Hyundai Tucson: దీని ప్రత్యేకత ఏమిటో ఒకసారి చూద్దాం.
1: ఇది పాత వర్షన్ ఉండే దానికంటే టైర్ల యొక్క వెడల్పు పొడవును పెంచడం జరిగింది.
2: 10.25 అంగుళాల కలిగి ఉన్న టచ్ స్క్రీన్ డిస్ప్లేను ప్యానల్ అందించారు.
3: అదేవిధంగా దీనిలో ఉండే క్లైమేట్ కంట్రోల్ ఫ్యాన్లు పాను రమిక్ సన్ రూఫ్, డ్యుయల్ జోన్ AC దీనిలో వేడి చేసిన మరియు వెంటిలేటర్, వీటన్నిటిని రిమోట్ ఆపరేషన్ అందించారు.
4: భద్రత విషయంలో ఇది చాలా జాగ్రత్తగా తీసుకుంది దీనిలో 6 ఎయిర్ బ్యాగ్స్ కలవు 360 డిగ్రీస్ కెమెరాను ఆటో ఎమర్జెన్సీ బ్రేక్ ఇటువంటి మరెన్నో సరికొత్త ఫ్యూచర్లతో ఉండే ట్యూషన్ మన ముందుకు రావడం జరిగింది.
5: దీనిలో టాక్స్ న్ 186Ps,416Nm 2-liter డీజిల్ వేరియంట్ లో కలదు మరియు 156Ps,192Nm పెట్రోల్ వేరియంట్ లో కలదు.
6: డీజిల్ ఇంజిన్ 8- స్పీడ్ ఆటోమేటిక్ ను కనపరుస్తుంది, ఈ విధంగా పెట్రోల్ 6- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ అందించడం జరిగింది.
7: ఇది పూర్తి LED లైట్లతో రూపొందించడం జరిగింది పనోరమిక్ sunroop అందించడంతోపాటు డ్రైవర్ సీట్ కోసం మెమరీ ఫంక్షన్ కల్పిస్తుంది.
8: దీనిలో డిస్టెన్సింగ్ కంట్రోల్ తో పాటు అన్ని టైర్లకు డిస్క్ బ్రేక్లను అమార్చడం జరిగింది.