Mahindra XUV400: ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే 400 km. దేశంలో ఆటోమొబైల్ రంగంలో మహేంద్ర సంస్థ కార్లుకు కూడా ఒక క్రేజ్ ఉంది. ఇటీవల మహేంద్ర xuv 700 రికార్డ్ బుకింగ్స్ కావడమే అందుకు ఒక ఉదాహరణ. ప్రస్తుతం రెండు కానుగుణంగా మహేంద్ర కంపెనీ ఎలక్ట్రికల్ వాహనాల రంగంలోని దూసుకెళ్లేందుకు ప్రయత్నలు చేస్తుంది.
ఈ క్రమంలో సరిపోతాయి ఎలక్ట్రికల్ కార్లను భారత మార్కెట్లోకి తీసుకురాబోతుంది. ఎందుకు భాగంగా మహీంద్రా xuv 400 ఎలక్ట్రిక్ కారు లోక్ ను కూడా విడుదల చేసింది. అయితే మహేంద్ర ఈ కారు విడుదలకు ముందే టీజర్లు కారుపై మరింత హైట్ క్రియేట్ చేస్తుంది.
మహేంద్ర ఎక్స్ యు వి 400 తో కొంతకాలంగా ఈ విభాగంలో ఆదిపత్యం చేస్తున్నా టాటా నెక్సన్ ఎస్ యు వి వంటి వాటికి గట్టుకోలేని ఇచ్చే లాగా ఉంది. అయితే ఈ EV గురించి కంపెనీ ఇంకా పూర్తి వివరాలను తెలపాల్సి ఉంది. సమాచారం ప్రకారం కొత్త మహేంద్ర ఎక్స్యువి 400 ఎలక్ట్రిక్ ఎస్ యు వి ధర ₹14 లక్షలు ఉంటుంది.
మహేంద్ర ఎక్స్ యు వి 400 లుక్ పరంగా చూస్తే ఇంటిగ్రేటెడ్ డిఆర్ఏలు, క్లోజ్డ్ ఆఫ్ ప్రింట్ గ్రిల్ తో కూడిన కొత్త హెడ్లైట్లతో పూర్తిగా రీ డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది. సింగిల్ ఫ్రెంట్ విల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్ తో 150 వార్స్ పవర్, రెండు బాటిల్ ఆప్షన్ కూడా ఉండే అవకాశం ఉంది.
దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారుగా 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. మహీంద్రా Xuv300 తో పోలిస్తే స్పేస్ కూడా పెద్దగా ఉంది. వాటర్ ప్రూఫ్ బ్యాటరీ, రియల్ వ్యూ కెమెరా , సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ప్రతి చక్రానికి డిస్క్ బ్రేకులు వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని యొక్క టాప్ స్పీడ్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇది 8.3 సెకండ్ లోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతున్న కార్లు ఇవే
Mahindra xuv400: మహేంద్ర ఎలక్ట్రిక్ ఎక్స్ ఎస్ వి 400 ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో తెలుసా