Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

Telugu Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం ఎప్పుడో తెలుసా

త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 6 రియాల్టీ షో. బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన అతి పెద్ద రియాల్టీ షో. ఈ కార్యక్రమంపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. సిపిఐ నారాయణ గారు ఈ కార్యక్రమం పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.

ఈ బిగ్ బాస్ రియాల్టీ షో కి మరోసారి హీరో నాగార్జున హోస్ట్ గా సీజన్ 6 ప్రోమో విడుదల చేశారు. ఈ సీజన్లో పాల్గొనే పోటీదారులు 15 లేదా 18 మంది దాకా ఉండవచ్చు. ఇప్పటికే ఈ కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తయిపోయింది. ఈనెల 25వ తేదీన క్వారంటైన్ కు సిద్ధంగా ఉండాలని కంటెస్టెంట్లకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Telugu Bigg Boss 6



సెప్టెంబర్ మొదటి వారంలో ఈ కార్యక్రమం ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. బుల్లితెర ప్రేక్షకులకు ఇక కనువిందు చేయబోతుంది. ఈ షోపై చేసే వివాదాస్పద వ్యాఖ్యలు, వాటిపై చానల్లో లో వచ్చే డిబేట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల వివరాలు(తాత్కాలిక జాబితా):

1 హీరో లాక్స్
2 ట్రాన్స్ జెండర్ తన్మయి
3 పద్మిని టీవీ యాంకర్
4 సంజనా చౌదరి ఆర్టిస్ట్
5 యూట్యూబ్ ఆర్టిస్ట్ కుషిత
6 యాక్టర్ భరత్
7 సీరియల్ యాక్టర్ కౌశిక్
8 హీరో సుమంత్ అశ్విన్
9 హీరోయిన్ ప్రీతి అశ్రాని
10 హీరోయిన్ ఆశ షైనీ
11 శ్రీమంగం – నటుడు
12 యాంకర్ మంజూష
13 చైతన్య గరికపాటి
14 మోహన్ భోగరాజు
15 కరుణ -నటి
16 రోషన్ యూట్యూబ్ యాంకర్
17 పాపీ మాస్టర్

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker