టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ లో ఒకరైన తమన్నా అత్యధిక రెమినరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో కూడా ఒకరు. తనదైన నటనతో, అందంతో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది తమన్న.
మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. చాలా గ్లామరస్ గా ఉండే తమన్న సినిమా రిలీజ్ అయింది అంటే చాలు అబ్బాయిలు సినిమా థియేటర్లకు ఎగబడుతూ ఉంటారు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది తమన్నా.
ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే రీసెంట్ గా ఎఫ్2 మూవీ ద్వారా అందరినీ బాగా ఎంటర్టైన్ చేసింది. తాజాగా ఈమె గురించి ఒక వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. తమన్నా సీనియర్ హీరోలతో పాటు, యంగ్ హీరోలతో కూడా సినిమాలో నటిస్తుంది.
హీరోలు రొమాంటిక్ సీన్స్ షూటింగ్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అనే విషయం గురించి చెప్పుకుంటూ వచ్చింది తమన్నా. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా షూటింగ్ కి సంబంధించి రొమాంటిక్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఈరోజు ఎక్కువగా హీరోయిన్స్ తన ఇన్సైడ్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనే విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు అంటూ ఈ విషయం గురించి చెప్పుకొచ్చింది.
సిగ్గుపడే హీరోలైతే అలాంటి సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు అసలు మాట్లాడారని చెప్పింది. మిల్కీ బ్యూటీ సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ వయస్సు 30 సంవత్సరాలు. 30 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఇంకా తన పెళ్లి విషయం పై ఇలాంటి క్లారిటీ ఇవ్వలేదు తమన్నా.
తమన్నా అభిమానుల విషయానికొస్తే మిల్కీ బ్యూటీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో అంటూ కలలుకుంటున్నారు. స్టార్ హీరోయిన్స్ తో పాటు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే వ్యక్తులలో, హీరోయిన్స్ లో తమన్నా కూడా ఒకరు.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తమన్న ఒక్కో సినిమా చేయడానికి రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అంటూ టాలీవుడ్ సినీ వర్గాలు మంచి సమాచారం.