Jio 6th Anniversary Offers: దేశీయ టెలికాం రంగంలో చరిత్ర సృష్టించిన రిలయన్స్ జియో 6th అనివర్సరీ జరుపుకుంటుంది. 2016 సెప్టెంబర్ లో జరిగిన విడుదవుతున్నాయి జియో 4జి నెట్వర్క్ మొదటిసారిగా అన్లిమిటెడ్ కాల్స్, డేటాను పరిచయం చేసింది. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద టెలికం కంపెనీ గా అవతరించింది.
ప్రస్తుతం జియో 6th యానివర్సరీ వేడుకలను చేసుకుంటుంది. ఇందులో భాగంగా జియో యూజర్లకి ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక రీఛార్జ్ పై ఆరు కూపన్లను ఉచితంగా పొందే అవకాశం ఇస్తుంది. ఇందులో 75GB డేటాను ఉచితంగా పొందే ఆఫర్ కూడా ఉంది.
జియో 6th యానివర్సరీ ఆఫర్ ఏ ప్లాన్ పై ఉంటుంది. సిక్స్త్ యానివర్సరీ ఆఫర్ ను జియో ప్లాన్ పై ₹2,999 అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే ఏకంగా ఆరు కూపన్లను ఉచితంగానే లాభిస్తాయి. ఈ ఆఫర్ కొద్ది కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
సిక్స్త్ యానివర్సరీ ఆఫర్ కింద ₹2,999 తో రీఛార్జ్ చేసుకుంటే 75GB డేటా 6 కూపన్లు ఉచితంగా పొందవచ్చు. ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో చెందిన ₹750 రూపాయల విలువైన కూపన్లను పొందారు. నెట్ మేట్స్ లో ₹1000 రూపాయల కొనుగోలుపై 25% డిస్కౌంట్ లభించే మరొక కూపన్ కార్డు కూడా పొందవచ్చు.
జియో కు చెందిన షాపింగ్ సైట్ ఆజియో కు చెందిన 750 రూపాయలు విలువైన కూపను పొందవచ్చు. రిలయన్స్ డిజిటల్ లో 5000 కొనుగోలుపై ₹500 వరకు తగ్గింపు పొందేలా కూపన్ జియో సావన్ ప్రో ఆరు నెలల సబ్స్క్రిప్షన్ పై 50% వరకు తగ్గింపును కూడా పొందవచ్చు.
ఈ విధంగా ఒక రీఛార్జ్తో కూపన్స్ ఫ్రీగా పొందవచ్చు. ఈ ₹2,999 ప్లాంటో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజులు వ్యాలీడిటీతోపాటు ప్రతిరోజు 2.5 GB డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్, పొందవచ్చు.
సంవత్సరం పాటు హాట్ స్టార్ మొబైల్ సబ్స్టేషన్+డిస్నీ ఉచితంగా పొందవచ్చు. జియో సినిమా, జియో క్లౌడ్, జియో టీవీ, జియో సెక్యూరిటీ ఆప్ లను ఉపయోగించుకోవచ్చు.
Read more: Jio 5G జియో 5జి ఫోన్ యొక్క ప్రత్యేకతలు