Cricket

Ind VS SA: మ్యాచ్ హైలెట్స్ టీమిండియా ఓటమి

Ind VS SA T20 World Cup 2022: ఈరోజు జరుగుతున్న ఇండియా సౌత్ ఆఫ్రికా సూపర్ 12 గ్రూప్ 2 మ్యాచ్ సిడ్నీ సౌత్ ఆఫ్రికా గ్రౌండ్ లో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం జరిగింది. ఓపెనర్స్ గా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ బరిలో దిగారు.
భారతి (ప్లేయింగ్ XI)
రోహిత్ శర్మ ©, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (w), రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, హర్షదీప్ సింగ్ టీమిండియా లో ఆడడానికి సిద్ధంగా ఉన్న ప్లేయర్స్.

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI) క్వాంట న్ డికాక్(w) టెంబా బావుమా(సి), రిలీ రోసోవ్, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి న్గిడి, అన్రిచ్ నోర్ట్జే దక్షిణాఫ్రికాలో ఆడడానికి సిద్ధంగా ఉన్న ప్లేయర్స్.

భారత్ VS సౌత్ ఆఫ్రికా మ్యాచ్ హైలెట్స్

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనింగ్స్ లో 2.3 ఓవర్లలో 13/0 గా తన ఇన్నింగ్స్ ని ప్రారంభిస్తున్నారు. మూడవ వెన్ పార్నెల్ స్టార్ట్ చేశారు. పార్నల్ బౌలింగ్లో ఇద్దరు భాగస్వామ్యం మీద 3 ఓవర్ కి 8 రన్స్ కొట్టారు. 4 ఓవర్ రబడ స్టార్ట్ చేశారు. రబడ ఓవర్ లో 13 రన్స్ చేశారు. ఓవర్ లో ఎన్‌గిడి ఓవర్లో రోహిత్ శర్మ క్యాచ్ అవుట్ అయ్యాడు. 14 బంతుల్లో 15 రన్స్ చేశారు. కం బ్యాక్ టు కింగ్ కోహ్లీ ఎన్‌గిడి ఓవర్లో కేఎల్ రాహుల్ వికెట్ను కూడా తీసుకున ఎన్‌గిడి.

తర్వాత సూర్య కుమార్ యాదవ్, కోహ్లీ ఇద్దరు ఆడుతున్నారు. పవర్ ప్లే పూర్తి అయ్యేసరికి 33/2 స్కోర్ తో భారత్. మరోసారి ఎన్‌గిడి కింగ్ కోహ్లీ వికెట్ కూడా తన సొంతం చేసుకున్నాడు. బౌండరీ లైన్ లో క్యాచ్ పట్టిన రబడ.అన్రిచ్ నోర్ట్జే చేతిలో దీపక్ హుడా అవుట్. భారత్ VS సౌత్ ఆఫ్రికా సూపర్ 12 లో 8 ఓవర్లు అయ్యేసరికి 47/4 రన్స్ చేసి ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తున్న భారత్. సౌత్ ఆఫ్రికా బౌలర్ ఎంగిడి హార్దిక్ పాండ్యా వికెట్ సొంతం చేసుకున్నాడు.

సౌత్ ఆఫ్రికా బౌలర్ ఎన్‌గిడి మొత్తం నాలుగు వికెట్స్ తన సొంతం చేసుకున్నాడు. భారత్ 11 ఓవర్ల తర్వాత 67/5 స్కోర్ తో తన ఇన్నింగ్స్ ని ప్రారంభిస్తున్న భారత్. సూర్య కుమార్ యాదవ్ 30 బంతుల్లో 50 పరుగులు తీసుకుని తన ఇన్నింగ్స్ ని ప్రారంభిస్తున్నారు. 3 ఫోర్స్ 3 సిక్స్ కొట్టి తన ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దినేష్ కార్తీక్ 15/1 ఓవర్ లో పార్నెల్ చేతిలో అవుట్ అయ్యాడు.
రవిచంద్రన్ అశ్విన్ 11 బంతుల్లో ఏడు రన్స్ చేసి అవుట్ అయ్యాడు. 18/1కి రవిచంద్రన్ అశ్విన్ అవుట్ అయ్యాడు. నెక్స్ట్ భువనేశ్వర్ బరిలోకి దిగాడు. సూర్య కుమార్ యాదవ్ 40 బంతుల్లో 68 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బౌలర్ పార్నెల్ చేతిలో అవుట్ అయ్యాడు.18/5 బంతులకి అవుట్ అయ్యాడు. షమీ 19/4 బంతుల్లో అవుట్ అయ్యాడు. రెండు బంతులు ఆడి ఎలాంటి రన్స్ చేయలేదు. టీమిండియా జట్టు 133 పరుగులు చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయింది.

సౌత్ ఆఫ్రికాకు 134 పరుగులు టార్గెట్గా పెట్టింది. సౌత్ ఆఫ్రికా ఓపెనర్ క్వింటాన్ డికాక్ అశదీప్ బౌలింగ్ తో మూడు బంతుల్లో ఒకరను చేసి అవుట్ అయ్యాడు. రివ్యూ కోరిన టీమిండియా జట్టు. రిలీ రోసౌ అర్షదీప్ సింగ్ చేతిలో రెండు బంతులకు సున్నా పరుగులు చేసి అవుట్ అయ్యాడు. టీమిండియా జట్టు కోరిన రివ్యూ సక్సెస్ అయ్యింది. వికెట్ వచ్చింది. షమీ బౌలింగ్లో బవూమ అవుట్. 15 బంతుల్లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.5/4 బంతులకి అవుట్ అయ్యాడు.

హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో మర్క్రం 41 బంతుల్లో 52 పరుగులు చేశాడు.15/4 వంతుల్లో అవుట్ అయ్యాడు. టీ స్టబ్స్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. ఆరు బంతులకి ఆరు పరుగులు చేశారు.17/4 బంతుల్లో అవుట్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికా 134/5 చేసి విన్ అయ్యారు. టీమిండియా జట్టు 133/9 తో ఓటమిపాలైంది. నాలుగు వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. పాయింట్స్ పట్టికలో ఐదు పాయింట్లతో సౌత్ ఆఫ్రికా మొదటి స్థానంలో ఉంది. టీమిండియా జట్టు నాలుగు పాయింట్స్ తో రెండో స్థానంలో ఉంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button
Exit mobile version