Oke Oka Jeevitham: ఓటీటీ లోకి రాబోతున్న శర్వానంద్ కొత్త సినిమా

ఒకే ఒక్క జీవితం ఓటిటి రిలీజ్:. వరుసగా 6 ఫ్లాప్ లు సినిమాల తర్వాత ఒకే ఒక జీవితం సూపర్ హిట్ గా అందుకుంది. యంగ్ అండ్ టాలెంట్ హీరో శర్వానంద్ గారు. దర్శకుడు శ్రీ కార్తిక్ తెరకెక్కించిన ఈ సినిమా రీతు వర్మ కథానాయక నటించింది. అక్కినేని అమల కీలక పాత్ర వహించింది.

Oke Oka Jeevitham is coming to OTT

ఇలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమాకి సెప్టెంబర్ 16న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ఒక మంచి విజయాన్ని ఘనతను సాధించింది. టైం ట్రావెల్ నేపథ్యానికి వహించిన ఈ సినిమాకు మదర్ సెంటిమెంట్ జోడించి దర్శకుడు శ్రీ కార్తిక్ ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది.

ఈ యొక్క సినిమా విధానం అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా శర్వానంద్ అమలలు నటించిన వారిపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. వీరికి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఒక మంచి విజయం సాధించిన ఈ సినిమా OTT లోకి రాబోతోంది.

ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లీవ్ కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. వచ్చే నెలలో అక్టోబర్ లో రెండో వారంలో ఈ సినిమా ఓటీటీ లోకి రాబోతుందని సమాచారం.

త్వరలోనే ఓటిటీ లోకి స్ట్రీమింగ్ గురించి రాబోతుందని అధికారిక ప్రకటన అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖ సంస్థ నిర్మాణ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ను తెరకెక్కిస్తున్నారు.

తమిళంలో కణం పేరుతో విడుదలైంది.సైన్స్‌ ఫిక్షన్‌ ఎమోషనల్‌ డ్రామాగా ఆకట్టుకుంటోన్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి, నాజర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూర్చగా అమ్మ పాట బాగా హిట్టైంది…