Scorpio ఎన్ వేరియంట్ లో 2.0 లీటర్ టర్బో పెట్రోలియం 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఉంది. 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ పవర్ 172 bhp, టార్క్ 370 nm. దీని ఇంజన్ cc 1997. ఇందులో మాన్యువల్ గేర్, ఆటోమేటిక్ గేర్ ఉంది. Scorpio ఇన్ వేరియంట్ లో Z 2,Z 4,Z 6,Z 8,Z 8 లగ్జరీ ఉన్నాయి.
దీనిలో 6 సీట్,7 సీట్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా అన్ని వేరియంట్ లో 7 సీట్స్ అందుబాటులో ఉంది. కానీ Z 8 లగ్జరీ లో 6 సీట్స్ అందుబాటులో ఉంది.
దీని యొక్క సేఫ్టీ విషయానికి వస్తే 6 air బ్యాగ్స్, బ్రేక్ అసిస్టెంట్, 4 డిస్క్ బ్రేక్స్, ఓవర్ స్పీడ్ వార్నింగ్, ఎమర్జెన్సీ బ్రేక్ లైట్స్ ఫ్లాసింగ్, ABS,EBD వంటి భద్రత ఫీచర్లను కల్పించారు. దీనిలో ఏడు రంగులలో అందుబాటులో ఉంది.
ఇందులో డైమెన్షన్ గమనించినట్లయితే L 4662 mm,W 1917mm,H 1857, గ్రౌండ్ క్లియరెన్స్ 187mm. దీనిలో 360 డిగ్రీస్ పార్కింగ్ కెమెరా ఉంది. టచ్ స్క్రీన్ డిస్ప్లే, క్లచ్ లెస్ వంటి ఫీచర్లను కల్పించారు. దీనిలో సోనీ స్పీకర్లు 12 ఉన్నాయి. దీని విలువ 15.36 లక్షల నుండి 24.57 లక్షల వరకు ఉంటుంది.