మారుతి సుజుకి గ్రాండ్ విటారా యొక్క ధర అనుకోకుండా కోడింగ్ మిస్టేక్ వల్ల దాని యొక్క విలువను రూ. 9,50,000/-గా ఆన్లైన్లో లీక్ కావడం జరిగింది. దాని యొక్క బేస్ వేరియంట్ ఉండవచ్చని చెప్పుకొచ్చారు.
అయితే హుండాయ్ క్రెటా పోలిస్తే మారుతి సుజుకి గ్రాండ్ విటారా దాని యొక్క బేస్ వేరియంట్ కంటే లక్ష రూపాయలు తక్కువగా ఉండవచ్చు. సిగ్మెంట్ బెస్ట్ సెల్లర్‌ను తగ్గించుకోవడానికి మరియు వేరియెంట్ విలువను పెంచుకోవడానికి అనేక రకాలైన ట్రెండు సృష్టిస్తున్నారు.
దీనిని హుండాయ్ క్రెటా తో పోలిస్తే మారుతి సుజుకి గ్రాండ్ విటారా లో రెండు ప్రయోజనాలను కలిగి ఉంది. దీనికి అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్ కలదు. అదేవిధంగా హైబ్రిడ్ పవర్ ట్రైన్ ఈ రెండు ప్రయోజనాలను కలిగి ఉంది.
దీనిలో ఇంటలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ అని తిమ్ కలిగి ఉంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ను యూరప్ మరియు ఆఫ్రికా ఎగుమతితో ప్రపంచ గ్రాండ్ విటారా గా మారబోతుంది. దీనిని SUV సుజుకి యొక్క గ్లోబల్ సి ప్లాట్ఫాంపై తయారు చేయబడుతుంది.
ఇందులో 360 డిగ్రీస్ పార్కింగ్ కెమెరా, పనొరమిక్ sun రూఫ్ ఉంది. దీనిలో ఇంజన్ ఎంపికల గురించి చూసినట్లయితే గ్రాండ్ విటారా లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను బలంగా ఉండేటువంటి హైబ్రిడ్ టెక్ తో మరియు e-CVT కూడా జతపరిచారు.
దీనిలో 91bhp మరియు 122Nm పెట్రోల్ ఇంజన్ లో ఉంది. ఎలక్ట్రిక్ ఇంజన్ లో 79bph, 141Nm ఉంది. 5-స్పీడ్ MT, 6- స్పీడు AT, AWD తో 100 bhp 1.5 మెటల్ హైబ్రిడ్ పెట్రోల్ యూనిటి కలిగి ఉంది.