Hyundai New Tucson: ఇది ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలుసా!

Hyundai New Tucson: ఇది ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలుసా!

Hyundai New Tucson భద్రత విషయంలో ఏడు ఎయిర్ బ్యాగ్ లను ఉంచింది. ఇందులో 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా మరియు సెన్సార్లు కూడా ఉన్నాయి. దీనిలో ఈ EBD తో కూడిన బ్రేక్ అసిస్టెంట్ సెన్సార్ ఉన్నాయి.

దీనిలో యాక్షన్ కంట్రోల్ మరియు బ్లైండ్ స్పాట్ అసిస్టెంట్ ఉన్నాయి. అంతేకాకుండా స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉంది. లెంగ్ కీప్ అసిస్టె వంటి అనేక భద్రతలను ఇందులో పొందుపరిచారు. హ్యుందాయ్ టక్సన్ లో 2 వెరియంట్లు ఉన్నాయి.

అంతేకాకుండా ఇది ఏడు వేరు వేరు రంగులను అందుబాటులో ఉంది. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. అదేవిధంగా 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ తో కూడా అందుబాటులో ఉంటుంది.

దీనిలో సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ వేరియంట్ మరియు సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ వేరియంట్ కూడా ఉంది. ఇది నాలుగవ తరంలో ఇంటిగ్రేట్ డిజైన్లు ఎల్ఈడి డిఆర్ఎల్ లతో అద్భుతంగా ఉంది.

ఇందులో దృఢమైన ఎయిర్ డ్యామ్ తో కలిగిన బంపర్ ఉంది. దీనిలో ఫ్లూటింగ్ సన్ రూఫ్ డిజైన్ అద్భుతంగా ఉంది. ఇందులో 19 అంగుళాలు గల అలైహిల్స్ తో సహా అదిరిపోయే బాహ్య డిజైన్ తో ఉంది. ఇందులో యాంబియంట్ లైటింగ్ కూడా ఉంది.

దీనిలో ఏసి రెంటల్ కోసం టచ్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. అంతేకాకుండా ఇందులో అద్భుతమైన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైంమెంట్ సిస్టం కూడా ఉంది. దీని యొక్క విలువ బేస్ వేరియంట్ లో 23 లక్షల నుండి టాప్ వేరియంట్ 28 లక్షల వరకు ఉంటుంది.

దీని యొక్క ఇంజన్ సిసి 1999. దీని యొక్క ఇంధన రకం పెట్రోల్ వేరియంట్ లో మరియు డీజిల్ వేరియంట్ లతో అందుబాటులోకి వస్తుంది. దీనిలో ఐదు సౌకర్యమైన సీట్లు ఉన్నాయి. దీని యొక్క గరిష్ట శక్తి 184bhp, దీని యొక్క గరిష్ట టార్క్ 416nm వద్ద ఉత్పత్తి అవుతుంది.

Lఇందులో ఫోర్ వీల్ డిస్క్ బ్రేక్ కూడా ఉంది. ఇది ఇండియాలో 2022 ఆగస్టు 4వ తేదీన ఏడు రంగులలో అందుబాటులోకి వస్తుంది.