బీ పోర్టు ఉంది. దీనిలో ఐదు దశల ప్రిల్లాడ్ అడ్జస్ట్మెంట్ మోనోషాక్ వంటివి ఉన్నాయి.

ఇందులో డ్యూయల్ ఛానల్ ఆటోమేటిక్ బ్రేక్ అసిస్టెంట్ తో 256 mm ఫ్రెంట్ డిస్క్ బ్రేక్ ఉంది. డ్యూయల్ ఛానల్ ఏ బి ఎస్ తో 220 mm వెనక డిస్క్ బ్రేక్ ఉంది. హోండా సేలెక్టబుల్పార్కు కంట్రోల్ భద్రత ను అందిస్తుంది.

ఇందులో ట్రాక్షన్‌ కంట్రోల్ సిస్టం కూడా ఉంది. హోండా సిబి 300 F LED లైటింగ్ సిస్టం అద్భుతంగా ఉంది. యు ఎస్ బి టైప్ సి చార్జర్ ఉంది. అంతేకాకుండా బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను కూడాకలిగి ఉంది.

దీనిలో డీలక్స్ ప్రో వేరియంట్ లో హోండా రోడ్డు సింక్‌ ని పొందుతుంది. దీనిని స్మార్ట్ ఫోను కు కూడా జత చేయవచ్చు. దీనికి కనెక్ట్ చేసుకుని డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ కాల్ వస్తే దానిని లిఫ్ట్ చేయడానికి హ్యాండిల్ రైట్ హ్యాండ్ సైడ్ ఒక స్విచ్ సహాయంతో వాయిస్ నావిగేషన్ను పొందే అవకాశం ఉంటుంది.

దీనికి ట్యూబ్ లెస్ టైర్లుఉన్నాయి. దీని ఉద్గార రకం BS6 లో అందుబాటులో ఉంటుంది. దీని యొక్క ఇంద్ర ట్యాంకు సామర్థ్యం 14.1 లీటర్లు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker