HIT 2 Closing Collections: అడవి శేషు కెరీర్లో హైయెస్ట్ థియేటర్ బిజినెస్ చేసిన మూవీ గా రికార్డు సృష్టించిన హిట్ -2

మేజర్ మూవీ ద్వారా సూపర్ హిట్ అందుకునీ అలాంటి మూవీ తోనే ఈనెల రెండో తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు అడవి శేష్. తాజాగా ఆయన కొత్త మూవీ ఏంటి అంటే హిట్ -2. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.

అని ఏరియాలలో ఈ మూవీ నడవడం స్టాప్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి వరల్డ్ వైస్ క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత అనేది తెలుసుకుందాం. ఈ మూవీ హిట్ మూవీకి సీక్వెల్ గా వచ్చింది. హిట్ -1 లో హీరోగా విశ్వక్సేన్ నటించారు.

ఈ మూవీ చాలా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం అన్ని ప్రాంతాలతో కలిపితే ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ దుమ్ము లేపుతుంది. మరి అడవి శేషు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సంవత్సరంలో మేజర్ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

అడవి శేషు కెరీర్లో హైయెస్ట్ థియేటర్ బిజినెస్ చేసిన మూవీ గా రికార్డు సృష్టించిన హిట్ -2

కెరీర్ స్టార్టింగ్ లో కొంచెం ఒడిదురుకులు ఉన్నప్పటికీ దాని తర్వాత తనను తాను మార్చుకొని, స్వయంగా కథలను రాసుకుంటూ వరుస హిట్ లు అందుకుంటున్నాడు. ఈ మూవీ తెలుగు, హిందీ, మలయాళీ భాషల్లో విడుదలై మంచి కలెక్షన్స్ ని సంపాదించింది. ప్రజెంట్ ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది.

హిట్-2 మూవీకి శైలేష్ కొలను డైరెక్షన్ చేశాడు. రీసెంట్ గా ఈ మూవీ ని నందమూరి బాలకృష్ణ గారు చూసి ఈ మూవీ టీం ని చాలా అభినందించాడు. ఆయన అభినందించడంతో ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ కి ఫేమస్ అయ్యింది. మొదటి పార్ట్ లో విశ్వక్సేన్ హీరోగా నటించాడు. దీని సీక్వెల్ లో శేషు హీరోగా నటించాడు.

ఈ సినిమాకు సంబంధించిన ఓటిపి రైట్స్ ని ఫేమస్ స్ట్రీమింగ్ ఆప్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ మూవీ రిలీజ్ అయ్యి 8 వారాలైన తర్వాత స్ట్రీమింగ్ కి రానుంది. మరి ఈ సినిమాకు సంబంధించిన కథ విషయానికొస్తే ఈ కథలో హీరో విలన్ రూపంలో ఎదురయ్యే ఎన్నో ఛాలెంజర్స్ ని ఏ విధంగా ఫేస్ చేస్తాడు అనేది థ్రిల్లింగ్ గా చూపించడం జరిగింది.

మరి ఈ మూవీ సూపర్ హిట్ అంటున్నారు నెటిజన్స్. మరి ఈ మూవీకి ఎంఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.జాన్ స్టీవర్ట్ ఎడురి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడం జరిగింది. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు A సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన రన్ టైం రెండు గంటలు.

ప్రపంచవ్యాప్తంగా 22. 75 కోట్లు(42.50 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది.14.25 కోట్లు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీకి సంబంధించిన బ్రేక్ ఈవెన్ కు7.75 కోట్లు లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అడవి శేషు మొత్తం కెరీర్ లో చూసుకుంటే ఈ మూవీ హైయెస్ట్ థియేటర్ బిజినెస్ చేసిన మూవీగా రికార్డ్ సొంతం చేసుకుంది. ఎక్కువ ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీ కూడా ఇదే.

ఒక ఛాలెంజింగ్ కేస్ వస్తే హీరో గా ఉన్న పోలీస్ ఆ కేస్ ని ఎలా సాల్వ్ చేస్తాడు అనేది ఈ మూవీ. సెకండ్ పార్ట్ లో యాక్షన్, డ్రామా, థ్రిల్లింగ్ సీన్స్ చాలా ఆకట్టుకున్నాయి. హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించారు. మరో పాత్రలో కొత్త హీరోయిన్ కోమలి ప్రసాద్ నటించింది.