Mahindra XUV 400 : మహేంద్ర ఎలక్ట్రిక్ ఎక్స్ ఎస్ వి 400 ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో మీకు తెలుసా! ముంబైలో ఆటో మేజర్ మహీంద్రా మరియు మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతుంది. అంతేకాకుండా దేశి ఆటోమేటిక్ పరిశ్రమలు కొత్త చరిత్రను సృష్టించేందుకు మహీంద్రా కంపెనీ కృషి చేస్తుంది.
దీనికి వచ్చే వరుస టీజర్ లతో కస్టమర్లను ఆకట్టుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మరొక టీజర్ ను మహీంద్రా సోషల్ మీడియాలోకి పోస్ట్ చేసింది. దీనిలో బోర్న్ ఎలక్ట్రిక్ విజన్ కింద ఐదు విభిన్న ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌లను తీసుకురానుంది.
మహేంద్ర కంపెనీ వీటిని ఆగస్టు 15న ప్రపంచ పీలేరు వేడుకలలో ఘనంగా పరిచయం చేయబోతుంది. మహీంద్రా కంపెనీ ఎస్ సి యు వీలకు సంబంధించిన కార్ల డిజైన్లను హైలైట్ చేస్తూ కొన్ని వీడియోలను సోషల్ మీడియాలోకి వచ్చిన సంగతి మనకు తెలిసింది.
అంతేకాకుండా మహేంద్ర తాజాగా వదిలి టీజర్ లో ఇన్ కార్ కనెక్టివిటీకి మరియు ఫ్యూచర్లను సూచనప్రాయంగా ఉండే విధంగా వెల్లడిపరిచింది. దీనిలో డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు మ్యాజిక్ యాంబియంట్ లైటింగ్ వంటి వాటిపై కూడా హిట్ ఇస్తుంది.
ఇందులో 5 ఎలక్ట్రిక్ ఎస్ యు వి లలో డిజిటల్ స్క్రీన్ డిస్ప్లే, ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం కామన్ గానే అందిస్తుంది అనే అంచనాలు ఉన్నాయి. ఇందులో వీటి టీచర్లను పెద్దగా తెలుపకపోయినప్పటికీ మునుపటి టీజర్ల ప్రకారంగా కొత్త మోడల్ లలో కూపే, కాంపాక్ట్ ఎస్ యు విలు మరియు మిడ్ సైజ్ ఫాస్ట్ బ్యాక్ గా ఉన్నాయి.
అదేవిధంగా అలాగే రానున్న 5 సంవత్సరాలలో ప్రజల ముందుకు తీసుకు వస్తుందని ఒక అంచనా. ప్యూర్ ఎలక్ట్రిక్ ఎస్ యు వి లు మాత్రమే కాకుండా మహేంద్ర ఎక్స్ యు వి 400 ఎలక్ట్రిక్ ని కూడా విడుదల చేస్తుంది.
అంతేకాకుండా టాటా నెక్సన్ ఈ వి మ్యాక్స్ MG జె డేస్ ఇవి వంటి ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికి రోడ్లపై పరీక్షిస్తున్న ఎక్స్ యు వి 400 ఎలక్ట్రిక్ మరియు ఎస్ యు విని ఆగస్టు 15 న విడుదల చేస్తున్నారు. దీని యొక్క విలువ సుమారు 15 లక్షల ఉంటుంది.