JioMart Offers: ఆఫర్ల పండుగ

భారతదేశంలోని ప్రముఖ ఈ మార్కెట్ ఫ్లాట్ ఫామ్ లో ఒకటైన రిలయన్స్ రిటైల్ వారి జియో మార్ట్ రాబోయే పండగ సీజన్ కోసం నెల రోజుల పండుగ సంబరాల జాబితాను ఈరోజు విడుదల చేసింది. ఫెస్టివల్ సీజన్ సేల్ ఈరోజు నుంచి ప్రారంభించినట్లు తెలుస్తోంది. 2022 అక్టోబర్ 23 వరకు కొనసాగుతుంది. జియో మార్ట్ ఈ సమయంలో రెండు రకాల సేల్స్ నిర్వహిస్తుంది. అవి ఏవి అనగా త్యోహార్ రెడి సేల్ మరియు బేస్టివల్ సేల్. జియో మార్ట్ కు ప్రధానమైన కిరాణతోపాటు ఎలక్ట్రానిక్స్ గృహ వంట సామాన్లు,ఫ్యాషన్ లైఫ్ స్టైల్,సౌందర్య ఉత్పత్తులు,ఎఫ్ఎంసీజీ కన్జ్యూమర్ కు డ్యూరబుల్స్ పై కస్టమర్లు 80% వరకు ఆదా చేసుకోవచ్చు.

JioMart Offers: ఆఫర్ల పండుగ
JioMart Offers: ఆఫర్ల పండుగ

దీపావళికి వినియోగదారుల అవసరాలకు ఆహారం నుండి ఫ్యాషన్ ఉత్పత్తుల వరకు అన్నిటికీ ఏకైక వేదికగా నిలవాలని జియో మార్ట్ సంకల్పించింది.  నెల రోజులపాటు జరిగే షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా జియో మార్ట్ తన కస్టమర్లకు SBI కార్డులకు అదనపు ఆఫర్లు అందించాలని తెలిపింది. కస్టమర్లు యూప్ పై పరిమిత కాల ఫ్లాష్ డీల్స్ చూడవచ్చు.లాప్ టాప్స్,మొబైల్స్,స్మార్ట్ వాచెస్,మొబైల్ యాక్సెసరీస్ ఇలా మరి ఎన్నో  కన్జ్యూమర్ కు డ్యూరబుల్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లపై ప్రత్యేక డీల్స్ అందుబాటులో ఉంటాయని జియోమార్ట్ తెలియజేసింది. బ్రాండెడ్ ఉత్పత్తులతో పాటు రిలయన్స్ రిటైల్ యజమాన్యంలో రిలయన్స్ డిజిటల్ ట్రెండ్స్ వంటి బ్రాండ్ ఆఫర్లను ప్రకటించింది.

ఇలా మరి ఎన్నో రిలయన్స్ రిటైల్ సెల్ జియో మార్ట్ చాలా ఆఫర్లను ప్రకటించింది. మరెందుకు ఆలస్యం తొందరగా మనం కొనుగోలు చేయాలి. జియో మార్ట్ వారు దసరా కానుకగా ఆఫర్లను ప్రకటించారు. ఏ వస్తువులకైనా సరే ఖచ్చితంగా ఆఫర్లను ప్రవేశపెట్టారు.భారత దేశంలో స్థానిక చేతి వృత్తుల వారి జీవనోపాధిని బలోపేతం చేయడానికి వారి జీవితాలను మార్చడానికి జియో మార్ట్ ఈ పండగ సీజన్ సంబర్బంగా మొట్టమొదటిసారిగా సాంప్రదాయ చేతివృత్తుల వారిని చేనేత కార్మికులను ఆన్ బోర్డు చేసింది.

ఈ పండుగ సీజన్ లో స్వచ్ఛమైన సహజమైన ఆనందం అందించేలా తోలుబుట్లు బెంగాలీ చేనేత చీరలు సొగసైన చేనేత సంబల్ పూరి చీరల నుండి ఫుల్కారీ చికంకారి సంప్రదాయం ఆభరణాల వంటి మొదలైన వాటి నుండి చేతివృత్తుల నైపుణ్యాన్ని విస్తృత శ్రేణి అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఈ సెల్ పై జియో మార్ట్ CEO శ్రీ సందీప్ గారు మాట్లాడుతూ అతి పెద్ద బహుళ ఛానల్ స్వదేశీ మార్కెట్ ప్లేస్ లో స్థానిక ఒక్కటిగా దుకాణాలు కిరాణాలను ఎస్ ఎం బి చిన్న తరహా వ్యాపార సంస్థలు ఎస్ఎంఈసీ లను స్థానిక చేతి వృత్తుల అభివృద్ధి చెందుతున్న మహిళ  పారిశ్రామికవేత్తలను శక్తిమంతం చేయడం ద్వారా డిజిటల్ రిటైల్ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ సెగ్మెంట్లలో కేటగిరీలను కూడా విస్తరించాం. మునుపటి సంవత్సరము కంటే పోలిస్తే SUK ల ను 80 రేట్ల కంటే ఎక్కువగా పెంచినారు. ప్రారంభించిన జియోమార్ట్ వాట్సాప్ ఆర్డర్ ను మా యొక్క కస్టమర్ల నుంచి మంచి ఆదరణ వస్తుందని తెలియజేశారు. రాబోయే పండుగ సీజన్లో కూడా జియో మార్ట్ ద్వారా విక్రేతలు , వినియోగదారులతో మా యొక్క సంబంధాన్ని బలోపేతం చేసుకుంటామని విశ్వసిస్తున్నాము అని చెప్పారు.దేశానికి హృదయం లాంటి  ప్రాంతాలన్నింటినీ చేరుకునే కార్యక్రమాలను మేము విస్తరిస్తామన్నారు.

థర్డ్ పార్టీ భాగస్వాములో తో పాటు రిలయన్స్ స్మార్ట్,రిలయన్స్ ట్రెండ్,రిలయన్స్ డిజిటల్ తో సహా విస్తృతమైన భౌతిక నెట్వర్క్ ద్వారా డెలివరీలు సకాలంలో చేసేలా చూస్తామన్నారు. దీపావళి స్పెషల్ ఆఫర్లు ఎలక్ట్రానిక్స్,కిరాణా,ఫ్యాషన్,గృహ వంట సామాగ్రి,సౌందర్య ఉత్పత్తులు మొదలైన కేటగిరీలలో 80% వరకు ఆఫ్ పొందండి. దయచేసి కచ్చితంగా ప్రతి మూడు గంటలకు ఫ్లాష్ డీల్స్ ను చెక్ చేసుకోండి. 6999 రూపాయల నుంచి ప్రారంభమయ్యే స్మార్ట్ ఫోన్ల కోసం చూడండి. SBI కార్డును ఉపయోగించి ఆర్డర్ చేసిన దాని విలువ రూ.1000 పై 10% క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం మా యొక్క జియో మార్ట్ ని సందర్శించవచ్చు.